బన్నీ అలా చేస్తున్నాడా?

05/05/2018,08:42 ఉద.

అల్లు అర్జున్ – వక్కంతం వంశీల ‘నా పేరు సూర్య’ థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ సినిమా కి కంటెంట్ వీక్ గా ఉందన్న కారణంగా యావరేజ్ టాక్ వచ్చింది. మరి సినిమా కి యావరేజ్ టాక్ వచ్చింది అంటే… సినిమాపై మరింత పబ్లిసిటీ పెంచితేనే కానీ… [more]

ఆ ఛాన‌ళ్లపై నిషేధ‌మా.. నియంత్రణా!

04/05/2018,01:00 సా.

మీడియా ఛాన‌ళ్లపై `మెగా` కంట్రోల్ మొద‌లైందా? జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేసిన‌ట్లు భావిస్తున్న ఆ నాలుగు మీడియా ఛాన‌ళ్లపై నిషేధం విధించే క్రమంలో మెగా ఫ్యామిలీ తొలి అడుగు నుంచే ప‌డిందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్రస్తుతం సినీ ప‌రిశ్రమలో జ‌రుగుతున్న [more]

సూర్య హడావిడేది!!

04/05/2018,09:37 ఉద.

ఏదన్న ఒక భారీ సినిమా థియేటర్స్ లోకి వస్తుంది అంటేచాలు… ఆ రోజు ఉదయమే పలు ఛానల్స్ ఆ సినిమా థియేటర్స్ దగ్గర తెగ హడావిడి చేసి ప్రేక్షకులను పడేస్తాయి. ఒక భారీ సినిమా థియేటర్స్ లో విడుదలైన మరుక్షణమే ఛానల్స్ వారు అక్కడ ప్రత్యక్షమై భారీ హడావిడి [more]

నా పేరు సూర్య కి అదే మైనస్ అవుతుందా?

03/05/2018,12:34 సా.

ఇప్పుడు ఏ ఒక్క సినిమా విడుదలైన ఆ సినిమా ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో చేస్తున్నారు. తమ సినిమా మీద ప్రేక్షకులకు బాగా ఆసక్తి కలిగించాలి అంటే ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చెయ్యాలని దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఫిక్స్ అవడం.. ఒక రేంజ్ [more]

మా కంటెంట్ మా ఇష్టం …!

02/05/2018,06:00 ఉద.

జనసేనాని మీడియా పై ప్రకటించిన యుద్ధం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఒక పక్క పవన్, మీడియా కొందరు ఒకరిపై మరొకరు న్యాయపోరాటం, పోలీస్ స్టేషన్లో కేసులు మొదలు పెట్టేసిన సంగతి తెలిసిందే. ఇరు వర్గాలు అక్కడితో ఆగేలా లేవు. సినిమా కంటెంట్ మీడియా కు ఇవ్వకూడదని ఒక వర్గం [more]

బంగారమూ…బహుపరాక్

30/04/2018,09:00 సా.

అభిమానం కొంపలు ముంచేస్తోంది. అనవసర హడావిడి, హంగామా, వార్తలను తప్పుదారి పట్టించడం, మార్పులు చేర్పులు చేయడం అభిమానం అనిపించుకోదు. అసలు వార్తలకు కల్పనలు జోడించడం మొదటికే మోసం తెస్తుంది. పార్టీకే ఎసరు పెడుతుంది. నాయకునికి నగుబాటు తెస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జనసైనికులు చాలా బిజీగా ఉన్నారు. తమ నేత [more]

నా పేరు సూర్యపై కుట్ర జరుగుతుందా …?

30/04/2018,06:15 ఉద.

వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన తొలిచిత్రం నా పేరు సూర్య పై భారీ కుట్ర జరుగుతుందా ..? ఈ సినిమా విడుదలైన వెంటనే నెగిటివ్ టాక్ వచ్చేలాగా పైరసీ వెంటనే విడుదల అయ్యేలా తెరవెనుక ఇది నడుస్తుందా ? ఇవి అనుమానాలు కాదు నిజం అంటున్నారు ప్రముఖ నిర్మాత [more]

పవన్ కల్యాణ్ పై మూడు సెక్షన్లు

26/04/2018,03:14 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని మీడియా ఛానళ్లపై పవన్ తప్పుడు ప్రచారం చేశారని, వాటిని చూడవద్దంటూ పిలుపునిచ్చారని, ఛానళ్లలో ప్రసారం కాని వీడియోలను పవన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారని జర్నలిస్ట్ యూనియన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. [more]

అల్లరల్లరి అవుతుందిగా….!

25/04/2018,09:00 సా.

తెలుగు రాష్ట్రాల్లో మీడియా కేరక్టర్ ఆర్టిస్టుగా రాజకీయ చిత్రం నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర ధారిగా నటిస్తుంటే, అనుబంధ పాత్రలు అల్లిబిల్లిగా మారుతున్నాయి. ఉత్కంఠ , ఆసక్తి కలగలసి వినోదాన్ని పంచుతున్నాయి. పవన్ రేకెత్తించిన చిచ్చుతో అసలీ డ్రామాను తాము ఎన్ క్యాష్ చేసుకోలేకపోతున్నామే [more]

హీరోలంతా కఠిన నిర్ణయం తీసుకున్నారా …?

25/04/2018,08:00 ఉద.

సినిమా ఇండస్ట్రీలో ఏ వివాదం వచ్చినా పెద్దన్న పాత్రను పోషించేవారు దర్శకరత్న దాసరి నారాయణ రావు. ఆయన మరణం తర్వాత ఆ లోటు ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ వివాదంతోనూ ఇతర అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతుంది. ఈ సమస్యలకు పరిష్కారం వెతికేవారు ఎవరు [more]

1 2 3