బాబు ట్రాప్ లో పడొద్దు

24/01/2020,07:53 సా.

శాసనమండలి సభ్యులు చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. మండలిని చంద్రబాబు రాజకీయ వేదికగా ఉపయోగించుకుంటున్నారన్నారు. శాసనమండలిలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు బాగాలేదని ఆమె తెలిపారు. చంద్రబాబు మండలిలోనే కూర్చుని ఛైర్మన్ షరీఫ్ ను ప్రభావితం చేశారని పోతుల [more]

టీడీపీకి రాజీనామా

23/01/2020,08:23 సా.

తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. ఆమె జగన్ సమక్షంలో కొద్దిసేపటి క్రితం వైసీపీ లో చేరారు. పోతుల సునీత శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ విప్ ను థిక్కరించి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో పోతుల సునీతపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శాసనమండలి ఛైర్మన్ [more]

`ఆమంచి` అలా కలిసొస్తుంది… రీజ‌న్ ఇదే….!!!

05/01/2019,10:30 ఉద.

రాజ‌కీయాల్లో నేత‌లు నేరుగా ఎద‌గ‌డం ఒక ప‌ద్ధ‌తి. ఇక‌, ప్ర‌త్య‌ర్థులు వీక్ అయిన‌ప్పుడు ఎద‌గ‌డం రెండో ప‌ద్ధ‌తి. ఇక వీట‌న్నింటికీ మించిన మ‌రో మార్గం కూడా ఒక‌టి ఉంటుంది. ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డంతో ఎద‌గ‌డం! ఏదేమైనా.. వీటిలో ఏ సూత్రం వ‌ర్తిస్తుందో చెప్ప‌డం క‌ష్ట‌మే అయినా.. ప్ర‌కాశం జిల్లా [more]

లీడర్ సైకిల్ దిగ‌డం ఖాయం..!

19/12/2018,12:00 సా.

రాజ‌కీయాల్లో వ్యూహ ప్ర‌తివ్యూహాలు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోవ‌డం కామ‌న్‌. ప్ర‌త్య‌ర్థిపై పైచేయి సాధించేందుకు నాయ‌కులు నిత్యం ఏదో ఒక వ్యూహంతో ముందుకు క‌దులుతారు. ఇలాంటి వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో దిట్ట‌గా.. చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కంటూ బ‌ల‌మైన వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ప్ర‌స్తుత ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌.. వ‌చ్చే ఎన్నిక‌లకు సంబం ధించి [more]

ఆమంచి…అటే అడుగేస్తారా…?

07/12/2018,09:00 సా.

ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌. ప్ర‌కాశం జిల్లాలో త‌న‌కంటూ ఎదురు లేద‌ని నిరూపించుకున్న నాయ‌కుడు. ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన నేత కూడా. అంతేకాదు, పార్టీల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని, ఏ పార్టీ అయినా త‌న ద‌గ్గ‌రకు రావాల‌నే ఓ ర‌క‌మైన అజెండాతో ముందుకు సాగిన [more]

లోకేష్ పై ఈ ఆంక్షలేల….??

28/11/2018,06:00 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనలు ఎందుకు అకస్మాత్తుగా వాయిదావేసుకున్నారు. రెండు నెలల నుంచి ఆయన పెద్దగా జిల్లాల పర్యటనలు చేపట్టడం లేదు. తిత్లీ తుఫాను సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పర్యటన మినహాయిస్తే ఆయన అడపా దడపా ప్రభుత్వ కార్యక్రమాల కోసం [more]

వైసీపీలోకా? టీడీపీలోనే సెటిలవుతారా…?

26/10/2018,07:00 సా.

ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌. రాజ‌కీయ ఉద్ధండుడు మాజీ సీఎం రోశ‌య్య శిష్యుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన యువ నాయ‌కుడు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆయ‌న అదే పార్టీ నుంచి 2009 ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో చీరాల నుంచి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో ఆయ‌న కాంగ్రెస్‌ను [more]

లోకేష్…ప్లీజ్….వెళ్లొద్దు….ప్లీజ్….!

02/08/2018,03:00 సా.

మంత్రి నారాలోకేష్ ను అమరావతికే పరిమితం చేశారా? ఆయన జిల్లాల పర్యటనలు వివాదాస్పదం అవుతుండటంతో లోకేష్ జిల్లా పర్యటనలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అడ్డుకున్నారా? అవుననే అంటున్నారు. మంత్రి నారా లోకేష్ తన తండ్రికి కొంత చేయూత నివ్వాలని జిల్లాల పర్యటనలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ, [more]

లోకేష్ అమరావతిలోనే ఉంటే మంచిదా?

11/07/2018,03:00 సా.

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనలతో పార్టీలో విభేదాలను పరిష్కరిద్దామని భావిస్తే, అది బూమ్ రాంగ్ అవుతుంది. నారా లోకేష్ తన తండ్రి చంద్రాబాబు పరిపాలన వత్తిడితో ఉండటంతో పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఆయన గత కొద్ది రోజులుగా జిల్లాల పర్యటనలు [more]

చీరాల సైకిల్ చైన్ తెగిపోయిందే…!

27/06/2018,09:00 సా.

ప్ర‌కాశం జిల్లా చీరాల టీడీపీలోనూ క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ త‌ర‌హా రాజ‌కీయాలు చోటు చేసుకున్నాయి. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే దామచర్ల చీరాల టీడీపీ నేతలు పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీతలకు [more]

1 2