టీడీపీ ఓటమికి కారణం తెలియదుట

15/06/2019,08:00 సా.

తప్పు ఎక్కడ ఉందో తెలిస్తే ఒప్పు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అసలు తప్పే జరగలేదని భావిస్తే ఇక సరిచేసుకునేందుకు దారేది. తెలుగుదేశం పార్టీలో ఇపుడు జరుగుతున్నది ఇదే. గత ఎన్నికల్లో పరాజయానికి కారణాలు తెలుసట. తాజా ఓటమికి మాత్రం కారణమే లేదట. తెలుగుదేశం వల్లభుడు నారా చంద్రబాబు నాయుడు [more]

ఏపీలో ఫేక్ సర్వేలపై తెలంగాణ సర్కార్ సీరియస్….!!!

03/04/2019,09:17 ఉద.

ఎన్నికల పై వస్తున్న వార్తలో ఏది నిజమో ఏది ఫేకో? తెలుసుకోవడానికి ప్రజలకు కష్టంగా మారింది. ఎక్కడ చూసినా కూడా సర్వేల పేరుతో ఆ పార్టీ అధికారంలోకి వస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఒక్కో మీడియా ఒక మాదిరిగా సర్వేలను బయటికి ప్రచురిస్తున్నాయి. ఈ సర్వేలో దీనిపైనా దృష్టి [more]

పంచాయితీల్లో బాబు బిజీ ?

08/02/2019,06:00 సా.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పుడు నేతల మధ్య తగవులు తీర్చే పనిలో చాలా బిజీ అయిపోయారు. ముఖ్యంగా ఇతర పార్టీలనుంచి వచ్చే నాయకులకు టికెట్ హామీ లభిస్తే కానీ పార్టీలోకి వచ్చే పరిస్థితి లేదు. అలా అని కొత్తవారికి ఛాన్స్ ఇస్తే ఈ సీట్ పై కన్నేసిన పార్టీవారితో [more]

ఇక ఓట్ల పనే మిగిలింది

06/02/2019,09:00 సా.

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పద్దును చూస్తుంటే అంతా బాగుందనిపిస్తుంది. అన్నివర్గాలకు సంక్షేమ వర్షం కురిపించినట్లు కనిపిస్తుంది. కానీ లోపల డొల్ల. వాస్తవ ఆదాయానికి బడ్జెట్ లో చూపే లెక్కలకు ఏ మాత్రం పొంతన కుదరదు. అప్పులొక్కటే అసలు నిజం. మిగిలిందంత అరకొర వాస్తవం . మూడు నెలల కాలంలో కొత్త [more]

జగన్ బ్రహ్మాస్త్రం సెల్ఫ్ గోల్ వేసుకున్న టిడిపి ?

05/02/2019,08:19 ఉద.

వైఎస్ జగన్ విసిరిన ఆరోపణల వలకు టిడిపి చిక్కింది. దీనినుంచి బయట పడేందుకు చేసిన ప్రయత్నంలో ఆ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదెలా జరిగింది అంటే ? కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి టిడిపి చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ [more]

బాబు స్టైల్ ఓదార్పు…

04/02/2019,10:00 సా.

తెలుగుదేశం అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టైల్ మార్చారు. అందరినీ అక్కున చేర్చుకుంటున్నారు. ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఓదారుస్తున్నారు. పదే పదే ఒకే మాట వల్లె వేస్తున్నారు. ప్రజలందరినీ ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ ఓదార్పు యాత్రలను తలపింపచేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రల్లో ఒక ట్రేడ్ [more]

చెక్ ల వెనుక జరుగుతుంది ఇదా …?

04/02/2019,08:36 ఉద.

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం ఆర్ధికంగా పాతాళానికి పడిపోయినా ఎపి ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్ట గా తీసుకుని మహిళా ఓటర్లపై బ్రహ్మాస్త్రం సంధించారు. అదే డ్వాక్రా మహిళలకు పదివేలరూపాయలు అందించే బృహుత్తరా కార్యక్రమం. జనం సొమ్ముతో ముందే ఓటర్లకు గాలం వేసే బాబు మాష్టర్ ప్లాన్ కి [more]

పవన్ పై టిడిపి, వైసిపి మైండ్ గేమ్ లు ..?

24/01/2019,10:30 ఉద.

టిడిపి, వైసిపి లకు బలమైన ప్రత్యామ్నాయంగా జనసేన ఎదగాలని ప్రయత్నం చేస్తుంది. అయితే రాజకీయ ముదుర్లు చంద్రబాబు, జగన్ ల ఎత్తుగడలతో పవన్ జనసైనికుల్లో గందరగోళం రేకెత్తించేలా తయారయ్యింది. కొంత కాలం వైసిపి తో పొత్తు ఖరారు కాబోతుంది అంటూ రూమర్లు చెలరేగుతూ ఉంటాయి. అది చల్లారింది అనేలోగా [more]

బాబుకు ఈ ఈక్వేషన్స్ కలిసొస్తాయా …?

24/01/2019,08:00 ఉద.

ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదు. కానీ ఇప్పుడు టిడిపి కి కాలం కలిసి వచ్చేలా వుంది. దీనికి విపక్షాల అనైక్యతే ప్రాతిపదిక అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఏపీ లో పొలిటికల్ పిక్చర్ ప్రస్తుతానికి క్లియర్ అయ్యింది. దీనిప్రకారం కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయబోతుంది. జనసేన [more]

అధినేతనే బుట్టలో పడేశారుగా !!

21/01/2019,04:30 సా.

రాజకీయాల్లో అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే సవాలక్ష మార్గాలు ఉంటాయి. అలాగే ఎప్పటికపుడు వ్యూహాలను పదును పెట్టుకోవాలి. ఇది బయట పార్టీలను ఎదుర్కోవడంలోనే కాదు సొంత పార్టీలో ఉనికి చాటుకోవడం కోసం కూడా అవసరమే. అటువంటి ఒక నిఖార్సైన వ్యూహాన్ని విశాఖ జిల్లాకు రాజకీయ కేంద్రమైన అనకాపల్లి జనసేన నాయకుడు [more]

1 2 3 39