మందిరా వల్ల కాలేదు.. రంగంలోకి రమ్యకృష్ణ

07/11/2019,11:32 ఉద.

బాహుబలి తర్వాత రమ్యకృష్ణ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. వరస సినిమాల్తో బిజీ అయిన రమ్యకృష్ణ ఇప్పుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అయితే రమ్యకృష్ణ రొమాంటిక్ లో చేస్తున్న పాత్రకి ముందుగా బాలీవుడ్ అందాల సీనియర్ [more]

మహేష్ సినిమాలో రమ్యకృష్ణ..?

27/04/2019,01:42 సా.

మహేష్ మహర్షి చిత్రం మే 9న విడుదలకు సిద్దమవుతుంది. మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబు.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తన 26వ సినిమాని జూన్ నుండి పట్టాలెక్కించబోతున్నాడనే న్యూస్ ఉంది. ఈ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లను దింపుతున్నాడు. [more]

మహేష్ సినిమాలో అలనాటి హీరోయిన్..!

25/04/2019,01:08 సా.

వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి లేటెస్ట్ గా ఎఫ్ 2 చిత్రంతో మరోసారి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అనిల్ మహేష్ బాబుతో ఓ పవర్ ఫుల్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకుంటున్న [more]

మరోసారి ఆకట్టుకున్న సమంత..!

30/03/2019,05:35 సా.

ప్రస్తుతం సమంత నటన గురించే టాప్ టాపిక్. కోలీవుడ్ మొత్తం సామ్ యాక్టింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. సరైన క్యారెక్టర్ పడాలే కానీ.. సమంత చెలరేగిపోతుందంతే. మరోసారి తానేంటో నిరూపించుకుంది సామ్. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సూపర్ డీలక్స్’ సినిమాను ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. ఇందులో విజయ్ [more]

ఆ పాత్ర నాకు ఇష్టం లేదు

18/03/2019,02:27 సా.

రజనీకాంత్ నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర వేసి అందరి ప్రశంసలు అందుకున్న రమ్యకృష్ణకు ఈ పాత్ర మాత్రం అస్సలు ఇష్టమే లేదంట. డైరెక్టర్ బలవంతం మేరకే ఆ పాత్ర చేసినట్లు రమ్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. నరసింహ సినిమాలో సౌందర్య పాత్ర కావాలా, నీలాంబరి పాత్ర కావాలా [more]

తెలుగు అత్త నదియా.. తమిళంలో రమ్యకృష్ణ..!

09/10/2018,12:47 సా.

తెలుగులో పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ లు ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇక ఆ సినిమాలో మేనత్తని ఇంటికి తీసుకెళ్లడానికి మేనల్లుడు ఎలాంటి కష్టాలు [more]

అల్లుడుకి మొదలైందిరోయ్

17/09/2018,01:39 సా.

నాగ చైతన్య – మారుతీ కాంబోలో అను ఇమ్మాన్యువల్ హీరోయిన్ గా.. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు భారీ అంచనాల నడుమ గత గురువారం విడుదలైంది. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా వస్తున్నాయి. క్రిటిక్స్ కూడా శైలజ రెడ్డి అల్లుడుకి యావరేజ్ [more]

బాహుబలి శివగామిలా ఊహించుకుంటే..!

15/09/2018,11:57 ఉద.

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి కళాకండాన్ని ఐదేళ్లు శ్రమించి మరీ తెరకెక్కించాడు. శ్రమకు తగ్గట్లుగా దర్శకుడి దగ్గర నుండి టెక్నీషియన్ వరకు హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అందరికీ మంచి పేరొచ్చింది. అయితే ఈ సినిమాలో రాజమౌళి ఏ పాత్ర అయినా బలంగా రాసుకోవడం.. ఆ [more]

శైలజారెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ..!

14/09/2018,05:21 సా.

ఈ పుట్ట‌న‌రోజు కానుక‌గా శైల‌జారెడ్డి అల్లుడు మంచి విజ‌యాన్ని సాధించ‌టం ఎలావుంది.? ఈ పుట్టిన‌రోజుకి ఒక మంచి చిత్రం సూప‌ర్‌హిట్ అవ్వ‌టం చాలా ఆనందంగా వుంది. అలాగే ఈ చిత్రం లో అంద‌రూ చాలా జెన్యూన్ గా కష్ట‌ప‌డ్డారు.. వారంద‌రికీ నా ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు.   శైల‌జారెడ్డి అల్లుడు [more]

శైలజ రెడ్డి అల్లుడు ఫస్ట్ డే కలెక్షన్స్!

14/09/2018,11:40 ఉద.

మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య – అను ఇమ్మాన్యువల్ జంటగా.. రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించిన శైలజ రెడ్డి అల్లుడు నిన్న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈగో కాన్సెప్ట్ తో మారుతి ఈ సినిమాని కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాలనుకుని బోల్తా పడ్డాడు. ముగ్గురు ఈగో [more]

1 2 3