ప్లాట్ ముందే కొన్నా.. తర్వాతే బెంజ్ కారు కొన్నా అంటున్నాడు

08/01/2020,04:00 సా.

బిగ్ బాస్ హౌస్ నుండి విన్నర్ గా బయటికొచ్చేసరికి రాహుల్ కి ఇల్లుకూడా లేదని హౌస్ లోనే చాలాసార్లు చెప్పాడు. విన్నర్ అయితేమంచి ప్లాట్ కొని తల్లితండ్రులకి గిఫ్ట్ ఇస్తానని చెప్పేవాడు. సో బిగ్ బాస్ విన్నరయ్యాక రాహుల్ ఆ ప్రైజ్ మనీ తో సొంత ఇల్లు కొంటాడేమో [more]

సల్మాన్ ఎగ్జిట్… పర్హా ఖాన్ ఎంట్రీ?

13/12/2019,11:57 ఉద.

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ హీరో. సినిమాల్తోనే కాదు, బిగ్ బాస్ షో తోనూ అల్లాడిస్తున్న సల్మాన్ సంపాదన అంతా ఇంతా కాదు. సల్మాన్ ఖాన్ సినిమాలు ప్లాప్ అయినా.. అతని నెక్స్ట్ మూవీస్ మీద భీబత్సమైన క్రేజ్ ప్రేక్షకుల్లో ఉంటుంది. కాబట్టే [more]

గతం గతః అంటున్న శత్రువులు

07/12/2019,03:19 సా.

బిగ్ బాస్ కి వెళ్లే ముందు మంచి ఫ్రెండ్స్, బిగ్ బాస్ గొడవలతో శత్రువులుగా మారిపోయారు. ఎంతగా నాగార్జున ప్యాచప్ చేద్దామన్నా రాహుల్ – శ్రీముఖి బిగ్ బాస్ వెలుపలికి శత్రువులుగానే వచ్చారు తప్ప మిత్రులుగా కలవలేకపోయారు. శ్రీముఖి తల్లి రాహుల్ ని హౌస్ లోనే శ్రీముఖిని బాధపెట్టొద్దని [more]

వాళ్ళ వలలో ఎన్టీఆర్ పడతాడా?

06/12/2019,12:04 సా.

బాలీవుడ్ లో బిగ్ బాస్ షో కి సల్మాన్ హోస్ట్ గా దొరికినట్టుగా.. తెలుగులో ఇంకా పక్కాగా ఏ స్టార్ హీరో హోస్ట్ చెయ్యడానికి రెడీ అవడం లేదు. సీజన్ సీజన్ కి హోస్ట్ మారిపోతున్న టాలీవుడ్ బిగ్ బాస్ ఇప్పటికి మూడు సీజన్స్ కి ముగ్గురు హోస్ట్ [more]

బిగ్ బాస్ తో శ్రీముఖికి బాగానే వర్కౌట్ అయ్యింది

19/11/2019,01:00 సా.

బిగ్ బాస్ సీజన్ 3 లో కేవలం గొంతేసుకుని.. యాక్టీవ్ గా ఉంటూ ఫైనల్ స్టేజ్ లో సెకండ్ ప్లేస్ లో నించున్న శ్రీముఖి కి బిగ్ బాస్ వలన బాగానే వర్కౌట్ అయ్యింది. బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి బిగ్ బాస్ హౌసెమెట్స్ కి [more]

చిరు వచ్చాడు..రేటింగ్ పెరిగింది

15/11/2019,02:12 సా.

బిగ్ బాస్ సీజన్ 1 అదుర్స్, సీజన్ 2 యావరేజ్, సీజన్ 3 ఓకె ఓకె అన్నారు. నిజంగానే నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ 3 మొదట్లో పర్వాలేదనిపించిన .. మధ్యలో బాగా డల్ అయ్యింది. రేటింగ్ పెంచుకోవడానికి స్టార్ మా నానా తిప్పల పడింది. కానీ [more]

విలన్ రోల్స్ అంటూ కోతలు కోసిన కౌశల్… చివరికి?

14/11/2019,12:56 సా.

బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ మాండ.. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక తనకి గిన్నిస్ బుక్ వారు ఫోన్ చేసారని, పీఎం పేషీ నుండి కాల్ వచ్చిందని ఒకటే డబ్బాలు కొట్టాడు. చివరికి అవన్నీ ఫేక్ అని తెలిసింది. ఇక దర్శకుడు మారుతీ వంటి వారు [more]

బిగ్ బాస్ ఫినిష్ బాస్.. ఏదో ఒకటి డిసైడ్ చెయ్

14/11/2019,12:40 సా.

అక్కినేని నాగార్జున కి ఆఫీసర్ డిజాస్టర్ అయితే.., దేవదాస్ ప్లాప్ అయ్యింది. ఇక మన్మధుడు 2 అయితే డిజాస్టర్ కే డిజాస్టర్ అవడంతో… నాగార్జున తన తదుపరి చిత్రాన్ని మొదలెట్టడానికి బోలెడంత సమయం తీసుకుంటున్నాడు. అయితే మధ్యలో బిగ్ బాస్ హడావుడితో ఉన్న నాగార్జునకి బిగ్ బాస్ హడావిడి [more]

రాహుల్ ని విన్నర్ గా ఇప్పటికి ఒప్పుకోవడం లేదు

12/11/2019,11:32 ఉద.

బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ కాకముందు సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ శ్రీముఖి లుమంచి ఫ్రెండ్స్. కానీ హౌస్లోకి ఎంటర్ అయ్యాక ఇద్దరు బద్ద శత్రువులుగా మారిపోయారు. రాహుల్ ని ప్రతి వీక్ టార్గెట్ చేస్తూ ఎలిమినేషన్ కి పంపిన శ్రీముఖి చివరిలో గేమ్ ప్లాన్ మార్చినా [more]

రాహుల్ హీరో.. పునర్నవి హీరోయిన్?

11/11/2019,02:05 సా.

బిగ్ బాస్ లో క్యుట్స్ లవర్స్, లవ్ బర్డ్స్ గా పేరు గాంచిన రాహుల్ సిప్లిగంజ్, పునర్నవీలు మా మధ్యన ఏం లేదు మహాప్రభో… మేము కేవలం స్నేహితులమే అని చెప్పినా ఎవరూ వినే పొజిషన్ లో లేరు. పునర్నవి కి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని రాహుల్ [more]

1 2 3 6