వీక్ గా ఉన్న వారిని చూసి

25/07/2019,11:00 సా.

భారతీయ జనతా పార్టీ విపక్షాలపై గురిపెట్టింది. వీక్ గా ఉన్న పార్టీల నుంచి ఎక్కువ మందిని చేర్చుకుని తాను బలపడాలని ప్రయత్నిస్తోంది. ప్రధానంగా రాజ్యసభ లో బీజేపీ బలం తక్కువగా ఉంది. కీలకమైన బిల్లులను ఆమోదింప చేసుకోవాలన్నా కష్టంగా మారింది. ముఖ్యమైన ట్రిపుల్ తలాక్, పౌరసత్వం బిల్లు వంటి [more]

పట్టు చిక్కించుకోవాలని….?

20/07/2019,03:00 సా.

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలతో ఆయన ప్రత్యేకంగా మున్సిపల్ ఎన్నికలపై చర్చించడం విశేషం. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను సాధించిన బీజేపీ [more]

ఈరోజు ఎలాగైనా….?

19/07/2019,09:01 ఉద.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష జరపాల్సిందేనని, ఇందులో ఎటువంటి జాప్యం చేయవద్దని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కర్ణాటక శాసనసభలో నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నిన్న సభ వాయిదా పడటంతో శాసనసభలోనే బీజేపీ సభ్యులు నిద్రించారు. నేటి ఉదయాన్నే లేచి దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న [more]

దండయాత్ర

18/07/2019,11:00 సా.

అదను చూసి శత్రువును దెబ్బతీయాలన్నది యుద్ధనీతి. దీనిని భారతీయ జనతా పార్టీ బాగానే ఒంటబట్టించుకున్నట్లు కనపడుతోంది. పదిహేడో లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ తిరుగులేని విజయం సాధించింది. అదే సమయంలో విపక్షాలు కకావికలమయ్యాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం లోక్ సభలో ప్రతిపక్షనేత [more]

పొడిచేది పెద్దగా లేదట్లుందే

10/07/2019,06:00 ఉద.

ఏపీలో భారతీయ జనతా పార్టీ పాగా వేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఏపీలో రాజకీయ, సామాజిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. అప్పట్లో కాంగ్రెస్ కి ముస్లిం మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు వెన్నుదన్నుగా ఉండేవి. అలాగే అగ్ర కులాలు కూడా ఆ పార్టీకు వత్తాసుగా ఉండేవి. అయితే [more]

ఇంత అలుసా…??

04/07/2019,06:00 ఉద.

విజయానికి అపజయానికి చిన్న సరిహద్దు మాత్రమే ఉంటుంది. విజయం చుట్టూ బెల్లంపై ఈగ‌లు ఉన్నట్టు నేతలు ఉంటారు. అదే ఓటమి దరిదాపులకు వెళ్లేందుకు కూడా ఎవరు సాహసించరు. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే లేనంత [more]

టీడీపీలో మామా అల్లుళ్ళ సవాల్ !?

03/07/2019,06:00 సా.

నారా, నందమూరి వియ్యమంది నాలుగు దశాబ్దాలైంది. ప్రముఖ సినిమా నటుడు నందమూరి తారక రామారావు వెండి తెర మీద వెలిగిపోతున్న రోజుల్లో అప్పటి కాంగ్రెస్ మంత్రి చంద్రబాబుని ఏరి కోరి అల్లుడిని చేసుకున్నారు. ఆ తరువాత రోజులలో బాలక్రిష్ణ కూడా చంద్రబాబు కొడుకు లోకేష్ ని తన ఇంటి [more]

పొరుగు కాక అంటుకుందా…!!

03/07/2019,10:30 ఉద.

రాజకీయాల్లో ఉన్న తరువాత కోపాలు, తాపాలు ఉంటాయి. గెలుపు సంబరాన్ని ఇస్తే ఓటమి సంతాపాన్ని తెస్తుంది. గెలిచిన వారు కాస్త గర్వంగా ఉంటారు, ఓదిపోయిన వారు రగిలిపోతూ ఉంటారు. ఇది మానవసహజం. ఇక్కడే నాయకులు అన్న వారు సహ‌నం పాటించాలి. తమ వారిని కూడా దారిలో నడిపించాలి. కానీ [more]

గీతను దాటేసేటట్లుందే…??

02/07/2019,11:59 సా.

సీత గీత దాటితే రామ రావణ యుధ్ధం వచ్చింది. గీతను దాటాలనుకుంటే నుదుటి రాత కూడా మారిపోతుంది. అది మంచి అయినా కావచ్చు, చెడు అయినా జరగవచ్చు. బీజేపీలో కూడా లక్షణ రేఖలు చాలానే ఉన్నాయి. అయితే అవి అందరికీ వరిస్తాయా అన్నదే డౌట్. మోడీ 2014లో మంచి [more]

అది సాధ్యం కాదేమో…..!!

02/07/2019,11:00 సా.

భారతదేశం భిన్న మతాలు ప్రాంతాలు, భాషలు కలబోసిన అతి పెద్ద దేశం. ఈ దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరో అయిదారేళ్ళలో చైనా కంటే జనభాలో మించేసే పరిస్థితి ఉంది. ఇంత పెద్ద దేశం ప్రజాస్వామ్య స్పూర్తికి కట్టుబడి పనిచేస్తోందంటే దాని వెనక ఒక సూత్రం [more]

1 2 3 395