అమరావతిలో భూములు కొన్న వైైసీపీ నేతలు వీరే

02/01/2020,06:48 సా.

రాజధాని అమరావతిలో కేవలం టీడీపీ నేతలే కాదని, వైసీపీ నేతలు కూడా భూములు కొనుగోలు చేశారన్నారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్రావు, ఉండవల్లి శ్రీదేవి భర్తతో పాటు వైసీపీ అభ్యర్థిగా [more]

మళ్లీ గ్యాప్ ఇచ్చారే…?

13/09/2019,06:00 సా.

తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న బోండా ఉమామహేశ్వరరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? చంద్రబాబుతో ఇటీవల భేటీ తర్వాత తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పిన బోండా ఉమామహేశ్వరరావు మళ్లీ పార్టీ కార్యక్రమాలకు గ్యాప్ ఇచ్చినట్లే కన్పిస్తుంది. బోండా ఉమామహేశ్వరరావు పార్టీ మారతారని గతంలో జోరుగా [more]

బోండా అసలు కధ ఇదీ

13/08/2019,12:00 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత బోండా ఉమామహేశ్వరావు చంద్రబాబు నాయుడితో భేటీ అయిన తర్వాత మనసు మార్చుకున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే బోండా ఉమామహేశ్వరరావు ఒక పద్ధతి ప్రకారమే ఈ డ్రామాకు తెరలేపినట్లు సమాచారం. బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీని వీడతారని గత కొద్దికాలంగా [more]

బోండా ఉమ నిర్ణయం…?

12/08/2019,09:31 ఉద.

తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమామహేశ్వరరావు నేడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కలవనున్నారు. బోండా ఉమామహేశ్వరరావు టీడీపీని వీడతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే బోండా ఉమామహేశ్వరరావు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండటంతో దీనిపై ఆయన స్పందించలేదు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి వచ్చిన బోండా ఉమామహేశ్వరరావును కొందరు టీడీపీ [more]

ఆ ఛాన్స్ ఉండదటగా

04/08/2019,04:30 సా.

బోండా ఉమామహేశ్వరరావు. తెలుగుదేశం పార్టీకి గొంతుకగాపేరు. విజయవాడ కేంద్రంగా రాజకీయాలు చేసిన బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో మంచి గుర్తింపు పొందారు. 2014 ఎన్నికల్లో తొలిసారి బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో కీలకంగా [more]

బోండా కూడా జంపేనటగా

01/08/2019,07:43 ఉద.

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఈ మేరకు ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న బోండా ఉమామహేశ్వరరావు అక్కడి నుంచి రాగానే దీనిపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ [more]

ఊచలు లెక్కపెట్టాల్సిందేనా….!!

02/06/2019,07:26 ఉద.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసు మళ్లీ తెరపైకి రానుందా…? ఏపీ డీజీపీగా పదవీబాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ అనంతరం జరిగిన మీడియా సమావేశం లో ప్రత్యేకించి కాల్ మనీ రాకెట్ గురించి ప్రస్తావించడంపై మర్మం ఏంటి…? ఆయనే పర్యవేక్షిస్తారా…? విజయవాడ పోలీస్ కమిషనర్ గా [more]

టీడీపీ నేత‌ల‌కు హైకోర్టు షాక్‌

19/04/2019,12:24 సా.

తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. విజ‌య‌వాడ‌లో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ బాల‌సుబ్ర‌మ‌ణ్యంపై దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డ తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 2017లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌నను సుమోటోగా తీసుకొని విచారించిన కోర్టు టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే [more]

బోండా ‘‘ఉడక’’ లేదటగా….!!

18/04/2019,06:00 సా.

బొండా ఉమా. బెజ‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగానే కాకుండా.. టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా కూడా గుర్తిం పు పొందారు. ప్ర‌ధానంగా టీడీపీకి వ్య‌తిరేకంగా ఎవ‌రు మాట్లాడినా, చంద్ర‌బాబుపై ఎవ‌రు ఎలాంటి కామెంట్లు చేసినా కూడా వెంట‌నే స్పందిస్తూ… త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేయ‌డం ఆయ‌న స్పెషాలిటీ. ఈ [more]

బోండాకు అదే శాపమా….??

14/04/2019,06:00 సా.

పార్టీల కంటే వ్యక్తుల పరంగా ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ ఒకటి. ఇక్కడ టీడీపీ అభ్యర్ధి బోండా ఉమామహేశ్వరరావు, వైసీపీ అభ్యర్ధి మల్లాది విష్ణు మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. ఇప్పటికే వీరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారం ద్వారా ప్రజల దగ్గరకి వెళుతున్నారు. 2014 [more]

1 2 3