కీల‌క బాధ్య‌త‌లు ఇచ్చినా.. ప‌య్యావుల మౌనం.. ఎందుకు ?

10/09/2019,01:30 సా.

రాక రాక వ‌చ్చిన అవ‌కాశం ఆయ‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చింది. అత్యంత కీల‌క‌మైన పోస్టు ఆయ‌న‌ను వ‌రించింది. పార్టీలో ఎంతో మంది సీనియ‌ర్లు ఉన్నా.. ప‌క్క‌న పెట్టి మ‌రీ టీడీపీ చంద్రబాబు.. అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ నుంచి విజ‌యం సాధించిన పయ్యావుల కేశ‌వ్‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోని కీల‌క‌మైన ప్ర‌జాప‌ద్దుల క‌మిటీ [more]

పయ్యావుల కూడా జంపేనా…?

24/07/2019,09:00 సా.

పీఏసీ. ఇటు ప్రభుత్వానికి చుర‌క‌లు అంటిస్తూ.. అటు ప్రతిప‌క్షానికి ప‌దునైన అస్త్రాలు అందించే ప్రజా ప‌ద్దుల క‌మిటీ. ప్రభుత్వం చేసే ప్రతి రూపాయి ఖ‌ర్చును ఈ క‌మిటీ భూత‌ద్దంలో ప‌రిశీలిస్తుంది. పార్లమెంట‌రీ వ్యవ‌హారాల నిబంధ‌నల కింద ఈ ప‌ద‌వికి ప్రతిప‌క్షానికి కేటాయిస్తారు. దీనిలో ఐదుగురు కీల‌క స‌భ్యులు ఉంటారు. [more]

బ్రేకింగ్ : పయ్యావులకే బాబు ఓటు

24/07/2019,02:46 సా.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా పయ్యావుల కేశవ్ పేరును టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. కేబినెట్ హోదా ర్యాంకు కలిగిన పీఏసీ ఛైర్మన్ పదవి కోసం టీడీపీలో అనేక మంది నేతలు ప్రయత్నించారు. అయితే చివరకు చంద్రబాబునాయుడు పయ్యావుల కేశవ్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. [more]

అసెంబ్లీలో బాలయ్య సందడి….!!!

12/06/2019,02:24 సా.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం తొలిరోజున టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ లాబీల్లో బాలకృష‌్ణ తనకు ఎదురుపడిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ లతో కరచాలనం చేశారు. వారితో [more]

ఏపీ సర్కార్ మరో నిర్ణయం…!

03/06/2019,06:58 సా.

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శాసనసభ, శాసనమండలిలో చీఫ్ విప్, విప్ పదవులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలిలో చీఫ్ విప్, విప్ లుగా పయ్యావుల కేశవ్, బుద్దా వెంకన్న, [more]

జగన్ వద్దకు టీడీపీ ఎమ్మెల్యేలు

29/05/2019,08:13 సా.

వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే టీడీపీ బృందం ఆయనను కలసి శుభాకాంక్షలు అందచేయాలని నిర్ణయించింది. రేపు ఉదయం జగన్ నివాసానికి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లు కలవనున్నారు. వారు జగన్ కు చంద్రబాబు సంతకం చేసిన అభినందన పత్రాన్ని అందజేయనున్నారు. [more]

గెలిచాడు…కాని మళ్లీ ఓడించాడు…!!!

26/05/2019,03:00 సా.

ఆ బ్యాడ్ సెంటిమెంట్ మ‌రోసారి ఆ టీడీపీ లీడ‌ర్ పాలిట నిజం అయ్యింది. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఆయ‌న గెలిస్తే స్టేట్‌లో పార్టీ అధికారంలోకి రాక‌పోవ‌డం… ఆయ‌న ఓడితే స్టేట్‌లో పార్టీ గెల‌వ‌డం జ‌రుగుతూనే వ‌స్తోంది. కాలం క‌లిసిరాక మంత్రి ప‌ద‌వి అవ్వాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఆ [more]

సిట్టింగ్ సీటు.. ఈసారి వైసీపీకి డౌటు

29/04/2019,07:30 ఉద.

గత ఎన్నికల్లో రాయలసీమలోని మూడు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు ఉండగా అనంతపురం జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ హవా వీచింది. ఇక్కడ కేవలం రెండు స్థానాలు మినహా మిగతా స్థానాలను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. అయితే, ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల [more]

పయ్యావుల‌కు ప‌రీక్షేనా……??

03/04/2019,09:00 ఉద.

ఉర‌వ‌కొండ‌. అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. నిజానికి అనంత‌పురం అంటేనే టీడీపీకి కంచుకోట‌. ఇక్క‌డ అనేక నియోజ‌వ‌క‌ర్గాల్లో టీడీపీ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. అయితే, ఉర‌వ కొండ‌లో మాత్రం తీర్పు ఏక‌ప‌క్షంగా ఎప్పుడూ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్క‌డ ప‌య్యావుల [more]

వైసీపీ ఓట్లు చీల్చే టీడీపీ కుట్ర బహిర్గతం

27/03/2019,07:26 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన కుట్ర బహిరంగతమైంది. ఉరవకొండలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఓట్లు చీల్చేందుకు టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ మనుషులు చేసిన కుట్రకు సంబంధించిన ఆడియో టేపులు బయటకు వచ్చాయి. పరమేశ్వరరెడ్డి [more]

1 2 3