మహర్షిపై కన్నేసిన బాలీవుడ్ స్టార్..?

09/05/2019,05:15 సా.

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో మహేష్ 25వ సినిమాగా తెరకెక్కిన మహర్షి సినిమా భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజ హెగ్డే హీరోయిన్ గా మహేష్ బాబు త్రీ షేడ్స్ లో కనిపించిన ఈ మహర్షి సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకే [more]

మ‌రో బ‌యోపిక్ తీస్తున్న విద్యాబాల‌న్..!

09/05/2019,01:32 సా.

నటి విద్య బాలన్ కి బియోపిక్స్ ఏమి కొత్త కాదు. గతంలో ఆమె సిల్క్ స్మిత జీవిత కథలో నటించి అందరితో శభాష్ అనిపించుకుంది. ఇక రీసెంట్ గా తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ లో ఓ కీలక పాత్ర చేసిన ఈమె ఇప్పుడు మరో బయోపిక్ కి గ్రీన్ [more]

మ‌ళ్లీ బాలీవుడ్ స్టార్ తో క్రిష్ సినిమా

06/05/2019,04:12 సా.

ఎన్టీఆర్ సిరీస్, ‘మణికర్ణిక’ తరువాత క్రిష్ ఇంతవరకు తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేయలేదు. కారణం ఎన్టీఆర్ సిరీస్, ‘మణికర్ణిక’ ఫలితాలు క్రిష్ ను బాగానే ఇబ్బంది పెట్టాయి. అందుకే ఈసారి తను చేసే సినిమాలో తన మార్క్ ఉండేలా చూసుకోవాలని క్రిష్ డిసైడ్ అయ్యాడట. అందుకే ప్రస్తుతం [more]

బాలీవుడ్ లో బ్యాన్… సౌత్ లో రెడ్ కార్పెట్..!

03/05/2019,12:15 సా.

బాలీవుడ్ లో నటుడు నానా పాటేకర్ ని దాదాపుగా బ్యాన్ చేసినట్టే. తనుశ్రీ దత్త చేసిన మీటూ ఆరోపణలతో నానా పాటేకర్ తో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు మొగ్గు చూపడం లేదు. ఇక నానా పాటేకర్ చేస్తున్న సినిమా సగం షూటింగ్ అయ్యాక ఆయన్ని తప్పించిన విషయం తెలిసిందే. [more]

లైవ్ లో జుట్టు కట్ చేసుకున్న కియారా

01/05/2019,01:46 సా.

బాలీవుడ్ లో హీరోయిన్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన కియారా అద్వాని ఆ తరువాత తెలుగులో కూడా మంచి సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంది. అటు హిందీ సినిమాలతో పాటు తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కియారా అద్వాని [more]

విక్కీ కౌశల్ సినిమాలో కత్రినా..?

01/05/2019,12:53 సా.

ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా వినబడుతున్న యంగ్ హీరో పేరు విక్కీ కౌశల్. స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో హైలెట్ అయిన విక్కీ కౌశల్ హీరోగా నటించిన యురి ధి సర్జికల్ స్ట్రైక్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అవతారమెత్తాడు. ఆ యురి ధి సర్జికల్ [more]

ర‌ణ్‌బీర్ తో పెళ్లి గురించి ఆలియా స్పందన..!

25/04/2019,01:57 సా.

బాలీవుడ్ లో లవ్ బ్రేక్ అప్ లు కామన్. ఏజ్ తో సంబంధం లేకుండా చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతుంటారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్, అగ్ర క‌థానాయిక ఆలియా భ‌ట్ ల ప్రేమ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. గత కొన్నేళ్ల నుండి [more]

అవేంజర్స్ హవా తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

25/04/2019,12:36 సా.

ప్రస్తుతం ప్రపంచ సినిమా అభిమానులు అంతా అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ విన్నా ఏ న్యూస్ చూసినా ఇదే మాట్లాడుకుంటున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈనెల 26న రిలీజ్ అవ్వబోతుంది. దీంతో అంతా ఈ చిత్రం [more]

కరణ్ అంత నష్టపోతున్నాడా..?

24/04/2019,01:14 సా.

బాలీవుడ్ లో కరణ్ జొహార్ నిర్మాతగా అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో బడా మల్టీస్టారర్ గా తెరకెక్కిన కళంక్ సినిమా డివైడ్ టాక్ తో సూపర్ హిట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కళంక్ సినిమాలో మాధురి దీక్షిత్, సంజయ్ దత్ లు ఏళ్ల తర్వాత కలిసి నటించడం, అలియా భట్, వరుణ్ [more]

అన్ని రోజులు ఒకేలా ఉండవు కరణ్..!

18/04/2019,02:13 సా.

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఏది పట్టుకున్నా బంగారమే. ఈమధ్య కాలంలో అతను ఏ సినిమా నిర్మించిన అది సూపర్ హిట్ అవుతుంది. సౌత్ నుండి బాహుబలితో పాటు ‘2.ఓ’ సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే అవి కూడా బ్లాక్ బస్టర్లయ్యాయి. ‘2.ఓ’ చిత్రం మన సౌత్ లో ఆడలేదు [more]

1 2 3 4 11