మళ్లీ ఆయనే శత్రువా?

23/02/2020,11:59 సా.

యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ చేశారు. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో అసంతృప్తి క్రమంగా చోటు చేసుకుంటోంది. గతంలో యడ్యూరప్ప ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి అప్పట్లో ముఖ్యమంత్రి అయిన జగదీష్ షెట్టర్ నేతృత్వంలోనే తిరిగి అసమ్మతి రాజుకుంటుండటం విశేషం. తిరిగి పాత కథ కన్నడనాట రిపీట్ [more]

యడ్డీకి అడ్డులేకుండా?

20/02/2020,11:59 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన మంత్రి వర్గాన్ని విస్తరించి పది రోజులు దాటుతుంది. పార్టీ మొత్తం తన గుప్పిట్లో ఉన్నట్లేనని భావిస్తున్న యడ్యూరప్ప నిజం చేశారనిపిస్తోంది. మంత్రి వర్గ విస్తరణ జరిగిన రోజు కొద్దో గొప్పో అసంతృప్తి విన్పించిన గళాలు తర్వాత మూగబోయాయి. ఈ విస్తరణలో కేవలం పది [more]

గండికొట్టినట్లేనా?

10/02/2020,11:59 సా.

కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ జరిగిపోయింది. విపక్షాలు పెట్టుకున్న ఆశలు ఏవీ ఫలించేటట్లు కన్పించడం లేదు. ఈ మంత్రి వర్గ విస్తరణలో పది మందిని మాత్రమే యడ్యూరప్ప కేబినెట్ లోకి తీసుకున్నారు. పదిమంది కూడా అనర్హత వేటు పడి తిరిగి ఉప ఎన్నికల్లో ఎన్నికయిన వారే. కాంగ్రెస్, జేడీఎస్ [more]

వారికే ఛాన్స్…వీరికి మాత్రం?

06/02/2020,11:00 సా.

ఎంతైనా యడ్యూరప్ప డీసెంట్ అండ్ డైనమిక్ లీడర్. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. తాను అనుకున్నది సాధించారు. అధిష్టానాన్ని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యమంత్రి గా యడ్యూరప్ప బాధ్యతలను చేపట్టిన చాలా కాలం తర్వాత తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. మంత్రి వర్గ విస్తరణ విషయంలో అనేక ప్రచారాలు [more]

ముసలం మొదలయిందా?

04/02/2020,10:00 సా.

కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ జరగక ముందే ముసలం మొదలయింది. సుదీర్ఘ కాలం వేచిచూసిన తర్వాత అధిష్టానం యడ్యూరప్పకు మంత్రివిస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. అయితే మంత్రివర్గ విస్తరణలో కొందరికి చోటు దక్కే [more]

గ్రీన్ సిగ్నల్

01/02/2020,10:00 సా.

ఎట్టకేలకు కర్ణాటక మంత్రి వర్గ విస్తరణకు పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అమిత్ షాతో భేటీ తర్వాత విస్తరణ చేపట్టేందుకు యడ్యూరప్ప సిద్ధమయ్యారు. యడ్యూరప్ప చెప్పినట్లే అంతా నడుస్తోంది. తాను అనుకున్న విధంగానే మంత్రివర్గాన్ని విస్తరించాలన్నదిద యడ్యూరప్ప అభిప్రాయంగా ఉంది. రెండు రోజుల్లో మంత్రి వర్గ [more]

హస్తిన లో అప్పకు అభయం దొరికినట్లేనా

31/01/2020,10:00 సా.

కర్ణాటక మంత్రి వర్గ విస్తరణకు రెడీ అవుతుంది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప హస్తిన పర్యటనలో బిజీగా గడిపారు. పార్టీ అగ్రనేతలను కలిసిన యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణపై గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలిసింది. కర్ణాటక ఉప ఎన్నికలు జరిగి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ మంత్రివర్గ విస్తరణ [more]

బాగా ఫీల్ అవుతున్నారట

30/01/2020,11:59 సా.

బీజేపీ కోసం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు కుతకుతలాడిపోతున్నారు. తాము పదవులను త్యాగం చేసి, పార్టీని వదిలేసుకుని వచ్చినా ఇంతవరకూ మంత్రి వర్గ విస్తరణ జరపకపోవడంపై వారు అనర్హత వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో పదిహేడు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతోనే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనర్హత వేటు పడిన [more]

రెడీ అయిపోయారు

26/01/2020,10:00 సా.

కుదిరితే సోమవారం కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశముంది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేంద్రం పెద్దలతో చర్చలు జరిపారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా మాట్లాడారు. మంత్రి వర్గ విస్తరణకు జేపీ నడ్డా ఓకే [more]

కాదనే దమ్ము, ధైర్యం ఉందా?

25/01/2020,11:59 సా.

ముఖ్యమంత్రి యడ్యూరప్ప దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చినా ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలు లేనట్లు కన్పిస్తుంది. ఢిల్లీ ఎన్నికల తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం ఉంది. అయితే నిన్న మొన్నటి వరకూ 11 మందితో మంత్రి వర్గ విస్తరణ చేయాలని చెప్పిన [more]

1 2 3 26