లక్కులేనోడు….ఈ వైసీపీ లీడర్….!

11/09/2018,07:00 ఉద.

రాజ‌కీయాల్లో ల‌క్కు లేనిదే నెట్టుకు రావ‌డం క‌ష్టం అంటారు అనుభ‌వ‌జ్ఞులు. ల‌క్ లేనివారు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసి మాత్రం ఏం లాభం.. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు వైసీపీ నాయ‌కుడు, నెల్లురు జెడ్పీ చైర్మ‌న్ బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర రెడ్డి! ఆయ‌న రాజ‌కీయాల్లో ఎంతో ఎత్తుకు ఎద‌గాల‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. [more]

జగన్ స్ట్రాంగ్ అయ్యారు….!

09/09/2018,07:00 ఉద.

నెల్లూరు జిల్లా గూడూరులో వైసీపీ అధినేత వ్యూహం ఫలిస్తుందా…? ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో జగన్ నియోజకవర్గాలపై దృష్టి పెట్టినట్లు కన్పిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత జ‌గ‌న్ తనకు అందుతున్న నివేదికల ప్రకారం చర్యలు తీసకుంటున్నారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారు. [more]

ఇక్కడ జగన్ సెలక్షన్ పర్ ఫెక్షన్ గా ఉండాలి .. !

07/09/2018,07:00 ఉద.

ఏపీలో ఎన్నికల హీట్‌ స్టాట్‌ అవ్వడంతో ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ నుంచి పోటీ చేసేందుకు నియోజకవర్గాల్లో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే ఉన్నా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మరోసారి తమ అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకుంటే మరో వైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్న‌ నియోజకవర్గాల్లో [more]

ఎమ్మెల్యే….అవ్వాలంటే…ఇలా కూడా..?

05/09/2018,03:00 సా.

ఇప్పుడు కొద్దిపాటి బలం ఉన్న నేత కూడా అసెంబ్లీలోకి కాలుమోపాలన్న లక్ష్యంతోనే ప్రజల చెంతకు చేరుతుంటారు. పాలిటిక్స్ లో కష్టపడటం ఎంత ముఖ్యమో…అదృష్టం కూడా అంతే ముఖ్యం. కాలం కలసి వస్తే ఊహించని విధంగా ఎమ్మెల్యే అవ్వొచ్చు. లక్కుంటే మంత్రిగా కూడా అయ్యే అవకాశముంది. ఏమో ఎప్పుడు ఏం [more]

ఆనంకు అదే గ్యారంటీ…!

04/09/2018,09:00 ఉద.

ఆనం రామనారాయణరెడ్డి విషయాన్ని ఈరోజు వైసీపీ అధినేత జగన్ తేల్చేస్తారా? ఆనం రామనారాయణరెడ్డి రెండురోజుల క్రితం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు వెళ్లి మరీ ఆనం కండువా కప్పుకున్నారు. అయితే సీనియర్ నేత, బలం ఉన్న లీడర్ ఆనం రామనారాయణరెడ్డికి [more]

వైఎస్సార్ కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి

02/09/2018,05:43 సా.

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనార‌య‌ణ‌రెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయ‌న నెల్లూరు నుంచి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి వ‌చ్చి విశాఖ‌ప‌ట్నంలో కొన‌సాగుతున్న పార్టీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర స్థావ‌రం వ‌ద్ద పార్టీలో చేరారు. జ‌గ‌న్ ఆనంతో పాటు ఆనం [more]

వైసీపీలో డామినేటెడ్ పాలిటిక్స్ స్టార్టయ్యాయా‌..!

02/09/2018,11:00 ఉద.

నెల్లూరు వైసీపీలో ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌లేవ‌నుందా? ఇక్క‌డ మ‌ళ్లీ నువ్వా-నేనా అనేలా పార్టీలో పోరు ప్రారంభం కానుందా? అంటే ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. కాంగ్రెస్‌లో సుదీర్థ‌కాలం రాజ‌కీయా లు చేసిన ఆనం ఫ్యామిలీ ఇప్పుడు వైసీపీలోకి చేరుతోంది. నేడు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీ తీర్థం [more]

పార్టీ మారాలనుకున్న పనబాక…?

30/08/2018,07:00 ఉద.

ఒక‌ప్పుడు రాజసం ఉట్టిప‌డిన ప‌న‌బాక ఫ్యామిలీలో ఇప్పుడు నిర్వేదం క‌నిపిస్తోంది. ఒక‌ప‌క్క సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం, అదే స‌మ‌యంలో కాంగ్రెస్‌తో పెన‌వేసుకున్న ఎడ‌తెగ‌ని అనుబంధం! దీంతో కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి ఫ్యామిలీ త‌మ రాజ‌కీయ ప్ర‌స్తానంలో కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేక‌, కాంగ్రెస్‌లో ఇమ‌డ‌లేక‌.. నానా తంటాలు [more]

ప్చ్….ఆనం ఎలాగుండేవారు…?

29/08/2018,04:30 సా.

ఆనం రామనారాయణరెడ్డి. దశాబ్దాల పాటు రాజకీయాలు ఏలిన చరిత్ర కలిగిన కుటుంబం. ఏరోజూ టిక్కెట్ల కోసం ఎదురుచూడని పరిస్థితి ఆనం ఫ్యామిలీది. అడక్కుండానే….టిక్కెట్లు వచ్చాయి. నియోజకవర్గం మారినా ఎటువంటి సందేహాలు లేకుండా నేరుగా సీటు దక్కించుకున్న ఘనత ఆనం కుటుంబీకులది. అటువంటి ఆనం రామనారాయణరెడ్డి కొంతకాలంగా టిక్కెట్ కోసం [more]

సోమిరెడ్డి విక్టిమ్స్ ఏకమవుతున్నారే….!

28/08/2018,03:00 సా.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఢీకొట్టేందుకు శత్రువులు మిత్రులయ్యారు. బద్ధ వ్యతిరేకులే మళ్లీ మిత్రులయ్యారు. నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. ఇద్దరూ ఒకప్పడు మిత్రులే. అయితే రాజకీయంగా వారు విడిపోయి శత్రువులయ్యారు.కాని ఇప్పుడు సోమిరెడ్డి బాధితులు కావడంతో తిరిగి మిత్రులుగా మారారు. వారే ఆనం రామనారాయణరెడ్డి, [more]

1 6 7 8 9 10 13