“ఒంటరి” తనమే బెటరట

18/01/2020,11:00 సా.

ఇప్పుుడేమీ ఎన్నికలు లేవు. అయినా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మాత్రం ఒంటరిగా వెళ్లేందుకే సుముఖత చూపుతున్నారు. ఇప్పటికే పొత్తులతో క్యాడర్ ను చిత్తుచేసుకున్న మాయావతి ఇకపై ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండబోవని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్ లో మాయావతి పార్టీ [more]

మాయావతి టార్గెట్ బీజేపీ కాదట

06/01/2020,10:00 సా.

మాయావతి ఉన్నట్లుండి ప్రియాంక గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. భవిష్యత్తులో ప్రియాంక గాంధీ తమకు ఇబ్బంది కలగిస్తారని భయపడుతున్నారా? తమ ఓటు బ్యాంకును ప్రియాంక చీల్చే అవకాశముందని మాయావతి ముందుగానే అంచనా వేసుకున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ ఈ మధ్య కాలంలో [more]

వీలున్నప్పుడల్లా…అవకాశం చిక్కినప్పుడల్లా

17/12/2019,11:00 సా.

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి కాంగ్రెస్ పై కసి తీరలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా మాయావతి కాంగ్రెస్ ను టార్గెట్ గా చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లోబర్చుకోవడమే కాకుండా, పార్టీని విలీనం చేసుకోవడాన్ని మాయావతి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ మాయావతి [more]

నమ్మకద్రోహం చేస్తారా?

02/11/2019,11:00 సా.

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయవతి టైం బాగాలేనట్లుంది. వరస ఓటములతో మాయావతి పార్టీ నేతలకు సయితం సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. జాతీయ పార్టీగా అవతరించిన బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి రాష్ట్రంలో పోటీకి దిగుతోంది. కర్ణాటక, రాజస్థాన్,మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ పోటీ చేసి కొన్ని స్థానాల్లో గెలుచుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ [more]

సారీ.. ఆ తప్పు ఎప్పుడూ జరగదు

13/10/2019,11:00 సా.

ఉత్తరప్రదేశ్ లో మరోసారి లక్ కోసం ప్రయత్నిస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన మాయావతి ఈ ఎన్నికల్లోనైనా విజయం సాధించి క్యాడర్ లో ధైర్యం నింపాలని ప్రయత్నిస్తున్నారు. శ్రమిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 11 శాసనసభ [more]

దటీజ్ మాయా మేడమ్

26/08/2019,11:59 సా.

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి చిత్రమైన నేత. తన మనసులో ఏది అనుకుంటే అది చేస్తారు. అదే బయటకు చెప్తారు. గతంలోనూ, ఇప్పుడూ ఆమెది ఒకటే ధోరణి. రాజకీయంగా తనకు ఇబ్బంది అవుతుందేమోనని కూడా మాయావతి ఆలోచించరు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో 370 అధికరణం తొలగింపుపై [more]

ఆశలు పెంచారే

26/07/2019,11:00 సా.

కొద్దోగొప్పో మాయావతి కాంగ్రెస్ నేతల్లో కొంత ఆశలు కల్పించారు. మాయావతి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పలేం. మాయావతి మూడ్ ను బట్టి వ్యవహరిస్తుంటారన్నది బహుజన్ సమాజ్ పార్టీలోనే విన్పించే మాట. అలాంటి మాయావతి ఏ పార్టీకి మద్దతిస్తారన్నది స్పష్టంగా చెప్పలేం. అలాంటి మాయావతి కాంగ్రెస్ కు ఊరట [more]

మళ్లీ లైమ్ లైట్ లోకి

14/07/2019,11:59 సా.

మాయావతి మళ్లీ క్రమంగా లైమ్ లైట్ లోకి వస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దారుణ ఓటమితో మాయావతి దాదాపుగా కుంగిపోయారు. తాము చేపట్టిన ఫార్ములా ఫలించకపోవడంపై మాయావతి కొంత కుంగుబాటుకు గురయ్యారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాయావతి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ [more]

గీతను దాటేసేటట్లుందే…??

02/07/2019,11:59 సా.

సీత గీత దాటితే రామ రావణ యుధ్ధం వచ్చింది. గీతను దాటాలనుకుంటే నుదుటి రాత కూడా మారిపోతుంది. అది మంచి అయినా కావచ్చు, చెడు అయినా జరగవచ్చు. బీజేపీలో కూడా లక్షణ రేఖలు చాలానే ఉన్నాయి. అయితే అవి అందరికీ వరిస్తాయా అన్నదే డౌట్. మోడీ 2014లో మంచి [more]

అది సాధ్యం కాదేమో…..!!

02/07/2019,11:00 సా.

భారతదేశం భిన్న మతాలు ప్రాంతాలు, భాషలు కలబోసిన అతి పెద్ద దేశం. ఈ దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరో అయిదారేళ్ళలో చైనా కంటే జనభాలో మించేసే పరిస్థితి ఉంది. ఇంత పెద్ద దేశం ప్రజాస్వామ్య స్పూర్తికి కట్టుబడి పనిచేస్తోందంటే దాని వెనక ఒక సూత్రం [more]

1 2 3 41