ట్రైలర్ గ్రిప్పింగ్ గా ఉంది..మరి సినిమా?

19/07/2019,01:21 సా.

తమిళంలో సూపర్ హిట్ అయినా `రచ్చాసన్` ను తెలుగు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక శ్రీనివాస్ ఇందులో పోలీస్ అధికారిగా ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్నారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. రీసెంట్ గా రిలీజ్ [more]

అందుకే ఇంత తొందరగా చుట్టేశారు

11/06/2019,09:36 ఉద.

కవచం ప్లాప్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ అంటే స్పీడుగా సీత సినిమాని పూర్తి చేసి విడుదల చేస్త అది ప్లాప్ అయ్యింది. ఆ సినిమా విడుదలై ఇంకా నెల కాలేదు. ఈలోపే శ్రీనివాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రాక్షసుడు సినిమా టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. అబ్బో బెల్లంకొండ [more]

ఆ హీరో కండలు చూసారా?

01/06/2019,11:14 ఉద.

కవచం, సీత సినిమాల్తో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి చిత్రం రాక్షసుడు చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. తమిళ రచ్చసన్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ రాక్షసుడు సినిమా కోసం కండలు తిరిగిన బాడీ ని పెంచాడు బెల్లంకొండ హీరో [more]

బెల్లంకొండ ఫెయిల్యూర్స్ కి కారణం ఎవరు?

29/05/2019,11:28 ఉద.

తన మొదటి సినిమా అల్లుడు శ్రీను తోనే స్టార్ హీరోయిన్స్ , స్టార్ డైరెక్టర్ తో చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ తన డాడీ సురేష్ ప్లానింగ్ వల్ల హిందీ డబ్బింగ్, శాటిలైట్ మార్కెట్ వల్ల కెరీర్ స్టార్టింగ్ లో మంచి సినిమాలే పడ్డాయి. అయితే అవి హెవీ బడ్జెట్ [more]

బెల్లంకొండను ఇలా చేస్తారా..?

25/05/2019,12:05 సా.

దర్శకుడు తేజ సీత అనే కథను రాసుకుని ‘నేనే రాజు నేనే మంత్రి’ టైంలో కాజల్ అగర్వాల్ కి ఆ కథని వినిపించాడు. ఆ కథని నేనె చేస్తా.. ఎవరికీ చెప్పొద్దని మరీ కాజల్.. తేజతో సీత సినిమా చేసింది. మరి హీరోయిన్ ని హైలెట్ చేస్తూ హీరోని [more]

సీత మూవీ రివ్యూ

24/05/2019,03:47 సా.

బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నటీనటులు: కాజల్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌, సోనూసూద్‌, మన్నారా చోప్రా, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ ఎడిటింగ్: వెంకటేశ్వరరావు కోటగిరి సినిమాటోగ్రఫీ: శీర్షా రే దర్శకుడు: తేజ టాలీవుడ్ లో భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ మెయిన్ [more]

బెల్లంకొండను వారు గట్టెక్కిస్తారా..?

24/05/2019,12:08 సా.

అదేమి చిత్రమో గానీ తెలుగులో ఫ్లాప్‌ ముద్రపడిన చిత్రాలను కూడా బాలీవుడ్‌లో యూట్యూబ్‌లు, డిజిటల్‌ రైట్స్‌, డబ్బింగ్‌ రైట్స్‌ వంటి సహకారంతో ప్రేక్షకులను బాగా ఆదరించేస్తున్నారు. బన్నీ నటించిన ‘డిజె, సరైనోడు’ చిత్రాలతో పాటు పలు చిత్రాలు ఇలా బాలీవుడ్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. హిందీ జనం ఊర [more]

కాజల్ పై అలిగిన బెల్లంకొండ..?

21/05/2019,01:17 సా.

బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ కాంబోలో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీత సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో బెల్లంకొండ హీరోగా, సోను సూద్ విలన్ గా తెరకెక్కిన ఈ సినిమా క్లిన్ యూ సర్టిఫికెట్ తో బరిలోకి [more]

బెల్లంకొండ మారాడా..?

15/05/2019,10:27 ఉద.

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లో హీరో అవతారమెత్తినప్పటి నుండి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ.. భారీ హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ టాప్ హీరోయిన్స్ తో నటిస్తే స్టార్ హీరో అవుతారని అనుకుంటే ఎంత పొరపాటు అనేది బెల్లంకొండ నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి చూస్తే [more]

నేను అందుకే మెసేజులు ఇవ్వను : తేజ

13/05/2019,02:35 సా.

సినిమాలు అనేది కేవలం వినోదానికి మాత్రమే అని మెసేజులు ఇవ్వడానికి కాదని డైరెక్టర్ తేజ లేటెస్ట్ గా ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నేను మెసేజులు ఇవ్వడం కోసం మహేష్ బాబుతో ‘నిజం’ అనే సినిమా తీసా కానీ [more]

1 2 3 4 10