క్లీన్ ఇమేజ్ కాపాడలేకపోయిందా?

28/11/2019,10:00 సా.

మొన్నటి వరకూ ఆయన విజేత. దేశంలోనే బీజేపీ ముఖ్యమంత్రులకు ఆయన ఒక మార్గదర్శకం. అలాంటిది ఒక్కరోజులోనే ఆయన ప్రతిష్ట మసకబారింది. కేంద్ర నాయకత్వం ఆదేశాలను అమలు పర్చడం వల్లనో….లేక ముందుచూపు లేని నిర్ణయాలు తీసుకోవడం వల్లనో అవమానకరంగా పదవి దిగిపోవాల్సి వచ్చింది. ఆయనే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర [more]

బ్రేకింగ్ : అందుకే రాజీనామా చేస్తున్నా

26/11/2019,03:53 సా.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. తమకు తగిన సంఖ్యాబలం లేనందునే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఫడ్నవిస్ తెలిపారు. శివసేనవి బ్లాక్ మెయిల్ రాజకీయాలన్నారు. తమతో కలసి పోటీ చేసి గెలిచి ప్రజామోదం పొందాక ముఖ్యమంత్రి పదవి కోరిందన్నారు. బీజేపీ ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి ఇస్తామని [more]

బిగ్ బ్రేకింగ్ : మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్

23/11/2019,08:53 ఉద.

మహారాష్ట్ర రాజకీయాలు రాత్రికి రాత్రి మారిపోయాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవర్ ప్రమాణస్వీకారం చేశారు. నిన్న రాత్రి వరకూ ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని భావించాయి. ఉద్ధవ్ థాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించాయి. [more]

ఫడ్నవిస్ రాజీనామా

08/11/2019,04:50 సా.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవిస్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి దేవేంద్ర ఫడ్నవిస్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు గడువు నేటితో ముగిసి పోవడంతో ముఖ్యమంత్రి పదవికి [more]

బ్రేకింగ్ : ఫడ్నవిస్ సంచలన వ్యాఖ్యలు

29/10/2019,01:27 సా.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే కాబోయే ముఖ్యమంత్రినని తేల్చి చెప్పారు. శివసేనకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చేది లేదు పొమ్మన్నారు. మహారాష్ట్రలో తాము ఒంటరిగానే ప్రభుత్వాన్నిఏర్పాటు చేస్తామని దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. శివసేన సగం కాలం తమకు ముఖ్యమంత్రి పదవి [more]

మెడకు చుట్టుకుంటాయా?

19/10/2019,10:00 సా.

ఈ నెల 21న జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పాత్రధారులు దేవేంద్ర ఫడ్నవిస్, శరద్ పవార్. వీరిలో ఫడ్నవిస్ మాజీ ముఖ్యమంత్రి కాగా, పవార్ ఎన్సీపీ ( నేషనల్ కాంగ్రెస్ పార్ట్స్) అధినేత ఫడ్నవిస్ విదర్భ కేంద్రమైన నాగ్ పూర్ వెస్ట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో [more]

ఫడ్నవిస్ కు మరోసారి దక్కేనా…?

08/06/2019,11:00 సా.

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. కేంద్రంలో సర్కార్ కొలువు తీరింది. ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి సారించింది. భారీ విజయం కమలం శ్రేణులు ఖుషీగా ఉండగా, ఘోర పరాజయంతో విపక్ష కాంగ్రెస్ నిండా నిరాశలో మునిగి ఉంది. పరాజయానికి గల కారణాలపై పోస్ట్ మార్టం జరుపుతోంది. ఈ పరిస్థితుల్లో మరో [more]

థాక్రే దిగిరావడంతోనే…??

27/05/2019,11:59 సా.

మహారాష్ట్ర …దేశంలోని పశ్చిమ రాష్ట్రాల్లో ఒకటి. సంపన్న రాష్ట్రం. 80 లోక్ సభ స్థానాలు గల ఉత్తరప్రదేశ్ తర్వాత 48 స్థానాలతో రాజకీయంగా రెండో అతి పెద్ద రాష్ట్రం. రాష్ట్ర రాజధాని ముంబయి, దేశ వాణిజ్య రాజధాని నగరం కూడా. జాతీయ పార్టీలు ఎంత బలమైనవో, ప్రాంతీయ పార్టీలు [more]

దేవేంద్రుడి మ్యాజిక్ చూశారా…??

25/05/2019,11:59 సా.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కమలం పార్టీ పరువును నిలబెట్టారు. త్వరలోనే జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గట్టి పునాది వేసుకున్నారు. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన కూటమికి కాంగ్రెస్ కూటమి కకావికలమయింది. గతంలో వచ్చిన సీట్లైనా వస్తాయా? రావా? అన్న సందేహాలకు తెరదించారు. మోదీ, అమిత్ [more]

ముంచేసేటట్లుందే….!!!

15/04/2019,10:00 సా.

మహారాష్ట్ర ….దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. దేశంలో జనాభా పరంగా, లోక్ సభ నియోజకవర్గాల పరంగా యూపీ తర్వాత రెండో అతి పెద్ద రాష్ట్రం. దేశ ఆర్థిక రాజధాని ప్రాంతం. 48 లోక్ సభ స్థానాలు. 11.23 కోట్ల జనాభా, 8.73 కోట్ల ఓటర్లు కలిగిన ఈ రాష్ట్రాన్ని [more]

1 2