నితిన్ ఆ రీమేక్ పై ఆసక్తి చూపడం లేదా?

29/11/2019,12:10 సా.

మూడు వరస ప్లాప్ తో ఉన్న నితిన్ వరసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. వెంకీ కుడుములతో భీష్మ సినిమా తో ఫిబ్రవరి 14 న రాబోతున్న నితిన్, వెంకీ అట్లూరి తో దిల్ సే సినిమా చేస్తున్నాడు. ఆతర్వాత చంద్రశేఖర్ ఏలేటితో మరో సినిమాకి కమిట్ [more]

డిసెంబర్ కి ఎంత క్రేజుందో… ఫిబ్రవరికి అంతే

27/11/2019,12:36 సా.

జనవరి లో సంక్రాంతికి ముందు డిసెంబర్ చివరి వారంలో మీడియం రేంజ్ హీరోలంతా మీడియం బడ్జెట్ సినిమాల్తో పోటాపోటికిదిగుతారు. డిసెంబర్ చేజారితే.. సంక్రాంతికి సాహసం చెయ్యకుండా ఫిబ్రవరికి వెళతారు కొంతమంది. సంక్రాతి బరిలో పెద్ద హీరోలకు భయపడే హీరోలంతా ఫిబ్రవరి మొదటి, రెండో వారాలకి వెళతారు. మరి డిసెంబర్ [more]

‘భీష్మ’ తొలి వీడియో దృశ్యాలకు విశేష ఆదరణ

10/11/2019,08:41 ఉద.

నితిన్,రష్మిక మందన్న,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను ఇటీవల విడుదల చేసింది చిత్రం యూనిట్. ‘కథానాయకుడు నితిన్ ‘నా లవ్ కూడా విజయ్ [more]

ఈ దీపావళి కి రష్మిక హడావిడే

27/10/2019,12:06 సా.

ఈరోజు దీపావళి కానుకగా టాలీవుడ్ లో రూపొందుతున్న సినిమాలకి సంబంధించి పోస్టర్స్, సాంగ్స్, స్టిల్స్ ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నిన్న అల్లు అర్జున్ సినిమా నుండి సాంగ్ వస్తే ఈరోజు మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్ ‘భీష్మ’ నుండి పోస్టర్స్ వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాల్లో [more]

నితిన్ వారినే టార్గెట్ చేశారా..?

27/04/2019,02:12 సా.

హీరో నితిన్ కు ప్రస్తుతం హిట్ అనేది చాలా అవసరం. ‘ఛలో’ సినిమాతో సూపర్ హిట్ అందించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ‘భీష్మ’ అనే టైటిల్ కూడా పెట్టారు. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే [more]

కల్యాణికి ఆ ఛాన్స్ రాలేదట..!

18/04/2019,11:44 ఉద.

హలో చిత్రం ఫ్లాప్, చిత్రలహరి యావరేజ్. దీంతో ఆ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కళ్యాణి ప్రియదర్శినికి ఏ మాత్రం గుర్తింపు రావడం లేదు. ట్రెడిషనల్ గర్ల్ గా, హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది అనుకుంటే.. ఆమెకి ఏమాత్రం గుర్తింపులేని క్యారెక్టర్స్ దొరుకుతున్నాయి. హలో సినిమాలో అఖిల్ పక్కన [more]

అఖిల్ హీరోయిన్ కి మరో ఆఫర్..!

16/04/2019,01:55 సా.

అఖిల్ ‘హలో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన మలయాళ భామ కళ్యాణి ప్రియదర్శన్ ను తన తొలి సినిమా ఫలితం నిరాశపరిచింది. కానీ ఆమెకు ఆఫర్స్ రావడం ఆగలేదు. ‘హలో’ చిత్రం ఫెయిల్ అయినా ఆమెకు తెలుగులో రెండు ప్రాజెక్ట్స్ వచ్చాయి. అందులో ఒకటి ‘చిత్రలహరి’ గత [more]

నితిన్ భీష్మ స్టోరీ ఇదే..!

15/04/2019,03:54 సా.

కెరీర్ పరంగా హీరో నితిన్ కొంచెం వెనుకబడి ఉన్నాడు. నితిన్ హిట్ మొహం చూసి చాలా ఏళ్లు అయిపోతుంది. అతని లేటెస్ట్ మూవీస్ చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. దీంతో నితిన్ కొంచెం తెలివిగా అలోచించి కొంత గ్యాప్ తీసుకుని రెండు [more]

నితిన్ కి క్లారిటీ లేదా..?

08/04/2019,03:21 సా.

గత ఏడాది చూసిన డిజాస్టర్స్ తో ఖంగుతిన్న నితిన్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయమై మల్లగుల్లాలు పడుతున్నాడు. లై, ఛల్ మోహనరంగా, శ్రీనివాస కళ్యాణం సినిమాల దెబ్బకి మళ్లీ తన గత పదేళ్ల కెరీర్ రిపీట్ అవుతుందేమో అని నితిన్ కంగారు పడుతున్నాడు. అందుకే భీష్మ అంటూ [more]

వెంకీని ముంచుతున్న నితిన్..?

01/04/2019,01:17 సా.

మూడు డిజాస్టర్స్ తగిలే సరికి నితిన్ కి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. శ్రీనివాస కళ్యాణం గత ఏడాది ఎప్పుడో విడుదలైంది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో నితిన్ మరో సినిమా మొదలు పెట్టడానికి జంకుతున్నాడు. ఛలో మూవీని లోబడ్జెట్ లో తెరకెక్కించి హిట్ కొట్టిన వెంకీ కుడుములుతో [more]

1 2