ఆషాఢం వెళ్లింది….ఆనం జాడేదీ?

17/08/2018,04:30 సా.

నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడం దాదాపు ఖరారయిపోయింది. ఆయన చేరికే ఖాయమని అందరూ భావించారు. అయితే ఆషాఢం అడ్డం రావడంతో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరలేదని, జగన్ సమక్షంలో కండువా కప్పుకోలేదని ఆనం సన్నిహితులు నిన్నమొన్నటి వరకూ చెబుతూ వస్తున్నారు. కాని ఆషాఢ [more]

వైసీపీ విజయం పక్కానట..ఎందుకంటే?

16/08/2018,07:00 సా.

కంచుకోట‌లో ఈసారి గెలిచేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఆపసోపాలు ప‌డేలా క‌నిపించ‌డం లేదు. ఒక‌ప‌క్క అవినీతి ఆరోప‌ణ‌లు, ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌తతో పాటు పార్టీలో అంత‌ర్గత క‌ల‌హాలు, కుమ్ములాట‌లు ఆయ‌న ప‌రువుతో పాటు పార్టీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేస్తున్నాయి. టీడీపీలో ఉన్న లోపాలు ఇప్పుడు ప్ర‌తిప‌క్ష వైసీపీ బ‌లాన్ని మరింత పెంచుతున్నాయి. సంస్థాగ‌తంగా [more]

టీడీపీతో పొత్తు… ట్విస్టులే ట్విస్టులు ..!

16/08/2018,03:00 సా.

ఎన్ని ట్విస్టులో.. ఎన్ని విమ‌ర్శ‌లో.. ఎన్ని ఆరోప‌ణ‌లో.. ఎన్ని సందేహాలో.. ఎన్ని ప్ర‌శ్న‌లో.. ఎక్క‌డా ఎవ‌రూ త‌గ్గ‌ట్లేదు. ఎవ‌రికి వారు బ‌య‌ట ప‌డ‌ట్లేదు..! న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారే త‌ప్ప అస‌లు విష‌యం చెప్ప‌డం లేదు. ఎవ‌రు పొత్తుల విష‌యంలో మొద‌టి ముంద‌డుగు వేస్తారోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికి [more]

ఆ నలుగురిలో ఎవరు….?

15/08/2018,08:00 సా.

నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు ముదిరాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ వైసీపీకి బ‌ల‌మైన అభ్య‌ర్థి లేరు. కానీ, ఇంత‌లోనే ఇక్క‌డ న‌లుగురు కీల‌క నాయ‌కులు ఈ టికెట్ కోసం పోటీ ప‌డుతున్నారు. దీంతో ఇక్క‌డి రాజ‌కీయాలు నాలుగు స్తంభాలాట‌ను త‌ల‌పిస్తున్నాయి. ఎవ‌రికి టికెట్ ఇచ్చినా అధినేత జ‌గ‌న్‌కు [more]

ఆనంపై బాబు ఇలా కసి తీర్చుకున్నారా?

11/08/2018,10:30 ఉద.

ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో ఉన్నంత వరకూ అదేం పట్టించుకోలేదు. పార్టీని వీడతారని తెలియగానే తెలుగుదేశం ప్రభుత్వం ఆనం కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని తెంచేసింది. నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి అంటే తెలియని వారుండరు. ఆయన నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు. ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా [more]

ఇక్కడ జగన్ ‘‘రాజా’’ ఎవరు?

06/08/2018,03:00 సా.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పలేం. ఒక‌ప‌క్క రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు త‌మ పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు నానా తిప్పలు ప‌డుతున్నారు. ఈ క్రమంలోనే పాత‌కాపుల‌కు పెద్ద ఎత్తున పెద్ద పీట వేస్తున్నారు. పార్టీల‌ను వ‌దిలి వెళ్లిపోయిన వారిని తిరిగి రావాలంటూ ప్రత్యేకంగా ఆహ్వానాలు ప‌లుకుతున్నారు. అంతేకాదు, అలా [more]

అలా కొట్టేశారేంటి ….?

02/08/2018,08:00 ఉద.

చట్టాన్ని జనం చేతుల్లోకి తీసేసుకుంటున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మూక దాడులు చర్చనీయాంశంగా మారాయి. గో సంరక్షణ పేరుతో గోవులను తరలించే వారిపై విచక్షణారహితంగా సమూహాలు వెళ్ళి చితకొట్టడం ఇప్పటివరకు చూస్తూ వస్తున్నాం. అదే తరహాలో కొన్ని వందలమంది ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే దాడి చేసి ఎస్సై కానిస్టేబుల్స్ [more]

ఈయనకు టిక్కెట్ ఇస్తే ఆశలు వదులుకోవాల్సిందే….!

01/08/2018,06:00 సా.

నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం తాజాగా తెర‌మీదికి వ‌చ్చింది. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నాయ‌కుడు బొల్లినేని రామారావుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డ‌ని, ఆయ‌న త‌న వ్యాపారాలు లెక్క‌లు చూసుకోవ‌డంలోనే స‌మ‌యం స‌రిపోవ‌డం లేద‌ని ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. దీంతో ఇక్క‌డ వ‌చ్చే [more]

ఎక్కడ నొక్కాలో…బాబుకు బాగా తెలుసే….!

31/07/2018,03:00 సా.

ఆనం వెళ్లిపోవడం ఖాయమైంది. ఇక నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గానికి తానే కింగ్ అవుదామనుకున్నాడు. కాని చంద్రబాబు మనస్సులో ఏముందో తెలియదు కాని ఆయనను పక్కన పెట్టేశారు. సోమిరెడ్డి మీద కోపమా? లేక జిల్లాలో పార్టీని గాడిలో పెట్టాలన్న ప్రయత్నమా? మొత్తం మీద టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న [more]

బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్

28/07/2018,12:20 సా.

నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇప్పటికే హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. ఆయన కొంతకాలం క్రితం నియోజకవర్గంలోని మత్స్యకార జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తడంతో పోలీసులు ఇటీవల [more]

1 8 9 10 11 12 13