హరీష్ కోసం కాదు.. వకీల్ కోసమే?

09/03/2020,11:08 ఉద.

పవన్ కళ్యాణ్ తో శృతి హాసన్ మూడోసారి ముచ్చటగా నటించబోతుంది అంటూ సోషల్ ఇండియాలో తెగ ప్రచారం జరుగుతుంది. శృతి హాసన్ ప్రస్తుతం ఫెడవుట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ.. పవన్ పక్కన శృతి అయితే పర్ఫెక్ట్ జోడి అందుకే.. మూడుసారి శృతి తో పవన్ పక్కా అంటూ వార్తలొస్తున్నాయి. [more]

2020 లో రెండు.. 2021 లో రెండు

08/03/2020,11:28 ఉద.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మదిలో మెదులుతున్న సినిమాల విషయం అది. ఈ ఏడాది మొదట్లో మొదలెట్టిన పింక్ రీమేక్ వకీల్ సాబ్.. మే లో విడుదలకు డేట్ ఇచ్చేసారు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ రోల్ అంతగా లేదు కాబట్టి.. త్వరగా షూటింగ్ ఫినిష్ చేసేసాడు. ఇక క్రిష్ [more]

పూరి, త్రివిక్రమ్ తో పక్కనా…. పవన్?

07/03/2020,11:46 ఉద.

పవన్ కళ్యాణ్ సైలెంట్ గా పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ ని చుట్టేస్తున్నాడు. వకీల్ సాబ్ ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ అయినా.. పవన్ మాత్రం సినిమాలపై పెదవి విప్పడం లేదు. వకీల్ సాబ్ అప్పుడే క్లైమాక్స్ షూట్ కి వెళ్ళింది అని.. మార్చ్ చివరికల్లా సినిమా [more]

కొహినూరు చుట్టూ తిరుగుతున్న పవన్?

06/03/2020,12:45 సా.

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ టైటిల్ వకీల్ సాబ్ తో పాటుగా పవన్ లుక్ కూడా బయటికొచ్చేసింది. పవన్ ఫ్యాన్స్ లో ఉన్న క్యూరియాసిటీ కాస్తో కూస్తో తగ్గింది. రెండేళ్లుగా వెండితెరకు దూరమైన పవన్ మల్లి స్క్రీన్ మీద ఎలా ఉంటాడో అనే క్యూరియాసిటీకి వకీల్ సాబ్ లుక్ [more]

ఏంటి పవనూ ఇది?

03/03/2020,01:25 సా.

సినిమాల్లో భీబత్సమైన క్రేజ్, బీభత్సమైన ఫాన్స్… కానీ రాజకీయాల్లో పవన్ ని సపోర్ట్ చేసిన ఫ్యాన్ ఒక్కరూ లేరు. అందుకే సినిమాల్లో ఉన్న క్రేజ్ రాజకీయాలకు చేరలేదు. పవన్ కళ్యాణ్ నించున్నా సెన్సేషనే, కూర్చున్న క్రేజ్ అన్నట్టుగా పవన్ ఫాన్స్ ఆయనికి పట్టం కట్టేవారు.  రెండేళ్లు సినిమాలు గ్యాప్ [more]

అందుకే నిర్మాతలు సలాం కొట్టేది!

01/03/2020,08:02 సా.

పవన్ కళ్యాణ్ రాజకీయాలోకి వెళ్ళకముందు అతని క్రేజ్ భీబత్సం. అజ్ఞాతవాసి సినిమా అట్టర్ ప్లాప్ అయినా.. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు చాలామంది నిర్మాతలు పవన్ కి భారీ గా అడ్వాన్స్ లు ఇచ్చారు. అయితే అనుకోకుండా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమాలకి బ్రేక్ తీసుకున్నాడు. [more]

ఏంటి క్రిష్…

28/02/2020,11:09 ఉద.

ఎన్టీఆర్ బయోపిక్ తో మాయమైన దర్శకుడు క్రిష్, పవన్ కళ్యాణ్ సినిమాతో మళ్ళి న్యూస్ లోకొచ్చాడు. పవన్ కళ్యాణ్ తో క్రిష్ సినిమా ఓకె అవడం పాపం.. డిజిటల్ ప్లాప్ ఫార్మ్ మీద వెబ్ సీరీస్ లు కూడా నిర్మిస్తూ క్రిష్ వార్తల్లోకొచ్చాడు. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత సైలెంట్ [more]

పవన్ సినిమాకి నిర్మాత కావలెను

26/02/2020,12:10 సా.

అందరిలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా ఓ డ్రీం ప్రాజెక్ట్ ఉంది. ఎప్పటినుండో సత్యాగ్రహి అనే సోషల్ మెసేజ్ ఫిల్మ్ చేయాలని పవన్ కళ్యాణ్ కలలు కన్నాడు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ చిత్రాన్ని A M రత్నం నిర్మాణంలో మొదలెడదామనుకుంటే… చాలా కారణాల వలన [more]

పింక్ రీమేక్ ముచ్చట్లకు బ్రేక్

21/02/2020,12:04 సా.

పవన్ కళ్యాణ్ రాజకీయాలనుండి ఒక్కసారిగా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటున్నాడో కూడా ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్తపడుతున్నాడు పవన్. ఎక్కువగా రాజకీయాలతో మీడియాలో ఫోకస్ అవుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నాడు. అందుకే అర్ధం పర్ధం లేని పింక్ [more]

సమయం లేదు మిత్రమా?

21/02/2020,11:52 ఉద.

పవన్ కళ్యాణ్ ఎంత త్వరగా సినిమాలు చేస్తే అంత త్వరగా రాజకీయాలతో బిజీ అవ్వాలి. ప్రస్తుతం సినిమా, రాజకీయం అంటున్నప్పటికీ…. అది అంతగా వర్కౌట్ అయ్యేలా లేదు కాబట్టి త్వరగా సినిమాలు చేసి బయటపడాలని.. ఒకదాని మీద ఒకటి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. పింక్ రీమేక్ షూటింగ్ [more]

1 2 3 4 34