క్రిష్ యు టర్న్?

16/02/2020,10:01 ఉద.

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత చాలా సైలెంట్ అయిన దర్శకుడు క్రిష్ తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాతో రోజు మీడియాలో హైలెట్ అవుతూనే ఉన్నాడు. బాలీవుడ్ లో మణికర్ణిక సినిమా చేసి.. కంగనా రనౌత్ చేతిలో బాగా బుక్ అయిన క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ తోనూ బాగా సఫర్ అయ్యాడు. [more]

పవన్ వారసుడికి నటనలో శిక్షణ?

14/02/2020,01:22 సా.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ చాలా కాలం క్రితం విడిపోయారని అందరికీ తెలుసు. అయితే వారి పిల్లలు అకిరా, ఆద్య లు అందరితో అంటే మెగా కుటుంబ సభ్యులుగా కలిసిపోతారు కూడా. మెగా అభిమానులు కూడా రేణు దేశాయ్‌ను తమ వదినగానే భావిస్తారు. అయితే పవన్ [more]

దర్శకనిర్మాతలను టెన్షన్ పెడుతున్న పవన్?

13/02/2020,12:35 సా.

పవన్ కళ్యాణ్ తో వ్యవహారం అంటే మాములు విషయం కాదని.. మొదటినుండి చూస్తూనే దర్శకనిర్మాతలకు తెలుసు. అయినా పవన్ కళ్యాణ్ లాంటి క్రేజీ హీరో తో పనిచేసి లాభాలు కొల్లగొట్టాలని నిర్మాతల ప్లాన్. అందుకే పవన్ ఏం చెప్పినా.. ఏం చేసిన భరిస్తున్నారు. తాజాగా దిల్ రాజు పవన్ [more]

పవన్ అది మర్చిపోయాడా?

12/02/2020,09:24 ఉద.

సినిమాల్లో హీరోలుగా నిలబడాలి అంటే ఫిట్నెస్ చాలా అవసరం. అందుకే స్టార్ హీరోలు ఫిట్నెస్ కోసం స్పెషల్ గా పేరున్న ట్రైనర్లు ని నియమించుకుని మరీ వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ఫిట్నెస్ విషయం పవన్ కళ్యాణ్ పూర్తిగా పక్కనపెట్టినట్లుగా కనబడుతుంది వ్యవహారం. రాజకీయాల్లోకి దిగాక లుక్ [more]

వచ్చాడో.. లేదో.. అప్పుడే బ్రేకా?

10/02/2020,01:02 సా.

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇంకా నెల పూర్తి కాలేదు. పండగ తర్వాత పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ సెట్స్ మీద కొచ్చాడు. వచ్చిన దగ్గరనుండి ఇప్పటివరకు బ్రేక్ లేకుండా సినిమా షూటింగ్ చెయ్యడమే కాదు.. పింక్ రీమేక్ తో పాటుగా.. క్రిష్ సినిమాని మొదలు [more]

పవన్ కే ‘నో’ చెప్పిందా?

08/02/2020,11:42 ఉద.

పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వస్తే.. అది చిన్న పాత్ర అయినా సరే ఏ హీరోయిన్ కూడా వదులుకోదు. పవన్ సినిమాల్లో గ్యాప్ తీసుకున్నప్పటికీ.. పవన్ క్రేజ్ కి ఎలాంటి ఢోకా లేదు. పవన్ సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తాడా.. అతన్ని హీరో గా లాక్ [more]

లాయర్ సాబ్ కాస్తా

07/02/2020,01:10 సా.

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ విషయాలు సోషల్ మీడియాలో అయితే నిమిషాల్లో వైరల్ గా మారిపోతున్నాయి. అందుకే పింక్ రీమేక్ లీకులకు అడ్డుకట్టవెయ్యలేక మూవీ టీం తలలు పట్టుకుంటుంది. ఆన్ లొకేషన్ పిక్ మాత్రమే కాదు… షూటింగ్ స్పాట్ నుండి పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్ కూడా [more]

పవన్ లుక్ మారిందండోయ్

07/02/2020,11:25 ఉద.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక స్టయిల్ గా రెడీ అవడం, హెయిర్ స్టయిల్ మైంటైన్ చెయ్యడం, గెడ్డం చేసుకోవడం లాంటివి మానేసి చాలా రోజులే అయ్యింది. పంచె కట్టుతో కాస్త రఫ్ గా కనబడుతూ ప్రజల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ మళ్ళీ చాలా రోజులకు పింక్ రీమేక్ తో [more]

పవన్ చిందులేస్తున్నాడట

06/02/2020,12:47 సా.

పవన్ కళ్యాణ్ రాజకీయాలంటూ బిజీ గా వున్నా టైం లో గుట్టుచప్పుడు కాకుండా సినిమాలు చేసుకుందామనుకున్నాడు. పింక్ రీమేక్ విషయం దిల్ రాజు ప్రకటించడం చేసినా.. పవన్ మాత్రం సినిమాలపై పెదవి విప్పలేదు. కానీ పింక్ రీమేక్ షూటింగ్ లో పవన్ పాల్గొన్న రోజే పింక్ సెట్స్ నుండి [more]

పిలిస్తే వచ్చేస్తాడా?

06/02/2020,12:19 సా.

పవన్ కళ్యాణ్ కి సినిమాల్లో త్రివిక్రమ్ ఎంత దగ్గరగా స్నేహంగా ఉంటాడో… సినిమాల్లో కమెడియన్ అలీ తోనూ అంతే స్నేహంగా దగ్గరగా ఉంటాడు. పవన్ నటించిన చాలా సినిమాల్లో అలీ కనబడడం అనేది సర్వసాధారణమే. అయితే గత కొన్నాళ్లుగా అంటే రాజకీయాల్లో అలీ, పవన్ జనసేనను సపోర్ట్ చెయ్యకుండా [more]

1 2 3 32