ఫార్ములా సక్సెస్ అయితేనే?

03/02/2020,09:00 సా.

అధికారంతో సంబంధం లేకుండా రాజకీయాల్లో సుదీర్ఘ పోరాటానికి సిద్ధమవుతున్నానని ప్రకటించిన పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేయడం చర్చకు దారితీస్తోంది. ఏదో ఒకటో రెండో గెస్టు పాత్రలకు పరిమితమవుతారనుకున్నారందరూ. కానీ పెద్దపాత్రలు, వరస సినిమాలకు సిద్ధమవుతున్నారంటూ వస్తున్న వార్తలు రాజకీయ విమర్శలకూ కారణమవుతున్నాయి. ఇటీవలే జట్టుకట్టిన బీజేపీ, జనసేన [more]

తమ్ముడు మహా ముదురు

03/02/2020,10:30 ఉద.

సహజంగా అన్న కంటే తమ్ముడికి తెలివి ఎక్కువ అంటారు. అన్న వేసే తప్పటడుగులు, తప్పుడు పనులు చూసి వెనకాల పుట్టిన తమ్ముడు జాగ్రత్త పడతారు అని చెబుతారు. ఇక్కడ కూడా అచ్చం అలాగే ఉంది మెగా తమ్ముడి కధ. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. పోటీ [more]

నమ్ముకున్న వారికి నీరసమేనా?

02/02/2020,10:30 ఉద.

సినీ ప్రపంచంలో తిరుగులేని స్టార్ గా ఎదిగినా రాజకీయాల్లో ఇంత కిందిస్థాయి చూస్తానని అనుకోలేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దెబ్బలు తగులుతాయి. రాళ్లు విసురుతారు పూలు జల్లుతారు. అన్నింటిని భరించడానికి వచ్చా అంటూ జనసేన పార్టీ పెడుతూ చెప్పిన పవన్ కళ్యాణ్ నాటి నుంచి ఎదురు దెబ్బలు [more]

ఉంటే ఉండొచ్చు.. లేకుంటే వెళ్లొచ్చు

01/02/2020,05:49 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో పవన్ కల్యాణ‌్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో ఉండేవాళ్లు ఉండవచ్చని, ఇష్టం లేని వాళ్లు వెళ్లిపోవచ్చని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు. పార్టీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఉన్నారో? లేదో? తెలియకుండా ఉందని [more]

రాజయోగమేనటగా

01/02/2020,12:00 సా.

జనసేన పార్టీ పెట్టి కొన్నేళ్ళుగా పోరాడుతున్న పవన్ కల్యాణ్ కి ఇన్నాళ్ళకు రాజయోగం పట్టనుంది. ఆయన ఆరేళ్ళ క్రితం బీజేపీ, టీడీపీలకు మద్దతుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేసిపెట్టారు. నాడు తెర వెనక ఏమి జరిగిందో కానీ తెర ముందు మాత్రం పవన్ కల్యాణ్ వట్టి చేతులతోనే [more]

జేడీ “పంజా” అందుకేనటగా

31/01/2020,09:00 ఉద.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గుర్తింపు తెచ్చిందే సినిమాలు. ముందు ఆయన మెగా స్టార్ సోదరుడు గా అందరికి పరిచయం అయ్యాకే ఆ ట్యాగ్ లైన్ తోనే ఎంట్రీ ఇచ్చి సొంత బాణీతో రాణించి ఇమేజ్ తెచ్చుకున్నారు. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపు రాజకీయాలవైపు ఆయన్ను నడిపించింది. [more]

జేడీ రాజీనామాపై పవన్

31/01/2020,07:00 ఉద.

వి.వి.లక్ష్మీనారాయణ మనోభావాలను గౌరవిస్తున్నానని, ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నానని జనసేనఅధినేత పవన్ కల్యాణ‌ తెలిపారు. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవని, అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినితాను కానని తెలిపారు. తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనని, తన మీద ఆధారపడి [more]

ఎవరిని ఎంచుకోవాలనుకుంటే?

29/01/2020,06:00 సా.

పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు. ఆయన పేరుకు ముందు పవర్ స్టార్ అన్న ట్యాగ్ కూడా ఉంటుంది. అది వెండితెర మీద మాత్రమే. రాజకీయ తెర మీద మాత్రం ఆయన ఒక్క హీరో తప్ప అన్ని పాత్రలూ పోషిస్తున్నారని సెటైర్లు పడుతున్నాయి. లేకపోతే 151 మంది ఎమ్మెల్యలతో బలంగా [more]

బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళినట్లేనా?

28/01/2020,06:00 సా.

పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ నటుడు. రాజకీయాల్లో కూడా ఆయన నటన మాత్రమే చేస్తార‌ని, వేరే వారు దర్శకత్వం నెరుపుతారని పదే పదే వైసీపీ నేతలు అంటూంటారు. బాబు డైరెక్షన్లో పవన్ పనిచేస్తున్నాడంటూ ఇంతకాలం విమర్శలు చేసిన ఫ్యాన్ పార్టీ నేతలకు ఝలక్ ఇస్తూ పవన్ బీజేపీతో పొత్తు [more]

బొమ్మ అదిరిపోద్దటగా

28/01/2020,10:30 ఉద.

పాత‌మిత్రులు కొత్తగా చేతులు క‌లిపారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో తిట్టుకున్న నాయ‌కులు భుజాలు భుజాలు క‌లుపుకొని ఒకే వేదిక‌ను పంచుకున్నారు. ఇక నుంచి తాము రెండు జెండాలు ప‌ట్టుకుని తిరిగినా.. అజెండా మాత్రం ఒక్కటిగానే ఉంటామ‌ని చెప్పుకొచ్చారు. వారే జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కులు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీ [more]

1 2 3 4 5 486