పవన్ కొత్త ట్విస్ట్….టీడీపీకి….?

25/04/2018,07:53 ఉద.

తనపై ఆరునెలలుగా అమరావతి కేంద్రంగా కుట్ర జరుగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వెల్లడించారు. తనపై కుట్ర అమరావతి కేంద్రంగానే జరిగిందని, దీనిపై తెలంగాణ పోలీసులు విచారణ జరపాలని పవన్ ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా టీడీపీపై పవన్ గత కొద్ది రోజులుగా ట్వీట్లతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. [more]

ప‌వ‌న్‌కు గైడెన్స్ ఏదీ..? న‌ష్టం జ‌రిగిపోయిందిగా..!

24/04/2018,05:00 సా.

అవును! ఇప్పుడు ఈ అంశంపైనే పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఎవ‌రికైనా.. ఎంత‌టి మేధావుల‌కైనా.. వెన‌కాల ఎవ‌రో ఒక‌రు ఉండి తీరాల‌ని అంటారు పెద్ద‌లు. మంచో చెడో.. ఏదో ఒక స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు దానిని ఎలా ప‌రిష్క‌రించుకో వాలో చెప్పేందుకు లేదా సూచ‌న‌లు స‌ల‌హాలు చేసేందుకు కూడా ఎవ‌రో [more]

ఈ యుద్ధం కొనసాగదంతే….!

22/04/2018,09:00 సా.

రెండు బలమైన విభాగాలు పరస్పరం తలపడితే ఏమవుతుంది? సంచలనంగా మారుతుంది. చర్చకు దారి తీస్తుంది. ప్రజల్లో ఉత్కంఠ నెలకొంటుంది. మరి ఈ రెండు విభాగాల్లో ఏదో ఒక విభాగం నష్టపోతుందా? చరిత్రలో అటువంటి ఉదంతాలు లేవు. పెద్దలు రంగప్రవేశం చేస్తారు. సర్దుబాటు చేస్తారు. రాజీ కుదురుస్తారు. ఏదో జరిగిపోనుందని [more]

ద‌శాబ్దాల‌ ర‌గ‌డ‌.. మార్పురాదా?

21/04/2018,11:59 సా.

ప్ర‌జాస్వామ్య దేశంలో నాలుగో స్తంభంగా ప‌రిఢ‌విల్లుతున్న మీడియా రంగంపై గ‌త ద‌శాబ్ద‌కాలంగా తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ప‌రిధులు మించి ప్ర‌వ‌ర్త‌న మితిమీరుతున్న నేప‌థ్యంలో మీడియాపై ఆంక్ష‌లు విధించాల నే గొంతులూ ద‌శాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. `వార్త‌` అంటే సామాజిక స్పృహ‌, సామాజిక ప్ర‌యోజ‌నాల ప‌రంప‌ర‌కు గొడుగు [more]

వెలుగు వెనక చీకటి…!

20/04/2018,09:00 సా.

విశ్వసనీయత, నైతికనిష్ఠ, స్వేచ్ఛ విలువలుగా ప్రజాశ్రేయస్సే ప్రమాణంగా మెలగాల్సిన మీడియా మెల్లగా పక్కదారి పట్టింది. పైరవీలు, ప్రలోభాలు, పైసల యావ మూడు సూత్రాలుగా ముచ్చట చేస్తోంది. ప్రజల్లో పలచనైపోయిన తెలుగు ప్రసార మాధ్యమాలు దిగజారుడులో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయి. క్రైమ్, సెక్స్, హింస కనిపిస్తే విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. వాటిని [more]

బాబు ఆ ఫీటు…వారికి స్వీటును పంచిందే

04/04/2018,08:00 ఉద.

ఇప్పుడు పార్టీల మీడియా చెప్పిందే నేతలకు వేదం. వారు నుంచోండి అంటే నుంచోవాలి. కూర్చోండి అంటే కూర్చోవాలి. అది చంద్రబాబు అయినా జగన్ అయినా ఒకటే. తమ తమ అనుకూల మీడియా ల కనుసన్నల్లోనే నేతలు నడిచే పరిస్థితి నడుస్తున్న రోజులు ఇవి. ఆయా పార్టీల నాయకులపై తమ [more]

నోటిదురుసు కొంప ముంచింది

26/03/2018,09:00 ఉద.

పెదవి దాటని మాటకు ప్రభువు నీవు … పెదవి దాటిన మాటకు బానిసవు నీవు అని పెద్దల మాట చద్దిమూటే. తాజాగా ఒక టివి ఛానెల్ ఇటీవల నిర్వహించిన ప్రత్యేక హోదాపై చర్చ కేసులవరకు వెళ్ళింది. నటుడు, రచయితా పోసాని కృష్ణ మురళి తో జరిగిన చర్చ సందర్భంగా [more]

ఈ నేతలను మీడియా ముంచేస్తోంది…!

24/12/2017,09:00 సా.

అటు ప్రభుత్వాన్ని , ఇటు ప్రజలను అప్రమత్తం చేసి వాస్తవిక ధోరణిలో నడిచేలా చూడాల్సిన మీడియా ప్రధాన రాజకీయపక్షాలను, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తోంది. ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ఈ విచిత్రమైన ధోరణి కారణంగా మీడియా తన విశ్వసనీయతను కోల్పోయింది. మరోవైపు వాచ్ [more]

1 2 3