భూమా అఖిలకు షాకిచ్చిన బ్రదర్

22/11/2019,10:28 ఉద.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సొంత తమ్ముడు షాకిచ్చారు. ఒక భూవివాదంలో తన ఇద్దరు అక్కలపై భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టుకు ఎక్కారు. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎకరాల భూమిని భూమానాగిరెడ్డి బతికి ఉన్నప్పుడే రెండు కోట్ల రూపాయలకు విక్రయించారు. అయితే అప్పుడు మైనర్ [more]

షిఫ్ట్ అవుతున్నారటగా

10/08/2019,07:00 సా.

భూమా అఖిలప్రియ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరా? లేక మరోచోట నుంచి పోటీకి దిగుతారా? ఇదే నంద్యాలలో చర్చనీయాంశమైంది. భూమా అఖిలప్రియ తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలయ్యారు. తల్లి, తండ్రి, తాత ఇచ్చిన రాజకీయ వారసత్వాన్ని అందుకున్నప్పటికీ రాజకీయాల్లో రాణించలేకపోయారు. పార్టీ మారడంతో మంత్రి పదవి [more]

లీడర్ గా కాదట…డాటర్ గానేనట..!!

02/08/2019,01:30 సా.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు తత్వం బోధపడినట్లుంది. ఒకవైపు తనవాళ్లే పార్టీని వీడుతుండటంతో అఖిలప్రియ తన ప్రాధాన్యత నియోజకవర్గంలో ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె కొన్నాళ్ల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అలాగే [more]

లెక్క చేయనితనం వల్లనేనా?

27/07/2019,03:00 సా.

భూమా అఖిలప్రియకు ఇక రాను రాను కష్టాలు తప్పేట్లు లేవు. అయిన వాళ్లే ఆమెను కాదు పొమ్మంటున్నారు. ఇప్పటి వరకూ అండగా ఉన్న కుటుంబ సభ్యులే పక్కన పెట్టేశారు. అసలే ఎన్నికల్లో ఓటమి భారంతో కుంగిపోయిన భూమా అఖిలప్రియకు వరస దెబ్బలు కోలుకోకుండా చేస్తున్నాయి. అయితే దీనికంతటికీ కారణం [more]

అఖిలకు అలా జరగాల్సిందేనా…??

26/05/2019,12:00 సా.

తల్లి…తండ్రి మంచి పొలిటికల్ గ్రౌండ్ ను ఇచ్చి వెళ్లారు. కానీ సద్వినియోగం చేసుకోవడంలో చతికల పడ్డారు. తల్లి చొరవ… తండ్రి వ్యూహాలేవీ ఆమెకు అబ్బకపోవడమే ఆమె పొలిటికల్ కెరీర్ ను దెబ్బతీసిందేనే చెప్పాలి. ఆమె అఖిలప్రియ. చిన్న వయస్సులోనే మంత్రిగా పనిచేసే అవకాశం దక్కినా ఆమె సద్వినయోగం చేసుకోలేకపోయారు. [more]

ఆళ్లగడ్డలో భూమా కుటుంబం ఆందోళన

11/04/2019,03:17 సా.

తమ అనుచరులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక, సోదరుడు జగన్ విఖ్యాత్ రెడ్డి ఆందోళనకు దిగారు. తెలుగుదేశం ఏజెంట్ గా ఉన్న రవిని వైసీపీ అభ్యర్థి కిడ్నాప్ చేసి కొడుతున్నారని వారు [more]

అఖిలను ఓడించేందుకు ఏకమయ్యారే….!!!

03/04/2019,12:00 సా.

అఖిలప్రియ ట్రబుల్ లో పడ్డారు. ఇప్పటి వరకూ తనదే విజయం అన్న ధీమాగా ఉన్న మంత్రి అఖిలప్రియ వరసగా కష్టాల్లో పడుతున్నారు. ఎన్నికల సమయంలో వరుసగా ఒక్కొక్కరూ పార్టీని వీడి వెళ్లుతుండటం అఖిలప్రియను కలవరపర్చే అంశమే. భూమా శోభానాగిరెడ్డి బతికున్నంత కాలం ఆమె అనుచరులుగాని, బంధువులు గాని ఏ [more]

మూడో తరంలో మెుగ్గు ఎవరివైపు…??

28/03/2019,07:00 సా.

ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో భూమా, గంగుల కుటుంబాలకు మ‌ధ్య ద‌శాబ్ధాలుగా రాజ‌కీయ వైరం కొన‌సాగుతోంది. 1985 త‌ర్వాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ ఈ రెండు కుటుంబాల‌కు చెందిన నేత‌లే ప్ర‌త్య‌ర్థులుగా నిల‌వ‌డం గ‌మ‌నార్హం. పార్టీల‌కు అతీతంగా రెండు కుటుంబాలు ఓటు బ్యాంకును క‌లిగి ఉండ‌టం చెప్పుకోద‌గిన [more]

కర్నూలు కర…కర..లాడుతోందే…??

24/03/2019,06:00 ఉద.

కర్నూలులో రాజకీయాలు భలే పసందుగా ఉన్నాయి. దగ్గర బంధువులు కూడా తలో పార్టీలో ఉంటూ బరిలోకి దిగుతున్నారు. సహజంగా అన్ని నియోజకవర్గాల్లో వీరికి బంధుగణం ఉంటుది. కానీ అభ్యర్థులు తలో పార్టీలో ఉండటంతో వీరంతా తమ నియోజకవర్గాల్లో ఎవరికి ఓటెయ్యాలని తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. రాష్ట్రమంతటా ఒక [more]

‘‘నంద్యాల’’ తెగేటట్లు లేదే….!!!

27/02/2019,06:00 ఉద.

ఎన్నిక‌ల్లో సాధార‌ణంగా పార్టీల‌కు చెమ‌ట‌లు ప‌డ‌తాయి. ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారు? ఎవ‌రిని ప్ర‌జ‌లు నెత్తిన పె ట్టుకుంటారు? ఎవ‌రిని ప్ర‌జ‌లు అణ‌గ‌దొక్కుతారు? వ‌ంటి కీల‌క విష‌యాల్లో చ‌ర్చ‌లు స‌హ‌జం. అయితే, ఎన్నిక‌ల‌కు ఇంకా రెండు మాసాల గ‌డువు ఉండ‌గానే ఏపీ అధికార పార్టీ టీడీపీలో హోరా హోరీ [more]

1 2 3 4