బ‌ళ్లారి బాబు ఎవరు?

01/05/2018,10:00 సా.

మ‌రో ప‌ది రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న క‌ర్ణాట‌క‌లో అత్యంత కీల‌క‌మైన ప్రాంతం, ముఖ్యంగా మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న రెడ్డికి మంచి ప‌ట్టున్న బ‌ళ్లారి న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గంపై అంచ‌నాలు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. గాలి ఫ్యామిలీ ఎంట్రీతో దేశ రాజ‌కీయాల్లోనే బ‌ళ్లారి ఎంతో కీల‌క‌మైన ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. [more]

జేజమ్మకే జెర్క్ లు ఎందుకు?

01/05/2018,03:00 సా.

తెలంగాణ కాంగ్రెస్ లో మాజీ మంత్రి డీకే అరుణ టార్గెట్ అయ్యారా? ఆమెను లక్ష్యంగా చేసుకునే చేరికలను కొందరు ప్రోత్సహిస్తున్నారు. అరుణను వీక్ చేయడానికి సొంత పార్టీలోని నేతలే కొందరు తెరవెనక రాజకీయం చేస్తున్నారా? అవును…ఇవే అనుమానాలను డీకే అరుణ వర్గీయులు బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. అరుణ కూడా [more]

కన్నడ నాట కొత్త ఎత్తుగడ…ఫలించేనా?

30/04/2018,11:00 సా.

కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది. ఇటు యాడ్ లు, అటు పాటలతో కన్నడ గ్రామాలు హోరెత్తిపోతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలూ విపరీతంగా శ్రమిస్తున్నాయి. కన్నడనాట జెండా పాతాలని బీజేపీ పెద్ద కసరత్తే చేస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా అధికారాన్ని మరోసారి చేజిక్కించుకోవాలని విపరీతంగా శ్రమిస్తుంది. ఇక ప్రాంతీయ [more]

కేసీఆర్ ను కలవరపెడుతున్నదెవరంటే?

30/04/2018,10:00 ఉద.

“పక్షిలా దేశమంతా చుట్టేసి రాజకీయ ప్రక్షాళన చేస్తా. బిజెపి కాంగ్రెస్ లేని రాజకీయం తెస్తా అంటూ ప్రకటనలు చేసిన తెలంగాణ సీఎం కు షాక్ లు తగులుతున్నాయి. ఆయన ఫెడరల్ ఫ్రంట్ ఇంకా పని ప్రారంభించకుండానే కలిసిన వారంతా కాంగ్రెస్ కాంగ్రెస్ అనడం టి బాస్ ను కలవరపాటుకు [more]

అమిత్ షా ఈ తడబాటు ఎందుకో…?

29/04/2018,11:59 సా.

అదేమిటోగానీ క‌న్న‌డ‌నాట అమిత్‌షా మంత్రం అస్స‌లు పార‌డం లేదు. తానొక‌టి అనుకుంటే.. మ‌రొక‌టి జ‌రుగుతోంది.. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నికల న‌గారా మోగిన నాటి నుంచే అమిత్‌షా త‌డ‌బాబు.. ఎడ‌బాటు కొన‌సాగుతూనే ఉంది. పొర‌పాట్లు..గ్ర‌హ‌పాట్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నిర్వ‌హించిన స‌భ‌లు, స‌మావేశాల్లో ఆయన నోరుజారి [more]

కుమారస్వామి నిర్ణయిస్తారట…!

29/04/2018,11:00 సా.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అమితుమీ జరుగుతున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ తలపడుతున్నాయి. ఎన్నికల అభ్యర్థిని ఎంపిక చేసే దగ్గర నుంచి ప్రచారం వరకూ అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ కు ముందు కన్నడ నాట జరుగుతున్న సర్వేలు రెండు పార్టీలకూ టెన్షన్ తెప్పిస్తున్నాయి. [more]

తూచ్..అంతా మనోళ్లే…..!

29/04/2018,09:00 సా.

కేసీఆర్ మాటకారే కాదు. చమత్కారి. ఒక్క దెబ్బతో వంద పిట్టలు కొట్టగలరు. తాజా ప్లీనరీలో అసంతృప్తితో రగిలిపోతున్న శాసనసభ్యులపై మాటల మంత్రజాలం ప్రయోగించారు. గడచిన కొంతకాలంగా ఆందోళనతో , అయోమయంలో ఉన్న ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని ఒక్క దెబ్బకు దారికి తెచ్చేశారు. జోరు, హుషారు నింపారు. అబ్బే మీకేం భయం [more]

కొండా దంప‌తుల క‌న్‌ఫ్యూజ్ పాలిటిక్స్‌

29/04/2018,07:00 సా.

తాము టీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతామ‌నీ, తాము ఇక్క‌డ సంతోషంగానే ఉన్నామ‌నీ, కొంద‌రు కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌నీ కొండా దంప‌తులు చెబుతున్నారు. పార్టీ మారుతున్నార‌నే వార్త‌ల్ని ఖండిస్తున్నారు. ఇలా అనేక‌సార్లు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించి చెప్పినా పార్టీ మారుతున్నార‌నే ఊహాగానాల‌కు మాత్రం తెర‌ప‌డ‌డం లేదు. ఏదో ఒక‌ర‌కంగా కొండా దంప‌తుల [more]

అన్నీ తెలిసే కేసీఆర్….?

29/04/2018,04:00 సా.

కేసీఆర్ మాట‌ల గార‌డీ మూట మ‌రోసారి విప్పారు. కూట్లో రాయి తీయ‌లేనోడు ఏట్లో రాయి తీయ‌బోయిండ‌ట ఎనక‌టికొక‌డు.. దేశంలో గుణాత్మ‌కమార్పు తెస్తాన‌ని కేసీఆర్ చెబ‌తున్నారు.. మొద‌ట నీగుణం మార్చ‌కోమ‌ని అంటున్నారు విప‌క్ష నేత‌లు.. ఇక‌ గుణ‌మెరిగి తిర‌గాలి గువ్వ‌ల చెన్న‌.. అన్న‌చందంగా ఉన్నారు ప‌లు ప్రాంతీయ పార్టీల నేత‌లు.. [more]

ఉత్తమ్ కొట్టాడే భలే దెబ్బ….!

29/04/2018,03:00 సా.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్రమంగా పాతుకుపోతున్నారా? కాంగ్రెస్ అధినేత రాహుల్ వద్ద మంచి మార్కులు కొట్టేశారా? అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. ఇటీవల ఉత్తమ్ ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అన్ని రాష్ట్రాల్లో పీసీసీలను మారుస్తుండటంతో ఉత్తమ్ కు కూడా [more]

1 402 403 404 405 406