ఇంటికెళ్లి తంతామన్న లోకేష్

27/02/2020,08:34 సా.

టీడీపీ అధినేత చంద్రబాబు ను ఐదు గంటల పాటు విశాఖ ఎయిర్ పోర్టు వద్ద నిర్భందించడంపై నారా లోకేష్ ఫైరయ్యారు. డీజీపీ శాంతిభద్రతలను పర్యవేక్షించకపోతే తామే లా అండ్ ఆర్డర్ ను చేతుల్లోకి తీసుకుంటామని చెప్పారు. వైసీపీ వాట్సప్ గ్రూపుల్లో చంద్రబాబుపై కోడిగుడ్లు, కారం, టమాటాలు చల్లమని ప్రచారం [more]

బాబు పర్యటనను అడ్డుకోవడంపై లోకేష‌ ట్వీట్

27/02/2020,11:31 ఉద.

విశాఖలో చంద్రబాబు పర్యటనను వైసీపీ అడ్డుకుంటుండటంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తున్న జగన్ ను గో బ్యాక్ అనాలని లోకేష్ పిలుపు నిచ్చారు. గత ఎనిమిది నెలలుగా ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. ఆరు [more]

నారా కుటుంబం ఆస్తులు 111 కోట్లు

20/02/2020,04:44 సా.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ఆస్తులను ప్రకటించారు. అయితే లోకేష్ తనయుడు దేవాన్ష్ ఆస్తి 19 కోట్లు ఉండగా, చంద్రబాబు ఆస్తి కేవలం 3.67 కోట్లు మాత్రమే. నారా భువనేశ్వరి ఆస్తి యాభై కోట్లు ఉంది. గత ఏడాది కన్నా మూడు కోట్ల [more]

లోకేష్ కు భద్రత కుదింపు..ఆందోళనలో…?

06/02/2020,05:46 సా.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భద్రతను ప్రభుత్వం కుదించింది. గతంలో జడ్ ప్లస్ క్యాటగిరి నుంచి భద్రతను కుదించారు. ఎనిమిది నెలల్లో రెండుసార్లు భద్రత కుదించారని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ భద్రతను కుదించి వైసీపీ సర్కార్ శాడిజం చూపుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి [more]

కేసుల కోసమే తాకట్టు

02/02/2020,10:47 ఉద.

వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నేత నారా లోకేష్ మరో ట్వీట్ చేశారు. పనులన్నీ నిలిపివేసిన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం అనుకుందో? ఏమో? అని ఎద్దేవా చేశారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్ కేసుల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారన్నారు. [more]

జాతకం మారిపోయిందిగా

28/01/2020,09:00 ఉద.

ఉగాది అంటేనే ఉత్సాహం, కొత్త సంబరం, నవ్య కాంతులు అందిస్తుందని, ప్రతి జీవితానికో ఉగాదిని అందిస్తుందని. నిజమే, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ విషయంలో అదే జరిగింది. ఆయన పుట్టి బుద్ధెరిగి ఎన్ని ఉగాదులు చూసి ఉంటాడో, అవి ఎన్ని మంచి ఫలితాలు ఇచ్చాయో లోకానికి ఎరుక లేదు [more]

లోకేష్ తీరే నష్టమా?

27/01/2020,03:00 సా.

క‌డివెడు పాల‌లో ఒక్క ఉప్పుగ‌ల్లు వేసిన‌ట్టుగా ఉంద‌ట టీడీపీలో కీల‌క నాయ‌కుడుగా ఉన్న జాతీయ ప్రధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప‌రిస్థితి. ఇప్పుడు ఇదే విష‌యంపై ఇప్పుడు సొంత పార్టీ నేత‌లంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ప్రధాన ప్రతిప‌క్షం హోదాలో ఉన్న టీడీపీకి ఇప్పుడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ [more]

ఎంట్రీ ఎంతసేపో…ఎగ్జిట్ కూడా…?

24/01/2020,07:00 సా.

రాజ‌కీయాలు అంద‌రికీ క‌లిసి వ‌స్తాయా ? అంటే చెప్పడం క‌ష్టం. గ‌తంలో ఎంద‌రో సీఎంలు, మంత్రులు వారి వారి కుటుంబాల‌ను రాజ‌కీయాల్లోకి తెచ్చారు. కానీ, స‌క్సెస్ అయిన‌వారు చాలా చాలా త‌క్కువ‌. అంతేకాదు, సీఎం త‌న‌యులు సీఎం అయిన వారిలో ఒకే ఒక్కడు జ‌గ‌న్‌. అది కూడా త‌న‌కంటూ [more]

లోకేష్ కి మామూలుగా లేదుగా

10/01/2020,07:30 ఉద.

తెలుగుదేశం పార్టీ భావి రధసారధి నారా లోకేష్ కి కవరేజ్ బాగా పెంచింది పసుపు మీడియా. జనంలో మమేకం కాకుండా ట్విట్టర్ పక్షిగానే లోకేష్ ఉంటారన్న విమర్శల నేపథ్యంలో సమయం కోసం చూస్తున్న పార్టీ అధిష్టానానికి రాజధాని ఉద్యమం రూపంలో ప్రస్తుతం అవకాశం లభించింది. దాంతో నిత్యం అమరావతి [more]

బ్రేకింగ్ : నారా లోకేష్ అరెస్ట్

07/01/2020,01:52 సా.

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నారా లోకేష్ ను విజయవాడ బెంజి సర్కిల్ వద్ద అరెస్ట్ చేశారు. రైతు దీక్షా శిబిరంలో పాల్గొనేందుకు, ఏడో నెంబరు జాతీయ రహదారి పై ఆందోళన చేస్తున్న రైతులను పరామర్శించేందుకు వెళుతున్న నారా లోకేష్ ను [more]

1 2 3 23