అయోధ్యపై మోదీ ఏమన్నారంటే…?
అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు న్యాయ వ్యవస్థలోనే చారిత్రాత్మకమైనది ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రస్తుత పరిస్థితులే నిదర్శనమన్నారు మోదీ. భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. దశాబ్దాలుగా ఉన్న కేసుకు ముగింపు లభించిందన్నారు. ప్రజాస్వామ్య శక్తిని నిరూపించిన రోజు ఇది [more]