నిన్న రకుల్.. నేడు కీర్తి..!

16/04/2019,03:11 సా.

టాలీవుడ్ లో హిట్ అయినా హీరోయిన్స్ కి మాత్రం బాలీవుడ్ మీదే చాలా ప్రేమ ఉంటుంది. సౌత్ హీరోయిన్స్ ఫైనల్ టార్గెట్ బాలీవుడ్ అన్న లెక్కన హీరోయిన్స్ అంతా బాలీవుడ్ మీదే ఆశలు పెంచుకుంటారు. అవకాశం రాగానే అక్కడ వాలిపోతారు. ఇక సౌత్ లో గ్లామర్ డోస్ ని [more]

క్రిష్ గాలానికి ఏ హీరో పడతాడో..?

04/04/2019,12:49 సా.

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు, బాలీవుడ్ మణికర్ణిక దెబ్బకి అడ్రెస్స్ లేకుండా పోయాడు క్రిష్. మణికర్ణిక అయినా క్రిష్ పరువు నిలబెడుతుంది అనుకుంటే మణికర్ణిక క్రెడిట్ మొత్తం కంగనా పట్టుకుపోయింది. ఇక టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ చెత్త క్రెడిట్ మొత్తం క్రిష్ ఖాతాలోకే చేరింది. అందుకే గత [more]

బాలీవుడ్ లో కాంచన ఫిక్స్ అయ్యింది..!

03/04/2019,01:09 సా.

తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయిన ‘కాంచన’ చిత్రం బాలీవుడ్ మేకర్స్ కి తెగ నచ్చేసిందట. అందుకే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారు. హారర్ అండ్ కామెడీ జోనర్ సినిమా కాబట్టి రీమేక్ చేసేందుకు నడుం కట్టారు. ఈ చిత్రం కోసం బాలీవుడ్ వారు నటి కైరా [more]

ఆ సంస్థపై కేసు వేస్తారంట..!

03/04/2019,11:49 ఉద.

కళ్ళ ముందు కనిపించేది ఏది నిజం కాదు అని మరోసారి రుజువు అయింది. ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్ ప్రేమ, పెళ్లి వ్యవహారం గురించి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ లో ఈ జంట పెళ్లి చేసుకుంది. అయితే పెళ్ళై నాలుగు నెలలు కూడా కాకముందే ఈ [more]

అదృష్టమంటే పూజా హెగ్డేదే..!

01/04/2019,04:16 సా.

హీరోయిన్స్ కి అందం, నటన ఉంటే సరిపోదు అదృష్టం కూడా బాగా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీలో టాప్ లెవల్లో చెలరేగిపోతారు. గతంలో మీడియం రేంజ్ హీరోలతో రెండు మూడు సినిమాలు చేసినా రాని క్రేజ్, బాలీవుడ్ భారీ మూవీలో నటించినా రాని క్రేజ్ కేవలం ఒకే ఒక్క సినిమాతో [more]

మళ్లీ పెళ్లి చేసుకుంటున్న మలైకా

28/03/2019,04:59 సా.

బాలీవుడ్ లో ప్రస్తుతం ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అదే తల్లయిన మలైకా అరోరా యువ హీరో అర్జున్‌ కపూర్‌తో ప్రేమలో ఉన్నారనేది. మలైకా అరోరా భర్త అర్బాజ్‌తో విడాకులు తీసుకున్న నాటి నుంచి అర్జున్‌తో ఆమె సహ జీవనం చేస్తుంది. అయితే అర్జున్ ఇంట్లో ఏవో ఇబ్బందులు [more]

ఇక్కడ మాయమై అక్కడ తేలాడా..?

28/03/2019,02:27 సా.

దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించి అవమానాన్ని మూటగట్టుకున్నాడు. బాలకృష్ణ చెప్పిందల్లా చేసి కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు సినిమాలతోనూ క్రిష్ పరువు పోగొట్టుకున్నాడు. కనీసం కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన క్రిష్ కి దర్శకుడిగా మంచి పేరొచ్చేది. కానీ అది జరగలేదు. ఒకపక్క బాలీవుడ్ మణికర్ణిక పుండు [more]

దిశ దిశా సెగలు రేపుతుందిగా..!

26/03/2019,12:03 సా.

సినిమాలెన్ని చేసిందో ప్రేక్షకులకు సరిగ్గా తెలియదు కానీ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తెలుగులో పూరి జగన్నాధ్ లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని బాలీవుడ్ లో మాత్రం అడపా దడపా సినిమాలు చేస్తుంది. మొన్నీమధ్యన తమిళనాట సంఘమిత్ర సినిమాలో నటిస్తుందని అన్నారు. ఆ [more]

అవార్డు కావాల్సిందే అంటున్న కంగన

25/03/2019,03:48 సా.

‘మణికర్ణిక’లో కంగనా ఎంత అద్భుతంగా నటించిందో అందరికీ తెలిసిందే. ఆమె నటనకు జాతీయ అవార్డులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కంగనానే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ నాకు ఈసారి జాతీయ అవార్డు రావాల్సిందే అని జ్యూరీపై ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తనకు [more]

కీర్తి సురేష్ బంపర్ ఆఫర్ కొట్టేసింది..!

25/03/2019,02:38 సా.

నటి కీర్తి సురేష్ గురించి మాట్లాడాలి అంటే మహానటి ముందు ఆ తరువాత అని మాట్లాడాలి. సావిత్రి పాత్రలో ఆమె చేసిన నటన ఇప్పటికీ అందరికి గుర్తే. ఆ సినిమాతో ఆమెకు మంచి పేరు రావడంతో స్టార్ హీరోల సినిమాలలో రెగ్యులర్ పాత్రలను యాక్సెప్ట్ చేయడం లేదని అన్నారు. [more]

1 2 3 4 5 11