వైసీపీ ఒక ఫేక్ పార్టీ

16/04/2018,01:18 PM

వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో వైసీపీపై ఆయన కీలక వ్యాఖ్యలుచేశారు. తీవ్ర విమర్శలు చేశారు. [more]