మంచు రాయబారం అందుకేనా?

07/01/2020,10:30 ఉద.

సినీనటుడు మోహన్ బాబు కుటుంబంతో కలసి ప్రధాని మోదీని కలవడం చర్చనీయాంశమైంది. అయితే ఇందుకు రాజకీయపరమైన కారణాలేవీ లేవని మోహన్ బాబు చెబుతున్నా మోదీ చెవిలో మోహన్ బాబు ఏమి ఉది ఉంటారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మోదీతో మాట్లాడి వచ్చిన తర్వాత తాను పార్టీ మారే ఆలోచన [more]

జగన్ తటపటాయిస్తూ బీఫాం ఇచ్చినా గెలిచాడు…!!!

27/05/2019,04:30 సా.

ఏపీలో ఫ్యాన్ ప్రభంజనంలో మహామహులే కొట్టుకుపోయారు. రాజధాని జిల్లాలో ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తమకు తిరుగు ఉండదని తెలుగుదేశం పార్టీ భావించినా ఈ రెండు జిల్లాల ప్రజలు ఆ పార్టీకి అదిరిపోయే షాక్ ఇచ్చారు. ఫ్యాన్ ప్రభంజనంలో ఈ రెండు జిల్లాల్లో మహామహులే కొట్టుకుపోయారు. కృష్ణా జిల్లాలో [more]

జగన్ ఒక పెదరాయుడు

24/05/2019,01:50 సా.

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గొప్ప ప్రజా నాయకుడని సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు పేర్కొన్నారు. వైసీపీ విజయంపై తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… శ్రీరాముడి పట్టాభిషేకం ఎలా జరిగిందో జగన్ కు కూడా ప్రజలు అలానే పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన [more]

కోర్టు తీర్పుపై స్పందించిన మోహన్ బాబు

02/04/2019,04:09 సా.

ప్ర‌ముఖ‌ న‌టుడు, నిర్మాత మంచు మోహ‌న్‌బాబుకు హైద‌రాబాద్ ఎర్ర‌మంజిల్ 23వ మెట్రోపాలిటిన్ స్పెష‌ల్ మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది పాటు శిక్ష‌ను ఖ‌రారు చేసింద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మోహ‌న్‌బాబు స్పందించారు. ఆయ‌న మాట్లాడుతూ “2009లో `స‌లీమ్` సినిమా చేస్తున్న స‌మయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని ద‌ర్శ‌కుడు వైవిఎస్ [more]

బ్రేకింగ్: ఆ కేసులో మోహన్ బాబుకు జైలు

02/04/2019,01:49 సా.

చెక్ బౌన్స్ కేసులో నటుడు మోహన్ బాబుకు ఎదురుదెబ్బ తగిలింది. మంచు విష్ణు హీరోగా సలీం సినిమా చేసిన దర్శకుడు వైవిఎస్ చౌదరికి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నుండి ఇచ్చిన చెక్ బౌన్స్ అవడంతో ఆయన మోహన్ బాబుపై 2010లో కేసు వేసాడు. సలీం సినిమా హిట్ అవకపోవడంతో [more]

టీడీపీ నేతలకు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్

02/04/2019,01:14 సా.

తన తండ్రి మోహన్ బాబుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన విమర్శలకు హీరో మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా బుద్దా వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘‘వెంకన్న గారు నోరు ఉంది కదా అని ఊరికే పారేసుకోకండి.. ఎలెక్షన్స్ ఉండేది ఇంకో పది రోజులే. [more]

బాబుకు ఓటేస్తే…??

30/03/2019,06:55 సా.

చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ మునిగిపోతుందని వైసీపీ నేత, సినీ నటుడు మోహన్ బాబు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్న చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్టీఆర్ మీద వైశ్రాయ్ హోటల్ వద్ద చెప్పులేయించడం తనకు [more]

బ్రేకింగ్: వైఎస్సార్ కాంగ్రెస్ లోకి మోహన్ బాబు

26/03/2019,01:13 సా.

ప్రముఖ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎలాంటి పదవి ఆశించకుండా వైసీపీలో చేరానని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి వల్లె తెలుగు ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. [more]

జోకర్లు కాదు.. దమ్ముంటే నువ్వు బయటకు రా…!!!

24/03/2019,12:13 సా.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై సినీనటుడు మోహన్ బాబు మండిపడ్డారు. తనపైనా, తన విద్యాసంస్థలపైనా చంద్రబాబు నాయుడు కొందరు జోకర్ల చేత తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. దమ్ముంటే తనతో చంద్రబాబుకు చర్చకు రావాలని మోహన్ బాబు సవాల్ విసిరారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పై తప్పుడు లెక్కలు చెబుతారా? నీ బండారం [more]

బాబు అంటే ఇష్టం.. ఆయన నటన అంటే కాదు..!

22/03/2019,01:48 సా.

చంద్రబాబును నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులే ఇవ్వని చంద్రబాబు యువతకు ఉద్యోగాలు ఏమిస్తారని నటుడు మోహన్ బాబు ప్రశ్నంచారు. విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు చెల్లించడం లేనందున ఆయన శుక్రవారం విద్యార్థులతో కలిసి తిరుపతిలో ధర్నా నిర్వహించారు. ఈ [more]

1 2 3 6