చంద్రబాబు పెద్ద కొడుకు.. జగన్ రెండో కొడుకు

11/02/2019,01:20 సా.

విభజన హామీల సాధనకు ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షలో టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని ఆకట్టుకున్నారు. తెలుగుతల్లి వేషాధారణలో ఆమె దీక్షా ప్రాంగణానికి చేరారు. ఈ సందర్భంగా ఆమె తెలుగుతల్లిగా మీడియాతో మాట్లాడుతూ… నరేంద్ర మోడీ అధికార గర్వంతో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. [more]