మెగా ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా…!!

21/02/2017,01:46 సా.

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’ షూటింగ్ శరవేగం గా జరుపుకుంటుంది. ఒక్క టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన పవన్ కళ్యాణ్… రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వకుండా పవన్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. [more]

పవన్ అక్కడ మాత్రమే హీరో… ఇక్కడ జీరోనే!!

21/02/2017,01:36 సా.

రాజకీయాలలో భాగంగా ఏపీలో సమస్యలపై పోరాడుతూ పవన్ కళ్యాణ్ నిజమైన హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. అక్కడ ఏ సమస్య వచ్చిన నేనున్నాను అంటూ అక్కడ వాలిపోయి సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై దండెత్తుతున్నాడు. అక్కడ సమస్యలు ఉన్నవాళ్లు వున్నపళం గా పవన్ ని కలిసి మద్దతు కోరి మరీ సమస్యల [more]

సినిమాలపై ఎటువంటి అభిప్రాయం లేకుండానే పవర్ స్టార్ అయ్యాడట

13/02/2017,11:43 ఉద.

తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకి వుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. జయాపజయాలకు సంబంధం లేకుండా పవర్ స్టార్ అభిమానులు ఆయన సినిమాలను పదే పదే చూస్తుంటారు. వరుస వైఫల్యాలతో వున్నా ఆయన మార్కెట్ ని కాపాడేది రిపీటెడ్ ఆడియన్స్ గా చెప్పుకునే [more]

కాటమరాయుడు నైజామ్ విడుదల హక్కులని దక్కించుకున్న అభిమాని

13/02/2017,09:02 ఉద.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గత చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ఘోర పరాజయం చవి చూసినప్పటికీ ఆ చిత్రం ఫుల్ రన్ లో 52 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు చేసి డిసాస్టెర్స్ లో చరిత్ర సృష్టించింది. అలానే పవర్ స్టార్ నటిస్తున్న ప్రస్తుత చిత్రం [more]

మరీ ఇంత పిచ్చా…!!

11/02/2017,01:56 సా.

కొన్ని రోజుల ముందు పవన్ కళ్యానికి చిరంజీవి కి మధ్యన చాలా విభేదాలున్నాయని తెగ ప్రచారం జరిగింది. అయితే అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు ఫోన్ చేసుంటున్న విషయం, వారు కలుస్తున్న విషయం తెలిసీ తెలియకపోయినా మీడియా మాత్రం మెగా ఫ్యామిలిలో చీలికలొచ్చాయనే ప్రచారం చేస్తూ వచ్చింది. ఒక్క మీడియా నే [more]

పవర్ స్టార్ సినిమా అవకాశాన్ని తిరస్కరించిన రచయిత

09/02/2017,01:49 సా.

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మనం వంటి సూపర్ హిట్ సినిమాలకు సంభాషణలు రచించిన రచయిత హర్ష వర్ధన్, వెండి తెర పై యాక్టర్ గానూ కొనసాగుతూనే మెగా ఫోన్ పట్టటానికి చాలా కాలం క్రితమే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా హర్ష వర్ధన్ కి పవర్ స్టార్ పవన్ [more]

బాబోయ్ ఇది నిజమేనా?

07/02/2017,05:45 సా.

మెగా మల్టీస్టార్ చిత్రం మొదలవ్వ బోతుందా? అంటే అవుననే సంకేతాలే కనబడుతున్నాయి. అసలు సుబ్బరామిరెడ్డి ఈ మెగా మల్టి స్టారర్ చిత్రాన్ని… నేను అశ్విని దత్ కలిసి నిర్మిస్తున్నామని చెప్పగానే… ఏదో సుబ్బరామిరెడ్డి పబ్లిసిటీ కోసమే అలా ప్రకటించాడు అని అనుకున్నారు అంతా. కానీ ఆ సినిమాకి సంబందించిన [more]

మొత్తానికి పట్టాలెక్కించే పనిలో బిజీగా వున్నారు!!

06/02/2017,10:17 ఉద.

గత వారం రోజుల నుండి మీడియా మొత్తం మెగా మల్టి స్టారర్ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది. ఆ స్టోరీ ఎలా ఉండబోతుంది? ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి ఎలా కనబడనున్నారు? అసలు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారా? లేక ఎదో సుబ్బరామిరెడ్డికి పనేం లేక ఇలాంటి ఎనౌన్సమెంట్ [more]

అబ్బో మెగా ఫ్యాన్స్ కి పిచ్చెక్కడం ఖాయం!!

04/02/2017,04:46 సా.

ఎప్పుడెప్పుడు పవన్ ‘కాటమరాయుడు’ టీజర్ చూద్దామా.. అని ఎదురు చూస్తున్న మెగా ఫాన్స్ నిరీక్షణ ఫలించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ టీజర్ తో వచ్చేసాడు. ‘కాటమరాయుడు’ గురించి ఇప్పటిదాకా వినబడిన గాసిప్స్ అన్నిటికీ ఒకా టీజర్ తోనే చెక్ పెట్టేసాడు పవన్. ఉన్న అనుమానాలన్నీ ఒక్క [more]

శ్రీనివాస్ రెడ్డి కి పవన్ కళ్యాణ్ అభినందనలు

02/02/2017,05:37 సా.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడీయన్ శ్రీనువాస్ రెడ్డిని అభినందించారు. చాలా అరుదుగా సినిమాలు చూసే పవన్ కళ్యాణ్, రీసెంట్ గా జయమ్ము నిశ్చయమ్మురా సినిమాని చూసారు. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా [more]

1 30 31 32 33 34