ముదురుతున్న మైల‌వ‌రం వివాదం

07/02/2019,12:15 సా.

మైల‌వ‌రం వివాదం మ‌రింత ముదురుతోంది. త‌న‌ను ప్ర‌లోభ‌పెట్టుందుకు ప్ర‌య‌త్నించారంటూ నిన్న ఎస్సై ఫిర్యాదుతో వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జి వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌, మ‌రో నేత రామారావుపై కేసు న‌మోదైంది. అయితే, మంత్రి దేవినేని ఉమ ప్రోత్భ‌లంతోనే రాజ‌కీయంగా ఎదుర్కోలేక ఇలా త‌ప్పుడు కేసులు పెట్టిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ [more]

మంత్రి ఉమా త‌డ‌బాటు.. ఏం జ‌రుగుతోంది?

06/02/2019,01:30 సా.

మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. కృష్ణా జిల్లాలో కీల‌క చ‌క్రం తిప్పి న ఉమా.. పార్టీలోనూ ప‌ట్టు సాధించారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద కూడా మంచి మార్కులు సాధించారు. గ‌తంలో నందిగామ నుంచి పోటీ చేసిన ఆయ‌న త‌ర్వాత ఈ నియోజ‌క‌వ‌ర్గం [more]

మైల‌వ‌రంలో ఓ రేంజ్ లో వార్ స్టార్ట్‌….!

10/06/2018,03:00 సా.

అనుకున్న‌దే అయింది. అంద‌రూ ఊహించిందే జ‌రిగింది. కృష్ణా జిల్లా మైల‌వ‌రం ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్న మాజీ హోం మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు కుమారుడు వసంత కృష్ణ ప్ర‌సాద్‌ మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. నువ్వు.. ఎంత‌.. [more]

ఆయన ఎంట్రీ.. మూడు చోట్ల ఫ్యాన్ గాలి…!

12/05/2018,11:00 ఉద.

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. అంతా నాదే.. అనుకున్న నాయ‌కులు కూడా బొక్క బోర్లా ప‌డ్డ సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే కృష్ణా జిల్లా టీడీపీలో వెలుగు చూడ‌నుంద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా ఇక్క‌డ టీడీపీ డామినేష‌న్ ఎక్కువ‌గా ఉంది. అంతేకాదు, [more]

వైసీపీలో చేరిపోయిన లీడర్

10/05/2018,12:18 సా.

వైసీపీలోకి వసంత కృష్ణ ప్రసాద్ చేరిపోయారు. ఆయనకు పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా స్వాగతం పలికారు. ఆయన వెంట ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు కూడా ఉన్నారు. వేలాది మంది కార్యకర్తలు తరలిరాగా వసంతకృష్ణ ప్రసాద్ కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర వద్దకు కొద్దిసేపటి [more]

మంత్రి ఉమకు ఆ సమస్య..తేడా కొడుతోందా..?

06/05/2018,07:00 సా.

కృష్ణా జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మైల‌వ‌రం. అయితే, ఇక్క‌డ వ‌ల‌స నేత‌లే త‌ప్ప స్థానికంగా ఎవ‌రూ ఎదగ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. స్థానికంగా కీల‌క‌మైన నేత‌లు ఎద‌గ‌క పోవ‌డంతో పార్టీలు వేరే ప్రాంతానికి చెందిన వారిని తెచ్చి ఇక్క‌డి టికెట్ ఇస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉండే స‌మ‌స్య‌ల‌పై వాళ్ల‌కు [more]

ఆయన ఎంట్రీ అవ్వక ముందే వైసీపీలో వివాదం.. రీజ‌న్ ఇదే!

02/05/2018,11:00 ఉద.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లకు మ‌రో ఏడాది మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్నారు. దీనికిగాను ఆయన చాలా శ్ర‌మిస్తున్నారు. ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. ఇప్ప‌టికే 150 రోజులుగా ఆయ‌న పాద‌యాత్ర సాగిస్తున్నారు. [more]

జోగి ర‌మేష్‌పై జ‌గ‌న్ గుర్రు.. రీజ‌న్ ఇదే.. !

26/04/2018,02:00 సా.

కాంగ్రెస్ మాజీ నేత‌, వైసీపీ సీనియ‌ర్ నేత జోగి ర‌మేష్‌.. పొలిటిక‌ల్ కెరీర్ ప‌రిస్థితి ఏంటి? ఆయ‌నకు పార్టీలో ఇక‌పై ఎదురు గాలి వీయ‌డం ఖాయ‌మా? అధినేత జ‌గ‌న్ జోగిపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నాడా? పార్టీని ముందుకు తీసుకువెళ్ల‌డంలో జోగి విఫ‌ల‌మైన‌ట్టు జ‌గ‌న్ భావిస్తున్నాడా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే [more]

సానుభూతికి చెల్లు.. దేవినేనికి టైట్ అయిందే‌..!

25/04/2018,04:00 సా.

మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు రాజ‌కీయాల‌కు అస‌లు సిస‌లు ప‌రీక్ష ఎదురుకానుందా? ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో నిజ‌మైన ప్ర‌త్య‌ర్థి ఇప్పుడు ఆయ‌నకు త‌న సొంత పార్టీ నుంచే ఎదురు కావ‌డం గ‌మ‌నార్హం. త‌న పార్టీలో సీనియ‌ర్ నేత‌, వ‌సంత నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ వైసీపీలో చేర‌డం [more]

దేవినేనిని జగన్ దెబ్బ కొడతారా?

17/04/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో జరుగుతోంది. ప్రస్తుతం జగన్ పై మాటలు తూటాలు పేల్చే దేవినేని ఉమామహేశ్వరరావు నియోజక వర్గమైన మైలవరంలో జగన్ పాదయాత్ర ప్రారంభమవుతోంది. మైలవరం నియోజకవర్గం టీడీపికి కంచుకోట. 2009 ఎన్నికల్లోనూమైలవరంలో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు గతంలో [more]