ఈసారి ఫ్రీమేక్ ని నమ్ముకున్నాడా?

27/01/2020,01:33 సా.

రవితేజ వరస ప్లాప్స్ తో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు అనుకుంటే పొరబాటే. ఎందుకంటే పారితోషకం విషయంలో ప్లాప్స్, డిజాస్టర్స్, హిట్స్ తో పనిలేకుండా డిమాండ్ చేస్తాడు. అవకాశం ఉంది ఇస్తారంటూ రెమ్యునరేషన్ లెక్కలు చెబుతాడు. ప్రస్తుతం నాలుగు ప్లాపులతో ఉన్న రవితేజ క్రాక్ సినిమా చేస్తున్నాడు. శృతి హాసన్ [more]

నాలుగోది కూడా పాయె….

25/01/2020,12:45 సా.

రవితేజ రాజా ధీ గ్రేట్ సక్సెస్ తర్వాత వరసగా మూడు సినిమాల ప్లాప్ తో హ్యాట్రిక్ కొట్టాడు. నేల టికెట్, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోని ఇలా మూడు సినిమాలు రవితేజ కెరీర్ లో దారుణమైన ప్లాప్స్. ఇక మూడు సినిమాల డిజాస్టర్స్ కొట్టిన రవితేజ [more]

ఇస్మార్ట్ లో అలా.. డిస్కో లో ఇలా

25/01/2020,12:36 సా.

చాల క్యూట్ గా.. డీసెంట్ గా, ట్రెడిషనల్ గా కనబడే నాభ నటేష్ లో ఇంత గ్లామర్ ఉందా అనుకున్నది మాత్రం రామ్ – పూరి కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చూసిన తర్వాతే. తెలంగాణ యాసలో.. సగం సగం బట్టల్తో నాభ నటేష్ చేసిన గ్లామర్ రచ్చ [more]

డిస్కో రాజా మూవీ రివ్యూ

24/01/2020,02:35 సా.

బ్యానర్: SRT ఎంటరైన్మెంట్స్ నటీనట నటులు: రవితేజ, పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌, బాబీ సింహా, తాన్యా హోపే,సునీల్ ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని మ్యూజిక్ డైరెక్టర్: ఎస్ థమన్ నిర్మాత: రామ్ తాళ్లూరి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి ఐ ఆనంద్‌ రాజా ధీ [more]

రవితేజ ధీమా ఏమిటో?

24/01/2020,11:19 ఉద.

సంక్రాంతి బడా సినిమాల ముచ్చట్లు ముగియకముందే డిస్కో రాజా తో బాక్సాఫీసు వద్దకు వస్తున్న రవితేజ కాన్ఫిడెన్స్ మాములుగా లేదు. ఎందుకంటే ఈ సినిమాపై రవితేజ ఆశలు పెట్టుకోవడమే కాదు.. సినిమా హిట్ అంటున్నాడు. కానీ మరోపక్క డిస్కో రాజాకి థియేటర్స్ కొరత వలన ఈరోజు ఈ సినిమా [more]

డిస్కో రాజా కెపాసిటీ ఇంతేనా?

22/01/2020,11:35 ఉద.

రవితేజ – వి ఐ ఆనంద్ కలయికలో తెరకెక్కిన డిస్కో రాజా సినిమా రేపు శుక్రవారం విడుదలకాబోతుంది. హాట్ గర్ల్స్ నాభ నటేష్, పాయల్ రాజపుట్ నటించిన డిస్కో రాజా మీద ఎంత అంచనాలున్నాయి అనేది ఆ సినిమా వరల్డ్ వైడ్ జరిగిన బిజినెస్ చూస్తే తెలుస్తుంది. రవితేజ [more]

డిస్కో రాజా లో అది మిస్ అయ్యిందే

21/01/2020,10:45 ఉద.

రవితేజ డిస్కో రాజా సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఎందుకంటే రెండు డిజాస్టర్ తో కాస్త వెనకబడిన రవితేజ డిస్కో రాజాతో ఎలాగైనా హిట్ కొట్టాలని… కాదు కొడుతున్నాం అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు కూడా. అయితే రవితేజ క్రేజ్ కి బ్రేకులేసిన డిజాస్టర్స్ తో [more]

1000 జీతమిస్తా అంటే.. 800 తీసుకోవడంలో అర్ధం లేదుగా!!

20/01/2020,01:27 సా.

టాలీవుడ్ లో లేట్ వయసులో హీరోగా మారి.. ఎనేర్జిటిక్ పెరఫార్మెన్స్ తో దోసుకుపోయిన రవితేజ హిట్స్, ప్లాప్స్ తో కెరీర్ లాగించేస్తున్నాడు. వరసగా మూడు డిజాస్టర్స్ తో ఉన్న రవితేజ డిస్కో రాజాతో రేపు శుక్రవారం ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. అయితే రవితేజ పారితోషకం విషయంలో ఏ మాత్రం తగ్గడని.. [more]

రవితేజకి డిస్కో రాజా కష్టాలు

28/12/2019,01:13 సా.

రవితేజ ప్రస్తుతం క్రేజ్ లో లేడు, ఫామ్ లోను లేడు. రాజా ది గ్రేట్ హిట్ అయినా.. తర్వాత నెల టికెట్, టచ్ చేసి చూడు డిజాస్టర్స్ తర్వాత వి ఐ ఆనంద్ తో డిస్కో రాజా మొదలెట్టాడు. ఆ సినిమా మొదలెట్టినప్పటినుండి ఇప్పటివరకు.. ఆ సినిమా విషయంలో [more]

మాస్ మహారాజ డిస్కోరాజా టీజర్ విడుదల

07/12/2019,10:21 ఉద.

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ డిస్కోరాజా. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. డైనమిక్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ డైరెక్షన్లో రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయింది, సైన్స్ ఫిక్షన్ [more]

1 2 3 11