మెగా హీరో తో ఇస్మార్ట్ భామలు

28/11/2019,01:17 సా.

ఇస్మార్ట్ శంకర్ తో రెచ్చిపోయి గ్లామర్ షో చేసిన నిధి అగర్వాల్, నాభ నటేష్ లకు ఓ.. అదిరిపోయే ఆఫర్స్ తగలకపోయిన.. ప్రస్తుతం వారిద్దరూ బిజీగానే ఉన్న భామలు. ఇస్మార్ట్ హిట్ కన్నా ముందే రవితెజ తో డిస్కో రాజా సినిమాలో నటిస్తున్న నాభ నటేష్ ఇప్పుడు సాయి [more]

అందుకే ఆ మూవీ ఒప్పుకుంది

09/11/2019,08:56 ఉద.

ఇస్మార్ట్ శంకర్ లో హాట్ హాట్ గా దుమ్మురేపిన నిధి అగర్వాల్ కి.. ఆ సినిమా తర్వాత తెగ అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తోంది. ఈదెబ్బకి స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ వస్తాయనకుంది ఈ హాట్ సుందరి. కానీ ఓ డెబ్యూ హీరోకి హీరోయిన్ గా చెయ్యాల్సి వస్తుంది. [more]

అశోక్ గ‌ల్లా డెబ్యూ మూవీ హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్‌

08/11/2019,01:41 సా.

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో సినిమా నవంబ‌ర్ 10న పలువురు సినీ ప్ర‌ముఖు ల స‌మ‌క్షంలో గ్రాండ్ లాంచ్‌కానుంది. రీసెంట్‌గా `ఇస్మార్ట్ శంక‌ర్‌` వంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన నిధి అగ‌ర్వాల్‌ను [more]

నిధి అగర్వాల్… బాద్ షాతో ఆటపాట

17/10/2019,04:44 సా.

మజ్ను చిత్రం తో యూత్ లుక్స్ ని తన వైపు తిప్పుకుని ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో సౌత్ లో లీడింగ్ స్టార్ గా మారిన నిధి అగర్వాల్ కొత్త ప్రాజెక్టులతో బిజీ అయ్యింది. ఫేమస్ ర్యాప్ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ బాద్షాతో కలిసి కొత్త ఆల్బమ్ చేయబోతోంది [more]

నభానటేష్, నిధి అగర్వాల్ తగ్గరండోయ్

30/08/2019,12:03 సా.

టాలీవుడ్ లో అసలే సినిమా అవకాశాలు చాల తక్కువ. మరి అలంటి టైములో ఒక్క సినిమా హిట్ అయితే మన హీరోయిన్స్ వెంటనే రెమ్యూనరేషన్ పెంచేయడం ఈమధ్య కామన్ అయిపోయింది. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న నభానటేష్, నిధి అగర్వాల్ లు తమ పారితోషికాలు అమాంతం పెంచేసినట్లు [more]

పాపం నిధి అనుకోవాలా?

19/07/2019,09:26 ఉద.

అక్కినేని హీరోలతో తెలుగు లోకి అరంగేట్రం చేసిన బాలీవుడ్ పాప నిధి అగర్వాల్.. నాగ చైతన్య తో సవ్యసాచి సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ సినిమాలో నిధి కాస్త ట్రెడిషనల్ గర్ల్ గా చైతు గర్ల్ ఫ్రెండ్ గా నటించింది. నిధి ఎంతగా ట్రెడిషన్ ట్రై [more]

అక్కడ అయినా సక్సెస్ వస్తుందా..?

23/05/2019,03:03 సా.

తెలుగులో నాగ చైతన్య ‘సవ్యసాచి’, అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని పలకరించినా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు ఇద్దరు అక్కినేని బ్రదర్స్ హిట్ ఇవ్వలేకపోయారు. ఈ రెండు సినిమాలతో కుర్రాళ్ల మనసులను దోచుకున్న ఈ బ్యూటీకి తెలుగులో పెద్ద అవకాశాలు రాలేదు. అయితే [more]

ఫ్లాప్ డైరెక్టర్ ను నమ్ముకున్న శిరీష్

21/05/2019,02:08 సా.

మెగా హీరోస్ లో ఇప్పటివరకు సరైన హిట్ దొరకక నానా కష్టాలు పడుతున్న అల్లు శిరీష్ రీసెంట్ గా `ఏబీసీడీ` అంటూ మన ముందుకి వచ్చాడు. ఇది ఫ్లాప్ గా నిలిచింది. కానీ శిరీష్ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వెంట‌నే మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అయ్యాడు. అది [more]

‘ఇస్మార్ట్ శంకర్’లో హీరోయిన్ ఫైనల్..!

28/01/2019,04:58 సా.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ల కాంబినేషన్ లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఇటీవలే ప్రారంభమయ్యింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని ఎంపిక చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. అందం, అభినయంతో ఆకట్టుకున్న [more]

ఫ్లాప్ హీరోయిన్స్ తగులుకుంటున్నారుగా..!

28/01/2019,11:43 ఉద.

నేను శైలజ హిట్ తర్వాత మళ్లీ హిట్ కోసం ఎదురు చూపులు చూస్తున్న రామ్ పోతినేనికి వరుస ఫ్లాప్స్ తగులుతున్నాయి కానీ హిట్ రావడం లేదు. తాజాగా రామ్ పోతినేని ప్లాప్ లో ఉన్నపుడు ఒక అట్టర్ ప్లాప్ డైరెక్టర్ కి అవకాశమిచ్చాడు. భారీ డిజాస్టర్స్ తో ఉన్న [more]

1 2 3