జగన్ ఫోకస్ ఇక దానిపైనే…!!

19/01/2019,07:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు.వచ్చీ రాగానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందంతో సమావేశమయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించారు. పాదయాత్ర తర్వాత జగన్ ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం లోటస్ పాండ్ లో ఉన్న జగన్ వేటిపైన దృష్టి పెట్టనున్నారు? ఎన్నికలు [more]

జగన్ అలాంటి నిర్ణయం ఎందుకంటే….?

20/10/2018,07:00 సా.

వైసీపీ అధినేత జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసేంత వరకూ పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో డిసెంబరు 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 11వ తేదీన కౌంటింగ్ ను నిర్వహిస్తారు. అప్పటి వరకూ పాదయాత్రలోనే ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. [more]

జ‌గ‌న్ మరో డెసిషన్…. ముహూర్తం ఫిక్స్‌..!

09/10/2018,07:00 ఉద.

విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌ళ్లీ మ‌రో ప్ర‌జాయాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. దీనికి సంబందించిన ముహూర్తం కూడా ఫిక్స‌యింద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో గ‌త ఏడాది న‌వంబ‌రు 6 నుంచి ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. వ‌చ్చే నెల తొలివారంలోనే ఇది పూర్తికానుంది. దాదాపు [more]

ఉత్తమ్ కు అన్నీ కలసిసొస్తున్నాయే….!

20/06/2018,10:30 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ కు ఇప్పుడు కొత్త ‘‘శక్తి’’ వచ్చింది. బస్సు యాత్రకు బ్రేక్ వేసి మరీ శక్తి పైనే దృష్టి పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు బస్సు యాత్ర పేరిట కొంత హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఈ బస్సుయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతామని భావించారు. ఏఐసీసీ అధ్యక్షుడు [more]

జగన్ ఉంటే పవన్ రారా?

19/06/2018,12:00 సా.

జనసేనాని పవన్ కల్యాణ్ తన యాత్రకు స్వల్ప విరామమని ప్రకటించారు. కాని ఆయన కొద్ది రోజులు యాత్ర చేసే ఉద్దేశం లేనట్లు కన్పిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో విజయవాడలో పర్యటించినప్పుడు ఈ ఏడాది జనవరి నుంచే ప్రజాక్షేత్రంలోకి వస్తామని చెప్పారు. అయితే పూర్తి స్థాయికార్యాచరణలోకి దిగేందుకు [more]

టార్గెట్ చంద్ర‌బాబు… బీజేపీ భారీ యాక్షన్ ప్లాన్..!

12/06/2018,08:00 సా.

ఏపీలో బీజేపీ నేత‌ల క‌ర్త‌వ్యం ఏమిటి? రాష్ట్రానికి కేంద్ర పెద్ద‌లు, రాష్ట్ర బీజేపీ నేత‌లు తీర‌ని అన్యాయం చేశారంటూ సీఎం చంద్ర‌బాబు చేసిన ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి తీవ్రంగా వెళ్లిన నేప‌థ్యంలో క‌మ‌ల‌నాథుల భ‌విష్య‌త్ వ్యూహాలేమిటి? ఏపీ ప్ర‌జ‌ల్లో బీజేపీపై వ్య‌క్త‌మ‌వుతున్న తీవ్ర ఆగ్ర‌హ‌జ్వాల‌లు చ‌ల్లార్చి.. ఏపీ అభివృద్ధికి నాలుగేళ్ల‌లో [more]

అన్న అదృష్టం త‌మ్ముడికి క‌లిసొస్తుందా!

20/05/2018,08:00 సా.

ఒక నియోజ‌క‌వ‌ర్గమా లేక రెండు నియోజ‌క‌వ‌ర్గాలా? ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ.. రెండో నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే ఆలోచ‌నే లేదు అని ఒక‌సారి.. కాదు కాదు రెండింటి నుంచి పోటీ ఈసారి ప‌క్కా అని మ‌రోసారి!! ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? అదేనండీ… జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ [more]

ఆటాడేసుకుంటున్నారే…!

20/05/2018,01:00 సా.

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒంటరిగా మారింది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ చేస్తున్న పాదయాత్ర కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది అనుకుంటుంటే తాజాగా జనసేన అధినేత మొదలు పెట్టిన దండయాత్ర తో ఆ టిడిపి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఈ రెండు యాత్రల్లోనూ జనం తండోపతండాలుగా వచ్చేస్తుండటంతో సైకిల్ [more]

పక్కాగా పవన్ ప్రణాళిక

14/05/2018,01:25 సా.

తిరుమల పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ ప్రణాళికను పక్కాగా సిద్ధం చేసుకున్నారు. ఆయన చేపట్టనున్న బస్సుయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ కు కూడా తుదిరూపు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ మేరకు తన భవిష్యత్ కార్యాచరణ ఎప్పుడు ప్రకటిస్తారా అని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. [more]

పవన్…ఇక పటాస్…!

13/05/2018,04:00 సా.

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న దూకుడు పెంచాడు. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉండ‌డం ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు 10 నెల‌ల గ‌డువే ఉండ‌డంతో ఆయ‌న త‌న స్పీడ్‌ను పెంచుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయంగా మౌనంగా ఉన్న ప‌వ‌న్‌.. ఇప్పుడు మాత్రం త‌న వ్యూహాల‌ను ఒక్కొక్క దానినీ అమ‌లు చేసేందుకు ఉత్సాహం [more]

1 2