జమ్మలమడుగు తరహాలోనే ఆళ్లగడ్డ

26/04/2018,07:23 సా.

అమరావతిలో ఆళ్లగడ్డ పంచాయతీ ప్రారంభమయింది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి అఖిలప్రియతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. అయితేచంద్రబాబు ఆళ్లగడ్డ విషయంలో జమ్మలమడుగు వ్యూహాన్ని అమలుపర్చబోతున్నట్లుతెలుస్తోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకున్నప్పుడు తొలుత చంద్రబాబు వారిద్దరితో విడివిడిగా సమావేశమయ్యారు. [more]

అక్క వైపు వేలెత్తి చూపితే….?

26/04/2018,06:31 సా.

ఆళ్లగడ్డ రాజకీయాలు ముదిరిపాకాన పడుతున్నాయి. కౌంటర్ మీద కౌంటర్లు వస్తున్నాయి. భూమా కుటుంబంతో తనకు సంబంధాలు తెగిపోయినట్లేనని ఏవీ సుబ్బారెడ్డి నిన్న ప్రకటించగా, ఈరోజు మంత్రి అఖిప్రియ సోదరి నాగమౌనిక స్పందించారు. అక్క జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. తమ కుటుంబమంతా అక్కా వెంట నిలుస్తామని చెప్పారు. ఆళ్లగడ్డ [more]

పాహిమాం..ర‌క్ష‌మాం..!

26/04/2018,06:00 సా.

చాణక్యుడు అని ఆ చంద్రుడుకి పేరు. రాజ‌కీయంలో ఎదురే లేదు. న‌ల‌భై ఏళ్లుగా తిరుగేలేదు. కొన్ని అప‌జ‌యాలు ఉన్నా ఏనాడూ ఆయ‌న వెను దిరిగి చూడ‌లేదు అన్న‌ది ఆయ‌న అభిమానుల మాట‌. కానీ ఎందుక‌నో ఇప్పుడు ఆయ‌న‌పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. నీలాప‌నిం ద‌లు విన‌వ‌స్తున్నాయి. కొత్త రాష్ట్రం అయిన [more]

అఖిల పంతం… రిజైన్‌కూ రెడీనా..!

26/04/2018,05:00 సా.

క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాలు మ‌రింత ముదురు తున్నాయి. టీడీపీ నేత‌ల మ‌ధ్య త‌లెత్తిన విభేదాలు ముదిరి పాకాన ప‌డుతున్నాయి. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి వార‌సురాలు భూమా అఖిల ప్రియ రాజ‌కీయాల్లో బా.. గా ముదిరిపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ నాగిరెడ్డికి రైట్ హ్యాండ్‌గా ప‌నిచేసిన ఏవీ సుబ్బారెడ్డి.. [more]

ఆనం ఫ్యామిలీని ఓదార్చిన జగన్

26/04/2018,03:28 సా.

నిన్న అనారోగ్యంతో మృతి చెందిన ఆనం వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆనం రామనారాయణరెడ్డి, విజయకుమార్ రెడ్డిలతో జగన్ ఫోన్లో మాట్లాడారు. ఆనం వివేకా మృతి తీరని లోటు అని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆనం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ [more]

1 488 489 490