ఆయన ఉంటే కటీఫ్

22/02/2020,11:59 సా.

మాజీ ప్రధాని దేవెగౌడ మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ తో కొనసాగాలంటే సిద్ధరామయ్యకు ప్రాధాన్యత ఇవ్వకూడదన్న సంకేతాలను కాంగ్రెస్ హైకమాండ్ కు బలంగా పంపినట్లు తెలిసింది. సిద్ధరామయ్య చేతిలో కర్ణాటక కాంగ్రెస్ ఉంటే తాము ఎప్పటికీ ఆ పార్టీతో చేతులు కలిపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. తన [more]

మనసు మార్చుకుంటారా?

07/02/2020,11:00 సా.

మాజీ ప్రధాని దేవెగౌడపై వత్తిడి పెరుగుతోంది. కుటుంబ సభ్యుల నుంచే కాకుండా పార్టీ నుంచి కూడా ఆయనపై ప్రెజర్ పెడుతున్నారు. రాజ్యసభకు పోటీ చేయాలని గట్టిగా కోరుతున్నారు. పెద్దాయన దేవెగౌడ పదవి లేకుండా తాము ఊహించుకోలేకపోతున్నామంటున్నారు. కుటుంబ సభ్యులు కూడా దేవెగౌడను రాజ్యసభకు పంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యసభకు [more]

అంత వైరాగ్యం ఎందుకో?

14/01/2020,11:59 సా.

మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ దేవెగౌడకు రాజకీయ వైరాగ్యం పట్టుకున్నట్లుంది. ఆయన ఇక ప్రత్యక్ష్య, పరోక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుంది. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఇక రాజకీయంగా ఏ పదవులను ఆయన తీసుకోరన్నదే ఖాయంగా కన్పిస్తుంది. దేవెగౌడ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు కూడా లేకపోలేదు. కర్ణాటకలో [more]

నిర్ణయంలోనూ తేడా ఉందా?

16/12/2019,11:59 సా.

కర్ణాటకలో మరో మూడేళ్ల పాటు పార్టీని రక్షించుకోవాలంటే అధికార భారతీయ జనతా పార్టీకి మద్దతివ్వక తప్పని పరిస్థితి జనతాదళ్ ఎస్ కు ఉందని పిస్తోంది. ఇటీవల జరిగిన పదిహేను అసంెబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో పన్నెండు స్థానాల్లో పోటీ చేసి జేడీఎస్ ఒక్కచోట కూడా గెలవలేకపోయింది. దీంతో పార్టీ [more]

మరాఠా ప్రభావమేనా?

28/11/2019,11:00 సా.

కర్ణాటక రాజకీయాలు ఉప ఎన్నికలు దగ్గరపడే కొద్దీ క్షణక్షణానికి మారుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు కర్ణాటకపై కన్పిస్తున్నాయి. కర్ణాటకలో వచ్చేనెల 5వ తేదీన పదిహేను నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఇటు కాంగ్రెస్, అటు భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకం. ఉప ఎన్నికల్లో ఎన్ని స్థానాలను [more]

ఎవరిని గెలిపిస్తారో?

13/11/2019,11:59 సా.

ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకే దళపతి దేవెగౌడ ఎత్తు వేశారా? కర్ణాటకలో ప్రాంతీయ పార్టీ అయిన జనతాదళ్ ఎస్ కు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కన్నా కాంగ్రెస్ ప్రధాన శత్రువు అయింది. 14 నెలల పాటు తన కుమారుడు కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసినా కాంగ్రెస్ [more]

దళపతిది ఏం రాజకీయం?

08/11/2019,11:59 సా.

దేవెగౌడ…. ప్రాంతీయ పార్టీని దక్షిణాదిన స్థాపించి అనూహ్యంగా ప్రధానమంత్రి పదివి చేజిక్కించుకున్న వ్యూహం ఉన్న నేత. కర్ణాటక రాష్ట్రంలో జనతాదళ్ ఎస్ పార్టీని స్థాపించి ఇప్పటికి మూడుసార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదే. దేవెగౌడ వివాదాలకు వెళ్లే నేత కాదు. తనకు పట్టున్న ప్రాంతాల్లో, తన సామాజిక వర్గం [more]

గడబిడలో గౌడ

17/10/2019,11:00 సా.

దేవెగౌడ పార్టీని స్థాపించి ఒక స్థాయికి తీసుకెళ్లారు. జనతాదళ్ ఎస్ ను స్థాపించిన తర్వాత ఆయన ప్రధానమంత్రి కూడా కాగలిగారు. తనయుడు కుమారస్వామిని ముఖ్యమంత్రిని పలుమార్లు చేయగలిగారు. అలాంటి జేడీఎస్ కళ్ల ముందే కూలిపోతుండాన్ని దేవెగౌడ జీర్ణించుకోలేకపోతున్నారు. దేవెగౌడ కర్ణాటకలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే జేడీఎస్ ను స్థాపించారు. [more]

అవమానం తప్పదా?

01/10/2019,11:59 సా.

కర్ణాటకలో ఉప ఎన్నికలు దేవెగౌడ కుటుంబానికి మరోసారి అవమానాన్ని మిగులుస్తాయా? తనకు పట్టున్న ప్రాంతంలోనే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతుండటంతో ఈసారి దేవెగౌడ సామర్థ్యానికి పరీక్షగా మారింది. జనతాదళ్ ఎస్ అధినేత దేవగౌడ వృద్ధాప్యంలోనూ రాజకీయంగా ఆరితేరి ఉన్నారు. జేడీఎస్ ను పటిష్టపర్చేందుకు ఆయన ఇప్పటికీ చేస్తున్న [more]

డీలా పడిన దళపతి

29/09/2019,11:00 సా.

సమయం గడిచే కొద్దీ వేడి తగ్గిపోతుంది. సెంటిమెంట్ వర్క్ అవుట్ కాదు. కర్ణాటకలో జరగనున్న ఉప ఎన్నికలు వాయిదా పడటంతో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ లు ఒకింత ఊరట చెందినా మరో ముఖ్యమైన జనతాదళ్ ఎస్ మాత్రం అసహనంగా ఉంది. వీలయినంత త్వరగా ఎన్నికలు జరిగితే తిరిగి [more]

1 2 3 33