మామాఅల్లుళ్ళ మ్యాజిక్ పనిచేసింది

30/01/2020,11:35 ఉద.

వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకీ మామా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా ముగిసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ .36 కోట్లు చేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 32.84 కోట్లు కొల్లగొట్టిన వెంకిమామ వరల్డ్ వైడ్ గా [more]

చైతు అలా అయితే… సాయి పల్లవి మాత్రం

21/01/2020,10:56 ఉద.

సాయి పల్లవి – నాగ చైతన్య జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చైతు మజిలి తో సూపర్ హిట్, వెంకిమామ తో యావరేజ్ హిట్ అందుకోవడం, ఫిదా లాంటి [more]

కొకా కోలా పెప్సీ.. మామ అల్లుడు కొంచెమే సెక్సీ..

14/12/2019,11:21 ఉద.

బాబీ దర్శకత్వంలో వెంకటేష్ – నాగ చైతన్య మామాఅల్లుళ్లుగా నటించిన వెంకిమామ నిన్న శుక్రవారం విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దగ్గుబాటి అభిమానులకు, అక్కినేని అభిమానులకు మెచ్చే చిత్రమైన… మిగతా ప్రేక్షకులకు అంతగా ఎక్కని సినిమా వెంకిమామ అంటూ రివ్యూ రైటర్స్ తేల్చేశారు. సినిమా అంచనాలను అందుకోలేకపోయింది… వెంకటేష్ [more]

వెంకిమామ ఫస్ట్ డే కలెక్షన్

14/12/2019,11:14 ఉద.

వెంకటేష్ – నాగ చైతన్య కాంబోలో మినీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన వెంకిమామ యావరేజ్ టాక్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. వెంకటేష్ నటన, ఫస్ట్ హాఫ్ కామెడీ, చైతు – వెంకీ కాంబో సీన్స్ నేపధ్య సంగీతం, కెమెరా పనితనం అన్ని బావున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ ఎమోషన్స్, హీరోయిన్స్, [more]

వెంకిమామ టార్గెట్… మరీ ఇంత చిన్నదా?

11/12/2019,11:46 ఉద.

వెంకటేష్ – నాగ చైతన్య కాంబో మీద భారీ అంచనాలున్నాయి. రియల్ మామ అల్లుళ్ళు రీల్ మామా అల్లుళ్లుగా ఎలా ఉంటారో అనే క్యూరియాసిటీ తో వెంకిమామ మీద ప్రేక్షకుల్లో పిచ్చ ఆసక్తి ఉంది. నిన్న మొన్నటివరకు డేట్ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్న ఫ్యాన్స్ కూడా.. ఇప్పుడు [more]

చైతూని చూసి కాదు.. దర్శకుడిని చూసి పెడుతున్నారు

01/12/2019,06:44 సా.

నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా తో అటు వెంకటేష్ తో కలిసి బాబీ డైరెక్షన్ లో వెంకిమామ చేస్తున్నాడు. వెంకిమామ ఈ నెలాఖరున విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నప్పటికీ… శేఖర్ కమ్ముల చిత్రం మాత్రం వచ్చే ఏడాది ఉగాదికి విడుదల అంటున్నారు. ఇక [more]

చిచోరే పై మనసు పారేసుకున్న టాలీవుడ్ హీరో?

18/11/2019,10:35 ఉద.

బాలీవుడ్ లో చిన్న చిత్రంగా తెరకెక్కి.. అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిచోరే సినిమాపై ఇప్పుడొక టాలీవుడ్ హీరో మనసుపారేసుకున్నాడనే టాక్ ఫిలింనగర్ లో వినబడుతుంది. కాలేజ్ క్యాంపస్‌ బ్యాగ్డ్రాప్ లో చేసిన కామెడీకి బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడంతో.. ఎటువంటి అంచనాలు లేకుండానే ఈ సినిమా [more]

దీనిలో కూడా హాటేనా పాయల్

15/11/2019,02:08 సా.

వెంకటేష్ – నాగ చైతన్య కాంబోలో వెంకీ మామ మల్టీస్టారర్ ని బాబీ దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మిస్తున్నాడు.ఈ సినిమా స్టిల్స్ ఇప్పటికే ఆకట్టుకోగా… ఇప్పుడు థమన్ మ్యూజిక్ అందించిన సింగిల్స్ హడావిడి మొదలైంది. తాజాగా వెంకటేష్ – పాయల్ రాజపుట్ కాంబోలో సాంగ్ సింగిల్ని వదిలారు. ఆ [more]

లుక్స్ మీద లుక్స్ బయటికొస్తున్నా సినిమా మీద క్రేజేదీ

11/11/2019,01:52 సా.

గత వారం రోజులనుండి వెంకిమామ లుక్స్ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. వెంకటేష్, నాగ చైతన్య లు పంచె కట్టు లుక్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా స్టైలిష్ గా ఉన్న లుక్స్ ఒక్కొక్కటిగా బయటికొస్తూ.. దగ్గుబాటి, అక్కినేని అభిమానులను ఖుషి చేస్తున్నాయి. అయితే వెంకిమామ సినిమాకి మాత్రం అనుకున్నంత బజ్ అవడం [more]

శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’

01/11/2019,12:06 సా.

విభిన్నమైన ప్రేమ కథలతో సినిమాలు చేసే శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగ చైతన్య – సాయి పల్లవి లతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. శేఖర్ కమ్ముల – చైతు -కలిసి సినిమా షూటింగ్ ని -పరిగెత్తిస్తున్నారు. ‘ఫిదా’ లాంటి భారీ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ [more]

1 2 3 8