రాజధాని రైతుల ఉద్యమాన్ని తప్పు పట్టకూడదు

24/12/2019,10:55 ఉద.

రాజధాని అమరావతిపై పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కామెంట్స్ సంచలనం కల్గిస్తున్నాయి. అమరావతి రాజధాని మార్పు పై ఆ ప్రాంత రైతులకు ఆందోళన కలగడం సహజమని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. వారి ఆందోళనను తప్పు పట్టడం న్యాయం కాదన్నారు. అమరావతి నుంచి రాజధాని పూర్తిగా తరలించడం లేదని దానితో పాటు [more]

రాజుగారు ఏం చేయదలచుకున్నారు?

16/12/2019,10:30 ఉద.

వైసీపీకి 22 మంది ఎంపీలు గెలిచారన్న ఆనందం మిగల్చకుండా ఒకే ఒక్కడుగా ఆ పార్టీలో అలజడి రేపుతున్నారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఆయన ఈ ఆరు నెలల కాలంలోనే ఆరితేరిపోయారు. వైసీపీ హై కమాండ్ కి తెలియకుండా కీలకమైన సబార్డినేట్ లెజిస్లేష‌న్ మెంబర్ రూల్స్ కమిటీ చైర్ [more]

మళ్లీ రాజుగారు…?

04/12/2019,08:55 ఉద.

వైసీపీ పార్లమెంటు సభ్యుడు రాఘురామ కృష్ణంరాజు మరోసారి పార్టీ లైన్ దాటేశారు. ఆయన నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షాతో భేటీ తర్వాత రఘురామ కృష్ణంరాజు కేంద్ర మంత్రులతోనే భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపైనా, నియోజకవర్గ సమస్యలపైనా వైసీపీ ఎంపీలు [more]

మళ్లీ కాంట్రవర్సీ ఎంపీ?

26/11/2019,06:51 ఉద.

నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష‌్ణంరాజు మరోసారి వివాదాల్లోకి వచ్చారు. ఆయన బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలోకి వెళ్లడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. వైసీపీ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని సుజనా చౌదరి వ్యాఖ్యలు చేసి గంటలు గడవక ముందే రఘురామకృష్ణంరాజు మళ్లీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో [more]

బ్రేకింగ్ : జగన్ తో కాంట్రవర్సీ ఎంపీ భేటీ

22/11/2019,06:06 సా.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు భేటీ కానున్నారు. ఆయన ఇప్పటికే జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో రఘురామ కృష్ణంరాజు పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడిన నేపథ్యంలో ఆయన జగన్ తో భేటీ ప్రాధాన్యత [more]

ఎంపీ జంప్ కన్ఫర్మ్ అయినట్లేనా?

20/11/2019,10:30 ఉద.

వైసీపీకి చెందిన న‌ర‌సాపురం ఎంపీ, ప్రముఖ పారిశ్రామిక‌వేత్త క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణంరాజుపై రెండు మూడు రోజులుగా ర‌క‌ర‌కాల వార్తలు వ‌స్తున్నాయి. వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్లే ఎంపీల్లో ముందుగా ఆయ‌న పేరే వినిపిస్తోంది. ఇందులో వాస్తవ‌, అవాస్తవాలు ఎలా ? ఉన్నా పార్టీ గీసిన గీత ఆయ‌న దాటుతున్నట్టు కూడా [more]

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లేనటగా

13/08/2019,06:00 ఉద.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వైసీపీ నాయకుడు రఘురామకృష్ణంరాజు రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రాజకీయంగా ఆయన సెటిల్‌ అయినట్టేనా? అన్నదే ఇప్పుడు ఆయ‌న చుట్టూ న‌డుస్తోన్న హాట్ టాపిక్‌. దీనికి ప్రధాన కారణం.. రాజకీయంగా ఆయన ఎక్కడా స్థిరత్వం లేక పోవడమే. [more]

సీబీఐ దాడులు లేవు.. స్టేట్ మెంట్ మాత్రమే…!!!

30/04/2019,03:17 సా.

బ్యాంకు లో రూ.600 కోట్ల రుణం విషయం పై బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు వచ్చారని, తమ కంపెనీకి చెందిన లావాదేవీల విషయంలో బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ప్రశ్నించడం జరిగిందని వైసీపీ నేత రఘురామకృష్ణంరాజు తెలిపారు. అంతేకాని సీబీఐ దాడులు ,సోదాలు [more]

వైసీపీ నేత ఇంట్లో సీబీఐ సోదాలు

30/04/2019,12:19 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. బ్యాంకులను నుంచి తీసుకున్న రుణలను రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన సంస్థలు చెల్లించాలేదని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాల జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, [more]

బ్రేకింగ్ : వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుపై రాళ్ల దాడి

06/04/2019,08:53 సా.

పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొగల్తూరు మండలం కాళీపట్నంలో నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ప్రచారం చేస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. అయితే ఇది జనసేన పనేనని వైసీపీనేతలు ఆరోపిస్తున్నారు. దీంతో వైసీీపీ, జనసేన కార్యకర్తల మధ్య [more]

1 2