బ్రేకింగ్ : రాపాక కు పవన్ ఆదేశం

20/01/2020,11:25 ఉద.

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టబోయే బిల్లులను వ్యతిరేకించాలని పవన్ కల్యాణ్ రాపాక ను కోరారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తూ ప్రభుత్వం తీసుకోబేయే నిర్ణయాలను వ్యతిరేకించాలని పవన్ కల్యాణ్ రాపాకను కోరారు. [more]

నేను కూడా రెడీ

20/01/2020,08:02 ఉద.

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ కూడా రాజధాని ఉద్యమంలో దిగేందుకు రెడీ అవుతున్నారు. ఈరోజు జగరబోయే పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీలో అమరావతి ఉద్యమంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ పవన్ కల్యాణ్ రైతులకు సంఘీభావం తెలిపారు. జేఏసీ లో జనసేన భాగస్వామిగా కూడా [more]

తోక జాడించకుండా ఉండేందుకేనా …?

19/01/2020,08:00 సా.

జనసేన తో పొత్తు రేపొద్దున్న చెడితే ? గత అనుభవాల దృష్ట్యా ఈ ప్రశ్న కు జవాబు వెతికే పనిలో బిజీ అయ్యింది బిజెపి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు వుండరు కనుక తమ జాగ్రత్తలో తాము ఉంటే పోయేదేమీ ఉందని ముందుచూపుతో అడుగులు వేస్తుంది కమలం. బలమైన [more]

ఆ ‍స్కోప్ ఉందంటారా?

18/01/2020,06:00 ఉద.

బిజెపి – జనసేన ఏపీ లో ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ప్రకటించాయి. వీరిద్దరి ప్రకటనతో ఆ స్కోప్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ లో ఉందా అనే చర్చ మొదలైంది. తెలుగు రాజకీయాలను గతం నుంచి పరిశీలిస్తే ఇక్కడ రెండే పక్షాలు అమీతుమీకి సిద్ధం అవుతుండటం ఎదో [more]

పవన్ ను బోల్తా కొట్టించిందా?

17/01/2020,08:00 సా.

రాజకీయాల్లో సరైన అవగాహన లేకుండా చేసే పొరపాట్లు, తడపాట్లు తరువాత కాలంలో పాశాలై కూర్చుంటాయని చరిత్ర చెబుతోంది. రాజకీయాల్లో బేరాలు, రాయబారాలకు మంచి అవగాహన ఉండాలి. ఇవేమీ లేకుండా ఆదరాబాదరాగా చేసినా, లేక మనవాళ్ళే కదా అంటూ మంచితనంతో వదిలేసినా కూడా అది చాలా పెద్ద ఇబ్బందులను సృష్టిస్తుంది. [more]

నాలుగు వారాలు పవన్ షెడ్యూల్ ఇదే

17/01/2020,06:04 సా.

బీజేపీ, జనసేన పొత్తు ఖరారవ్వడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఈ నెలాఖరు నుంచి నియోజకవర్గ ఇన్ ఛార్జులతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. మొత్తం నాలుగు వారాల పాటు పవన్ కల్యాణ్ షెడ్యూల్ ఖరారయింది. నియోజకవర్గ ఇన్ ఛార్జులతో పాటు గత [more]

పవన్ ను అలా వాడుకుంటారటగ

17/01/2020,12:00 సా.

రాజకీయాలపై పెద్దగా అవగాహన లేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పూర్తి స్థాయిలో ఇక బిజెపి వాడేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. సినీ స్టార్ కావడంతో పవన్ కల్యాణ్ సభలకు పైసా ఖర్చు లేకుండా ప్రజలు తరలివస్తారు. అలాగే ఆయన ఏం మాట్లాడినా దాన్ని అంతా వినేందుకు ఆసక్తి [more]

వారు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారట

17/01/2020,09:00 ఉద.

మొన్నటి ఎన్నికల్లో ఏదో ఊహించి ప్రధాన రాజకీయ పక్షాలను వదులుకుని మరీ జనసేన లో చేరారు కొందరు నేతలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా జనసేన అవతరిస్తుందని కాంగ్రెస్, బిజెపి, టిడిపి, వైసిపి లనుంచి కూడా కొందరు జంప్ చేసి జై పవన్ కళ్యాణ్ అనేశారు. అయితే ఎన్నికలు [more]

డీల్ అదే నటగా

16/01/2020,08:00 సా.

అందరు అనుకున్నట్లే బిజెపి – జనసేన దోస్తీ కట్టేశాయి. వీరి పొత్తు పొడుపు కోసం గత కొద్ది నెలలుగా ఇరు పార్టీల్లో చర్చలపై చర్చలే నడిచాయి. కలిసి ప్రజాసమస్యలపై పోరాటం, ఉద్యమాలు పైకి ఇరు పార్టీలు చెప్పే మామూలు మాటలే. కానీ అంతర్గతంగా పొత్తు ఇంతకాలం సెట్ కాకపోవడానికి [more]

బెజవాడ భేటీ తర్వాత మార్పు?

16/01/2020,07:00 సా.

బీజేపీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ స్వరం మారిందా? ఆయన తెలుగుదేశం పార్టీని కూడా ఇక టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. బెజవాడ భేటీతో పవన్ లో వచ్చిన మార్పునకు కారణాలేంటన్న చర్చ జరుగుతోంది. గత కొన్నాళ్లుగా పవన్ కల్యాణ్ వైసీపీనే టార్గెట్ చేసుకుంటున్నారు. టీడీపీ [more]

1 2 3 482