పంచుకోలేదు… పట్టించుకోలేదు

12/01/2020,10:00 సా.

ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ డోన్ట్ కేర్ అన్నారు. తన దారి తనదేనన్నారు. ఆదివారం పశ్చిమ బెంగాల్ కు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్న కార్యక్రమంలో మమత బెనర్జీ పాల్గొనలేదు. ప్రొటోకాల్ ను సయితం పక్కన పెట్టి ఆమె నేరుగా సీఏఏకు [more]

మమత వార్నింగ్ వారికే ఎందుకు?

11/01/2020,11:00 సా.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మరోసారి అధికారాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ మమతకు బీజేపీ తలనొప్పిగా మారింది. లోక్ సభ ఎన్నికల్లో సాధించిన విజయాలతో పశ్చిమ బెంగాల్ ను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని బీజేపీ అన్ని ఎత్తులన వేస్తుంది. దీంతో మమత బెనర్జీ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా [more]

మమత మరింతగా…?

29/12/2019,11:00 సా.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఫుల్ జోష్ లో ఉన్నారు. బీజేపీకి వరస దెబ్బలు తగలడంతో మమతలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. దేశవ్యాప్తంగా ఏడాదిలో ఐదు అధికారంలో ఉన్న రాష్ట్రాలను బీజేపీ కోల్పోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోవడంతో [more]

మమత బెంగ అంతా అదేనట….!!

07/12/2019,11:00 సా.

ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రత్యర్థులను కట్టడి చేసే పనిలో ఉన్నారు. మమత బెనర్జీకి రానున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. ఒకవైపు బీజేపీ రాష్ట్రంలో దూసుకు పోతోంది. మరోవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల [more]

దీదీలో ధీమా పెరిగింది

29/11/2019,10:00 సా.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి అసెంబ్లీ ఎన్నికల వేళ అనుకోని అదృష్టం వరించింది. ఆ అదృష్టం అలాంటి ఇలాంటిది కాదు. త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మమత బెనర్జీ మాత్రమే కాదు క్యాడర్ లోనూ ఊపు తెచ్చే అదృష్టం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే [more]

అలెర్ట్ అయింది అందుకేనా?

25/11/2019,11:59 సా.

మమత బెనర్జీ ఫైర్ బ్రాండ్. రాజకీయ ఎత్తులను బాగా తెలిసిన నేత. తలపండి దశాబ్దాలుగా వేళ్లూనుకున్న కమ్యునిస్టులనే మమత మట్టి కరిపించారు. అలాంటి మమత బెనర్జీ లో కొంత ఆందోళన కన్పిస్తుంది. బీజేపీ దెబ్బతీస్తుందేమోనన్న అనుమానం మమతలో బయలుదేరినట్లే ఉంది. మమత ముందు జాగ్రత్త పడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. [more]

మమత vs మజ్లిస్

19/11/2019,01:17 సా.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో మమత బెనర్జీ ఎంఐఎం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం కొందరి దగ్గర డబ్బులు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందని మమత బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లోనూ ఎంఐఎం పోటీ చేయాలని చూస్తుందని, ఎంఐఎం వలలో ముస్లింలు ఎవరూ చిక్కుకోవద్దని మమత [more]

నా ఇలాకాలో కుదరదంతే…?

07/09/2019,11:00 సా.

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న సయమంలో ముఖ్యమంత్రి , తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ మరింత దూకుడును పెంచారు. ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీకి అవకాశమివ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రోజూ ఏదో ఒకప్రాంతంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య [more]

నిలువరించేది ఎలా?

18/08/2019,11:00 సా.

మమత బెనర్జీ పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారు. మమత బెనర్జీ దృష్టంతా ఇప్పుడు శాసనసభ ఎన్నికలపైనే ఉంది. త్వరలోనే ఎన్నికలు జరగనుండటంతో మమత బెనర్జీ ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు తన ప్రధాన శత్రువు భారతీయ జనతా పార్టీ రోజురోజుకూ బలపడుతుండటం కూడా ఆమె అప్రమత్తతకు కారణంగా [more]

మరోసారి ఛాన్స్ కోసం…?

02/08/2019,11:59 సా.

పశ్చిమ బెంగాల్ లో పట్టు కోల్పోకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ పడరాని పాట్లు పడుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుండటం మమత బెనర్జీకి ఆందోళన కల్గిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నేతలు పార్టీని వీడుతుండటం పై కూడా [more]

1 2 3 17