వాటిని బీజేపీ మింగేస్తుందా…!!

22/08/2019,11:00 సా.

ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగా బీజేపీ సిధ్ధాంతకర్తలు తీర్మానించేశారు. వారికి జాతీయ భావం ఉండదు, ప్రాంతీయ భావం అంతకంటే ఉండదు, ఉన్నదల్లా జాతి భావమేనని కూడా నిర్ధారించేశారు. ఈ నినాదంతోనే ఉత్తరాది నుంచి నరుక్కువస్తున్న బీజేపీకి ఇపుడు దక్షిణాది పెను సవాల్ విసురుతోంది. ఇక్కడ ఉన్నవి చాలా మటుకు [more]

వాళ్లు ఆగుతుంది అందుకే

21/08/2019,07:00 సా.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడరు. అది వాస్తవం. వెళితే అధికారపార్టీ వైసీపీలోకి వెళ్లాలనుకున్నా జగన్ రాజీనామా చేసి రావాలనడంతో వైసీపీలోకి వెళ్దామనుకున్న కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వెనక్కు తగ్గారు. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసినప్పటికీ వారు ఆ పార్టీ [more]

రెండు చోట్ల స్పెషల్ స్ట్రాటజీ

20/08/2019,03:00 సా.

ద‌క్షిణాదిలో క‌మ‌ల వికాసం చేయించాల‌ని గ‌ట్టి ప‌ట్టుమీదున్న బీజేపీ నాయ‌కులు.. అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. ఎవ‌రు త‌మ‌కు అనుకూలంగా ఉంటార‌నే విష‌యంలో వారు అనేక వ‌డ‌పోతల అనంతరం.. తాజాగా ఓ నిర్ణయానికి వ‌చ్చార‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం [more]

రంగంలోకి దిగినా….?

17/08/2019,04:30 సా.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచనల మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు జాతీయ నేతలు రామ్ మాధవ్, మురళీధర్ రావులు తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈనెల 18వ తేదీన [more]

ఫోకస్ కు ఫిక్స్

16/08/2019,11:59 సా.

తెలంగాణలో పట్టు సాధించేందుకు ప్రత్యేక వ్యూహంతో భారతీయ జనతా పార్టీవెళుతుంది. ఒకే నెలలో రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. తెలంగాణ విమోచనదినోత్సవం పేరిట వచ్చే నెల 17వ తేదీన భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ [more]

ఇంచ్ పెరగకున్నా బిల్డప్ కు తక్కువ లేదు

16/08/2019,12:00 సా.

ఏపీలో బీజేపీ పాత్ర ఏంటి అంటే ఆటలో అరటిపండు అని చెప్పాలి. ఆ పార్టీ ఎంతసేపు ఢిల్లీలో అధికారం ఉందని డప్పు కొట్టుకుని మురిసిపోవాలి తప్ప ఏపీలో ఇంచ్ కూడా పెరగడం లేదు. చంద్రబాబుని దించేశాం అని చెప్పుకుంటున్న బీజేపీ తాము నోటా కంటే కూడా తక్కువ ఓట్లు [more]

జగన్ ను ఇబ్బంది పెట్టాలనేనా?

15/08/2019,06:00 సా.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న కార్యక్రమానికి సంబంధించిన ఫైలును కేంద్రం క‌దిపిన‌ట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల కింద‌ట జ‌మ్ము క‌శ్మీర్ వంటి కీల‌క రాష్ట్రాన్ని విడ‌గొట్టడం, ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేయ‌డం వంటి సాహ‌సోపేత నిర్ణయాలు తీసుకుని మంచి జోష్‌పై ఉన్న కేంద్రంలోని బీజేపీ నాయ‌కులు [more]

సమరమే

14/08/2019,09:00 సా.

నిన్నామొన్నటివరకూ అనధికారమిత్రపక్షాలుగా వ్యవహరించిన వైసీపీ, బీజేపీలు దూరమవుతున్నాయా? అందుకు కారణాలేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రంలోని భారతీయ జనతాపార్టీకి అవసరమైన ప్రతిసందర్భంలోనూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటికీ సహకరిస్తోంది. కీలకమైన బిల్లులు రాజ్యసభలో గట్టెక్కడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తనవంతు మద్దతు అందిస్తోంది. అది సమాచారహక్కు చట్టం కావచ్చు. ట్రిపుల్ తలాక్ [more]

కాపు కాసేది ఎవరికి…?

13/08/2019,08:00 సా.

ఏపీలో ఎదగాలనుకుంటున్న బీజేపీ కొత్త రాజకీయం చేస్తోందా అంటే లేదన్న జవాబే వస్తోంది. అసలు బీజేపీ సిధ్ధాంతాలు ఏంటి, ఆ పార్టీ అనుసరిస్తున్న తీరు ఎలా ఉంది అన్న ప్రశ్నలు వేసుకున్నపుడు అసంతృప్తి మిగులుతుంది. ఏపీలో టీడీపీ ఏ కారణంగా ఓటమి పాలు అయింది, ఏపీలో రాజకీయ, సామాజిక [more]

ఇలా అయితే కష్టమేగా మరి

12/08/2019,11:00 సా.

వచ్చే ఎన్నికల్లోగా దక్షిణాదిన బీజేపీ తమ సత్తా చాటి చెప్పాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. కర్ణాటక లో అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకోవడం, తెలంగాణ లో నాలుగు ఎంపి సీట్లు దక్కించుకోవడం, ఆంధ్రప్రదేశ్ లో టిడిపి బలహీనపడటం, కేరళలో కూడా గతం కన్నా పార్టీ కామ్రేడ్ లతో పోటీ [more]

1 2 3 70