ఆ…ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదా…?

01/07/2019,04:30 సా.

రాజకీయ పార్టీలు ఏవైనా … ఎవరు అధికారం చేపట్టినా ఎన్నికల ముందు ఎన్ని చెప్పినా పదవిలోకి వచ్చాకా తమ పంథాలో తాము సాగిపోతాయి. గత ప్రభుత్వం పై అనేక అవినీతి ఆరోపణలు, విమర్శలు చేసి అధికారం హస్తగతం అయ్యాకా వాటిని విస్మరించడం రివాజు. వారు చేసిన తప్పుడు పనులకు [more]

ఆ…..మార్క్ పడిపోయిందా….??

01/07/2019,03:00 సా.

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో స్వర్గీయ రాజశేఖరరెడ్డి కి ఒక ప్రత్యేక ముద్ర వుంది. సీల్డ్ కవర్ రాజకీయాలకు వేదిక గాను, రాత్రికి రాత్రి ముఖ్యమంత్రులను మార్చే కాంగ్రెస్ అధినాయకత్వం కింద పనిచేస్తూ కూడా వైఎస్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవారు. అధిష్టానం సైతం దేశవ్యాప్తంగా వైఎస్ [more]

భయపడే ప్రసక్తిలేదు…!!

01/07/2019,02:17 సా.

నీతి వంతమైన పాలనను ఐదేళ్లు అందించామని, అందరికీ న్యాయం చేసేలా చూశామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీ కార్యాలయానికి ఈరోజు వచ్చిన ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. నలభై శాతం ఓట్లేసిన ప్రజలకు మనం అండగా నిలబడాలన్నారు. టీడీపీకి కార్యకర్తలే మూల స్థంభాలన్నారు. టీడీపీ కార్యకర్తలపై [more]

జగన్ నుంచి మరో ముప్పు …?

01/07/2019,01:30 సా.

టిడిపి సర్కార్ లో చట్టాల ఉల్లంఘన ఎలా సాగిందో ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నాలకు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ప్రజలకోసం చట్టాలు తప్ప అధికారంలో వున్న వారికి అవి చుట్టాలే అన్న చందంగా ఎలా వుంటాయో చూపించేస్తున్నారు. దానికి తమ ప్రత్యర్థి తెలుగుదేశం [more]

సోషల్ మీడియాలో జగన్ పై…??

01/07/2019,12:31 సా.

సోషల్ మీడియాలో జగన్ పై వస్తున్న అభ్యంతరకరమైన పోస్టింగ్ ల విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉంది. గత కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టింగ్ లు పెడుతున్నారని ఎమ్మెల్యే ఆళ్ల [more]

బాబుతో భేటీలో కీలక నిర్ణయం …?

01/07/2019,09:11 ఉద.

నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో పార్టీకి చెందిన కాపు నేతలు భేటీకానున్నారు. ఈరోజు గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. టీడీపీకి చెందిన కాపు సామాజిక వర్గం నేతలు కొంత అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో తమను ఆర్థికంగా ఆదుకోవడంలో వివక్ష చూపించారని వారు [more]

బాబును కలవాలంటే…??

01/07/2019,07:59 ఉద.

కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇకపై పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు గుంటూరు టీడీపీ కార్యాలయానికి చంద్రబాబునాయుడు రానున్నారు. ఆయన కార్యకర్తలతో కలసి వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకోనున్నారు. ఇకపై వారానికి [more]

గొట్టిపాటిది అంతా బ్యాడ్ టైమేనా…?

15/06/2019,07:00 సా.

గొట్టిపాటి రవికుమార్ వరస విజయాలతో దూసుకుపోతున్న ఆయనకు అదృష్టం మాత్రం కలసి రావడం లేదు. అద్దంకి నియోజకవర్గం నుంచి అప్రతిహతంగా విజయం సాధిస్తూ, పార్టీ ఏదైనా తనదే గెలుపు అంటున్న గొట్టిపాటి రవికుమార్ మంత్రి పదవిని మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు ఓపిక పట్టుంటే ఇప్పుడు [more]

కేసుల ఉచ్చు…బయటపడేనా…??

15/06/2019,06:00 సా.

ఏపీ మాజీ స్పీక‌ర్, రాజ‌కీయ దురంధ‌రుడు కోడెల శివ‌ప్రసాద‌రావు.. కుటుంబం చుట్టు ఇప్పుడు కేసుల ఉచ్చు బిగుసు కుంటోంది. ఆయ‌న కుమార్తె పూనాటి విజ‌యల‌క్ష్మి, కుమారుడు కోడెల శివ‌రామ‌కృష్ణల‌పై ఇప్పటికే గుంటూరులోని ప‌లు పోలీస్ స్టేష‌న్లలో కేసులు న‌మోద‌య్యాయి. నిజానికి మూడు ద‌శాబ్దాల‌కు పైగా కోడెల కుటుంబం రాజ‌కీయాల్లో [more]

చంద్రబాబు సీనియారిటీ గోల

15/06/2019,05:00 సా.

కొంత వయసు వచ్చాక రిటైర్మెంట్ అన్నది అందుకే. తరాలు మారుతాయి. ఆలొచనలు కూడా మారుతాయి. పెద్దతరం వాళ్ళకు యువతరం భావాలు వెకిలిగా కనిపిస్తాయి. ఇక వర్తమాన తరంలో ఉన్న వారికి పాతవారి పోకడ చాదస్తంగా మారుతుంది. దీంతో మర్యాద ఇవ్వడం లేదు, నా సీనియారిటీని  గౌరవించడంలేదు, ఇలా మధనపడుతూ [more]

1 2 3 4 5 490