రండి…రండి…రండి..దయచేయండి…!!

02/07/2019,09:00 సా.

దేశంలో కొత్త రాజకీయ నిర్వచనాలు పుట్టుకొస్తున్నాయి. నిన్నామొన్నటివరకూ కాంగ్రెసు పార్టీ గంగా ప్రవాహం వంటిదని క్లెయిం చేసుకుంటుండేది. అంటే తమ పార్టీలోకి ఎవరైనా వచ్చి చేరవచ్చనేది దాని ఉద్దేశం. అంతేకాదు తమ పార్టీలో చేరితే ఎంత పాపాత్ములైనా పునీతులైపోతారనేది నినాదం. ఇప్పుడు పార్టీ మారింది. సిద్దాంతం మాత్రమే అదే. [more]

ఇప్పుడప్పుడే జగన్ ను ముట్టుకోరటగా …!!

02/07/2019,08:00 సా.

తెలుగు రాష్ట్రాలపై ఢిల్లీ ఇపుడు ఫుల్ ఫోకస్ పెట్టేసింది. కేంద్రంలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడం ఒక కారణమైతే, తెలంగాణాలో బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాలుగు ఎంపీలు గెలుచుకోవడంతో కమలానికి ఇక్కడ ఆశ పుట్టింది. ఇక రాజకీయాల్లో గండర గండడు చంద్రబాబు దారుణంగా ఏపీలో ఓటమి [more]

ఫ్యాన్ పార్టీలో మొదలయిందే….??

02/07/2019,07:00 సా.

ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోనే పెద్దదైన విశాఖ నగరంలోని నాలుగు సీట్లలో మాత్రం ఆ పార్టీ ఓడిపోయింది. విశాఖ నగరంలో ఉన్న ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల నుంచి మాత్రం టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. విశాఖ ఎంపీగా వైసీపీ [more]

ఆ … నేత బాబుని వణికించేస్తున్నారా…!!

02/07/2019,06:00 సా.

బీజేపీకి ఏం బలముంది ఏపీలో అని తెలుగుదేశం తమ్ముళ్ళు నిన్నటి వరకూ వేళాకోళం చేసేవారు. నిజానికి బీజేపీ బలం ఎపుడు ఏపీలో పరిమితమే. విభజన వల్ల తెలంగాణాలో పుంజుకోవచ్చు, ఏపీలో కొంత ఉనికి చాటుకోవచ్చు అని కమలం నేతలు అంచనా వేసుకున్నారు. దానికి తగినట్లుగానే 2014 ఎన్నికల్లో తెలుగుదేశంతో [more]

మనోడను కుంటే….. ఇలా చేశారే…??

02/07/2019,04:30 సా.

ఏపీలో వైసిపి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో రెడ్డి సామాజికవర్గం హ‌వా ప్రారంభమవుతుందని చాలామంది చాలా లెక్కలు వేసుకున్నారు. జగన్ క్యాబినెట్‌లో కనీసం ఎనిమిది నుంచి పది మంది వరకు ఈ సామాజికవర్గానికి చెందిన నేతలకు మంత్రి పదవులు వస్తాయని కూడా భావించారు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి [more]

రెండువైపుల నుంచి తప్పదా…??

02/07/2019,03:00 సా.

ప్రజా సేవ చేయడానికి రాజకీయ రంగం ఓ వేదిక. ఇంకా ఇతర రంగాల ద్వారా కూడా సేవ చేయవచ్చు. అయితే ప్రజల సొమ్ముతో చేసే సేవ కాబట్టి రాజకీయ రంగానికి కళ, కలరింగ్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇక ఈ దేశంలో మారుతున్న పరిస్థితులు చూసినపుడు, రాజకీయాల్లో చోటు [more]

అలా చేస్తేనే గౌరవమా…..?

02/07/2019,01:30 సా.

రాష్ట్రంలో హాట్ టాపిక్ ఇదే! బాబుకు ఇప్పటికైనా విజ్ఞత పాటించాలి! ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట కూడా ఇదే. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇప్పటికీ ఏ ఒక్కరూ మాట్లాడ‌డం లేదు. చంద్రబాబు త‌ప్పు చేశార‌ని కానీ, ఆయ‌న‌కు పాల‌న తెలియద‌ని కానీ అటు అధికార ప‌క్షం నాయ‌కులు కూడా అన‌డం [more]

బాబుకు వారిద్దరూ హ్యాండిచ్చేలా ఉందే…??

02/07/2019,12:00 సా.

ఏపీలో ఘోర ప‌రాజ‌యం చ‌విచూసిన టీడీపీకి ప్రజ‌ల నుంచి తీవ్ర వ్యతిరేక‌త వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఇప్పుడు గ‌త కొన్నాళ్లుగా పార్టీకి కూడా ఇబ్బందులు ఎదుర‌య్యాయి. సీనియ‌ర్లు, పార్టీ అధినేత చంద్రబాబుకు న‌మ్మిన బంట్లుగా ఉన్న నాయ‌కులు పార్టీ మారిపోయారు. కేంద్రంలోని బీజేపీ ఏపీలో ఎద‌గాల‌ని నిర్ణయించుకున్న [more]

జగన్ ఏంటీ ఇది… మరీనూ..!!

02/07/2019,07:30 ఉద.

జగన్ బంగరు చెంచా తో పుట్టారు. ఆయన తండ్రి రాజకీయాల్లో బలంగా ఉంటూ వచ్చారు. ఇక 2009లో వైఎస్సార్ దుర్మరణం వరకూ జగన్ వైభోగానికి ఏ లోటూ లేదు. ఓ విధంగా ఆయన రాజమందిరంలో సిధ్ధార్ధుడు మాదిరిగా కష్టం ఎరగకుండా బతికారు. ఇక తండ్రి చనిపోయిన తరువాత నుంచి [more]

అందుకోసమేనా… బాబు పాట్లు….!!

02/07/2019,06:00 ఉద.

రాజకీయాల్లో సానుభూతి బాగానే పనిచేస్తుంది. భర్త చనిపోతే భార్యను ఎన్నికల్లో పెట్టి గెలిపించుకుంటారు, ఒక కీలక నేత మరణిస్తే వారసుడుకి ఏ అర్హత లేకపోయినా పదవి ఇచ్చి పట్టాభిషేకం చేస్తారు. ఈ దేశంలో సానుభూతిని మించిన ఆయుధం వేరొకటి లేదు. దాంతో మన నాయకులు ఈ సులువు దారినే [more]

1 2 3 4 395