పంచుమ‌ర్తికి ఇలా జ‌రిగిందేంటి?

18/10/2020,04:30 PM

టీడీపీలో యాక్టివ్‌గా ఉన్న మ‌హిళా నాయ‌కురాళ్లలో పంచుమ‌ర్తి అనురాధ ఒకరు. దాదాపు రెండున్నర ద‌శాబ్దాలుగా ఆమె పార్టీలోనే ఉన్నారు. విజ‌య‌వాడ మేయ‌ర్‌గా 1995లో ప‌నిచేశారు. ఆ స‌మయంలో [more]