చిన్నమ్మ చిటికెలో తేల్చేశారు

29/10/2019,12:17 సా.

పురంద్రీశ్వరి తన రాజీకయ ప్రస్థానంపై పెదవి విప్పారు. పురంద్రీశ్వరిని కూడా వైసీపీ లోకి తీసుకురావాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఆ పార్టీ నేతలు షరతు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు అంగీకరించని దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ కి గుడ్ బై చెప్పేశారు. రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే [more]

చీటీ చింపేస్తున్నారా…?

21/10/2019,12:00 సా.

ఆమె నందమూరి తారకరాముని గారాలపట్టి. తెలుగు రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేసిన అన్నగారి ఇంటి ఆడపడుచు. సీనియర్ రాజకీయ నేతగా ఉన్న దగ్గుబాటి వారి ఇంటి కోడలు. పురంద్రీశ్వరి. 2004 ఎన్నికల్లో పురంద్రీశ్వరి తొలిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. బాపట్ల నుంచి పురంద్రీశ్వరి ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ [more]

పెద్దక్కయ్యకు పెద్ద ఆశలు

24/07/2019,10:30 ఉద.

నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలు ఏపీలో రెండు ఉన్నాయి. ఆ రెండూ జాతీయ స్థాయి పార్టీలైతే అందులో ఒకటి ఘనత వహించిన బీజేపీ. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు మాత్రమే అవుతోంది. ఏపీలో రాజకీయ ముఖ చిత్రం కూడా ఏమీ మారిపోలేదు, కానీ బీజేపీ [more]

చిన్నమ్మకు గిఫ్ట్ రెడీ గా ఉందా

22/07/2019,07:00 సా.

పురంద్రీశ్వరి ఎన్టీఆర్ కుమార్తెగా సుపరిచతులు. మంచి వాగ్దాటితో ఆకట్టుకునే పురంద్రీశ్వరి భారతీయ జనతా పార్టీలో పూర్తి యాక్టివ్ గా కన్పిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పురంద్రీశ్వరి మరింతగా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం పురంద్రీశ్వరిని పట్టించుకోవడం [more]

ఇక వీరికి కాలం చెల్లినట్లేనా…!!

05/06/2019,12:00 సా.

ఏపీలో బీజేపీ పరిస్థితిపై హై కమాండ్ ఒక అంచనాకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. అయిదేళ్ళ పాటు టీడీపీతో అంటకాగినా కూడా పార్టీ బలపడకపోగా చివరి నిముషంలో చంద్రబాబు చేసిన దుష్ప్రచారానికి బలైపోయింది. ఎన్నడూ లేని విధంగా నోటా కంటే తక్కువ ఓట్లు లభించాయి. తాజా ఎన్నికల్లో .87 శాతంతో రెండు [more]

వాళ్లే దెబ్బ తీశారని తేల్చారా…!!

03/06/2019,04:30 సా.

విశాఖ నుంచి ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ తరఫున పోటీ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరికి ఈసారి డిపాజిట్ కూడా దక్కలేదు. కేవలం 38 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. నోటా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న సంతృప్తి మాత్రమే ఆమెకు మిగిలింది. 2009 ఎన్నికల్లో ఇదే విశాఖ నుంచి పోటీ [more]

జేడీ కొంప ముంచేశారు…!!

28/05/2019,04:30 సా.

అన్నీ ఉన్నా అదృష్టం కలసిరాకపోవడం అంటే ఇదేనేమో. విశాఖ ఎంపీ సీటుకు పోటీ పడి దాదాపుగా గెలుపుదాకా వచ్చి అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలు అయిన బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ తీవ్ర నిరాశలో ఇపుడు కూరుకుపోయాడు. కేవలం 4,400 ఓట్ల తేడాతో ఈ సీటుని వైసీపీ [more]

ఇక్కడ ఎవరికి అడ్వాంటేజీ…??

13/04/2019,07:00 సా.

దేశంలోనే ప్రతిష్టాత్మకైన ఎంపీ సీట్లలో విశాఖ ఒకటి. ఇక్కడ నుంచి పోటీ చేసిన వారికి డిల్లీ స్థాయిలో కూడా మంచి పరపతి దక్కుతుంది. విశాఖ నుంచి కేంద్ర మంత్రులు కూడా అయిన వారు ఉన్నారు. అయితే గత ముప్పయి ఏళ్ళుగా విశాఖ నాన్ లోకల్ సీటుగా మారిపోయింది. దాంతో [more]

చిన్నమ్మకు…. చిరు ఆశలు…..!!!

12/04/2019,12:00 సా.

విశాఖ లోక్ సభ స్థానం విజయావకాశాలపై సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఇక్కడ హేమాహేమీలు పోటీ పడటంతో ఎవరిది విజయమన్నది ఖాయంగా తేలడం లేదు. ప్రతి పార్టీ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం. విశాఖ పార్లమెంటుస్థానంలో చతుర్ముఖ పోటీ జరిగిందనే చెప్పాలి. విశాఖ నగరం కావడం…. ఎక్కువ [more]

ఇక్కడ టీడీపీ అభ్యర్థి డమ్మీయేనటగా…!!

30/03/2019,06:00 సా.

విశాఖ ఎంపీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తప్పదని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు రంగంలో ఉన్నా ఈసారి ఆ సమస్య బాగా కనిపిస్తోందని అంటున్నారు. దీనికంతటికీ టీడీపీ, జనసేనల మధ్య లోపాయికారి అవగాహన ఓ కారణంగా చెప్పుకుంటున్నారు. విశాఖ ఎంపీ ఎన్నికల విషయంలో టీడీపీ చివరి [more]

1 2 3