కిరణ్ దెబ్బకు…రన్….రన్….!

12/10/2018,12:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరినది మొదలు పార్టీ నుంచి వెళ్లిపోయేవారు ఎక్కువయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరికతో మరింత బలోపేతం అవుతుందని భావించారు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పార్టీకి పెద్ద అస్సెట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ [more]

నెంబర్ 2 నాదెండ్లేనా….?

11/10/2018,01:00 సా.

నాదెండ్ల మనోహర్ …. యువనేత. క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్. ఉమ్మడి రాష్ట్రం చివరి అసెంబ్లీలో స్పీకర్ గా నాదెండ్ల పనిచేశారు. అంతకు ముందు డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. అలాంటి నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయతను చూపుతూ వచ్చారు. ఎటువంటి వివాదాలకు ఆయన తన [more]

బ్రేకింగ్ : ‘‘షాక్’’ ఇచ్చిన నాదెండ్ల

11/10/2018,11:57 ఉద.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే జనసేన పార్టీలోకి చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా లేఖ పంపిన అనంతరం ఆయన తిరుపతి బయలుదేరి వెళ్లారు. ఏపీలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న కాంగ్రెస్ కు నాదెండ్ల రాజీనామాతో భారీ షాక్ [more]

కిరణ్ కిరాక్…డెసిషన్ …?

02/08/2018,01:30 సా.

‘‘మనకు వైసిపి నే ప్రధాన శత్రువు. జగన్ ను టార్గెట్ చేయాలి. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీనే లక్ష్యం’’. ఇది ఒక కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్య. ‘‘కాదు మనకు అన్ని పార్టీలు శత్రువులే. ప్రతివారినీ టార్గెట్ చేయాలి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి గా వున్న [more]

ఇద్దరు మాజీ సీఎంలు వచ్చినాకే..!

02/08/2018,10:00 ఉద.

ఇన్ ఛార్జిగా ఉమెన్ చాందీ నియామకం…. కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో కొత్త ఊపు కన్పిస్తోంది. దశాబ్దకాలం అధికారాన్ని ఏలిన నేతలు గత నాలుగేళ్ల నుంచి గోళ్లు గిల్లుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఇన్ ఛార్జిగా మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని నియమించడంతో ఆయన తనదైన [more]

ఈ రాజా చేయి వేస్తేనే..‘‘పవర్’’..!

29/07/2018,08:00 సా.

తెనాలి! గుంటూరు జిల్లాలో ఉన్న తెనాలి ప్రాంతానికి అత్యంత సుదీర్ఘ చ‌రిత్ర ఉంది. ఆంధ్రా ప్యారిస్‌గా పేరొందిన ఈ ప్రాంతం స‌పోటా తోట‌ల‌కు ప్ర‌సిద్ధి. ఇక్క‌డి నుంచి స‌పోటా.. ప్ర‌పంచ దేశాల‌కు ఎగుమ‌తి అవుతుంద‌నే విష‌యం చాలా త‌క్కువ మందికే తెలుసు. అలాంటి ప్రాంతంలో రాజ‌కీయాల్లోకొన్ని సెంటిమెంట్లు ఉన్నాయ‌ని [more]

పక్కా లోకల్ అంటున్న వైసీపీ

29/06/2018,03:00 సా.

రాజ‌కీయాల్లో లోక‌ల్ నేత‌ల‌కు ఉండే హ‌వా అంతా ఇంతా కాదు. స్థానికంగా ఎదిగే నేత‌ల‌కు ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య అవినాభ సం బంధం ఉంటుంది. స్థానిక స‌మ‌స్య‌లు లోక‌ల్ నేత‌ల‌కైతే.. బాగా తెలుస్తాయ‌ని, వారికి అవ‌గాహ‌న కూడా ఉంటుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తారు. స్థానిక ప్ర‌జ‌లు ఆయా నేత‌ల‌తో అటాచ్ మెంట్‌ను [more]

నాదెండ్ల ఇక జల్సా చేస్తారా…?

24/06/2018,08:00 ఉద.

ఉమ్మడి రాష్ట్రం చివరి అసెంబ్లీలో నాదెండ్ల మనోహర్ ది ప్రత్యేక స్థానం. డిప్యూటీ స్పీకర్ గా, స్పీకర్ గా పనిచేసిన ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎటువంటి కాంట్రవర్సీల జోలికి పోకుండా తన పని తాను చూసుకుంటారనే పేరు ఆయన సొంతం. 2004, 2009లో గుంటూరు జిల్లా తెనాలి [more]

పవన్ కళ్యాణ్ తో మాజీ స్పీకర్ భేటీ

23/06/2018,01:13 సా.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో సుమారు అరగంట పాటు వివిధ అంశాలపై ఆయన పవన్ కళ్యాణ్ తో చర్చించారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు, ప్రస్తుత రాజకీయ పరిస్థితి, విభజన [more]

నీకు ఈసారి కష్టమే రాజా…?

18/06/2018,10:30 ఉద.

గుంటూరు జిల్లాలోని తెనాలికి ఆంధ్రా ప్యారిస్ అన్న పేరుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది. గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఇక్కడ గెలిచిన పార్టీయే ఏపీలో అధికారంలోకి వ‌స్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా ఇక్కడ ఇదే సెంటిమెంట్ వ‌ర్తిస్తోంది. 1983, 85లో టీడీపీ, 89లో కాంగ్రెస్‌, 94,99లో [more]

1 2 3 4