అది మాత్రం అడగొద్దు….!!

11/06/2019,11:00 సా.

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత, ఎన్డీఏలో భాగస్వామి అయిన నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు. ఒక్క బీహార్ లోనే జనతాదళ్ యు భాగస్వామిగా ఉంటుందని, బయట రాష్ట్రాల్లో ఈ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న [more]

పాశ్వాన్…ఓ మంచి స్ట్రాటజిస్ట్…!!

10/06/2019,10:00 సా.

రామ్ విలాస్ పాశ్వాన్… దళిత నేతగా ముద్ర. బీజేపీకి, పాశ్వాన్ కు సిద్ధాంతపరంగా అనేక విభేదాలున్నాయి. అయినా కమలం గూటిలో ఆయన గత కొన్నాళ్లుగా ఒదిగిపోతూనే ఉన్నారు. అధికారంలో భాగస్వామ్యులవుతున్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ బీహారీ నేత. ఆయన ఆ రాష్ట్రానికే పరిమితమయిన నేత కాదు. దేశ వ్యాప్తంగా [more]

తిరుగులేదనుకుంటున్నా….!!!

08/06/2019,10:00 సా.

బీహార్ దేశంలో వెనకబడిన రాష్ట్రంలో ఒకటి. పేదరికానికి మారుపేరుగా నిలిచింది. అయినప్పటికీ రాజకీయంగా అత్యంత కీలకమైంది. అసెంబ్లీ స్థానాల పరంగా చూస్తే దేశంలో నాలుగో అతిపెద్ద రాష్ట్రం. 400 స్థానాలతో యూపీ దేశంలో అతిపెద్ద రాష్ట్రం. 294 స్థానాలతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉంది. 288 స్థానాలతో [more]

నితీష్ అలా చేసి ఏం సాధిస్తారు…??

06/06/2019,11:59 సా.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిిరిగి రాష్ట్రీయ జనతాదళ్ తో చేతులు కలుపుతారా? భారతీయ జనతా పార్టీకి దూరం అవుతారా? ఇదే చర్చ ప్రస్తుతం బీహార్ లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా జరుగుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నితీష్ కుమార్ బీజేపీని వదిలించుకుంటారన్న ప్రచారం జోరుగా [more]

ఎప్పుడైనా…ఏమైనా… జరగొచ్చు…!!

03/06/2019,11:00 సా.

బీహార్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మిత్రపక్షాన్ని ఇబ్బంది పెట్టేలా ఒకరు, మచ్చిక చేసుకునేందుకు మరొకరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యు కూటమి ఘన విజయం సాధించింది. లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన రాష్ట్రీయ [more]

ఏ క్యా హోగయా…??

01/06/2019,11:59 సా.

నిన్న మొన్నటి వరకూ ఆయనకు పార్టీలో తిరుగులేదు. ఉప ఎన్నికల్లో గెలుపు ఆయన ఖాతాలోనే పడింది. దీంతో జాతీయ స్థాయిలో ఇమేజ్ అమాంతంగా పెరిగింది. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం ఆయన ప్రభ మసకబారింది. పార్టీలోనే అసంతృప్తులతు బయలుదేరే పరిస్థితి. ఒకవైపు తండ్రి జైలులో [more]

వావ్… నితీష్… క్యా సీన్ హై ….!!?

31/05/2019,11:00 సా.

ఎన్డీయే లో కీలక భాగస్వామి బీహార్ లోని జేడీయూ. ఇప్పుడు కేంద్ర మంత్రి వర్గంలో ఎన్డీయే లో వున్న వారికి గతంలో ఇచ్చిన విధంగా అడిగినన్ని పదవులు కేటాయించలేదు ప్రధాని నరేంద్ర మోడీ. రెండోసారి పూర్తి మెజారిటీతో అధికారం అందుకున్న ఆయన మిత్రపక్షాలకు ఒక్కో బెర్త్ మాత్రమే కేటాయించి [more]

ఆరో “దశ” ఎవరికి తిరుగుతుంది…?

11/05/2019,11:00 సా.

ఆరో దశ పోలింగ్ అధికార భారతీయ జనతా పార్టీకి కీలకంగా మారనుంది. ఈ దశలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటేనే అధికార పీఠం దక్కే వీలుంటుంది. అయితే ఆరోవిడతలో జరిగనున్న 59 లోక్ సభ స్థానాల్లో అత్యధికంగా తాము కైవసం చేసుకుంటామని కమలనాధులు బయటకు చెబుతున్నప్పటికీ అంత తేలికగా [more]

నితీష్ విక్టరీ దగ్గరలో ఉందా…?

08/05/2019,11:00 సా.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ కు లోక్ సభ ఎన్నికలు కీలకం కానున్నాయి. మొత్తం 40 లోక్ సభ నియోజకవర్గాలున్న బీహార్ లో అత్యధిక స్థానాలను దక్కించుకోవాలన్న వ్యూహంలో నితీష్ కుమార్ ఉన్నారు. ఆయన ప్రచారం కూడా విభిన్న శైలిలో కొనసాగింది. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునే విధంగా [more]

పీకే ఇక్కడ గట్టెక్కిస్తారా…??

27/04/2019,11:00 సా.

నితీష్ కుమార్… క్లీన్ ఇమేజ్.. చిన్న మచ్చ లేని నేత. ఆయన ప్రస్తుత రాజకీయాల్లోనే విభిన్నమైన నేత. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికలు నితీష్ కుమార్ భవితవ్యాన్ని తేల్చనున్నాయి. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అవినీతికి, అభివృద్ధికి మధ్య [more]

1 2 3 7