అంతా నా ఇష్టం

28/11/2019,09:00 సా.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సృష్టించిన మరో ప్రకంపనం ప్రజల ముందు రచ్చ చేస్తోంది. సమాజంలో కుల,మత, ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తూ ప్రజా విశ్వాసాలతో చెలగాటమాడే సినిమాలే అతని ప్రత్యేకత. అదే అతని ప్రచార ముడి సరుకు. పైసా ఖర్చు లేకుండా వర్మ చేసుకుంటున్న ప్రచారానికి మీడియా కూడా [more]

వెనక్కి తగ్గిన వర్మ

29/10/2019,02:00 సా.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విడుదలవుతుందో లేదో అనేది ఇంకా తేలలేదు. ఆ సినిమా ట్రైలర్ చూశాక వర్మ పైశాచికత్వం ఎంతెలా ఉందో అర్ధమవుతుంది. ఈ సినిమాని విడుదల చెయ్యొద్దు అంటూ కాంగ్రెస్ వాళ్ళు కేసు వేశారు. [more]

రైటో… ‘‘రాంగో’’ వర్మ …!!

29/04/2019,09:00 సా.

ఏం చేసినా రచ్చే. కంటెంట్ కంటే కాంట్రవర్సీ తో నే ఎక్కువ ప్రచారం. వివాదం ముందు పుట్టి రాంగోపాల్ వర్మ తర్వాత పుట్టాడనుకోవచ్చు. పదేళ్లుగా పెద్ద హిట్ లేని దర్శకుడు ఇంతగా లైమ్ లైట్ లో ఉండటానికి కారణం ఆయన సృష్టించే వివాదాలే. తాజాగా విజయవాడలో ప్రవేశించడానికి ప్రయత్నించి [more]

లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో ఏదో జరుగుతుంది..!

09/03/2019,09:27 ఉద.

రాంగోపాల్ వర్మ అనుకున్నది అంతా చేసి చూపిస్తున్నాడు. నిన్నటి వరకు కాస్త సైలెంట్ గా కనబడిన వర్మ మళ్లీ టీడీపీ నాయకుల్లో, చంద్రబాబు ఇంట్లో, నందమూరి ఫ్యామిలిలో కుంపటి రాజేస్తూనే ఉన్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వదులుతున్న పాటలు, ట్రైలర్స్ అన్నీ టీడీపీ, నందమూరి, [more]

మోహన్ బాబుతో పెట్టుకుంటావా వర్మ..?

13/02/2019,10:19 ఉద.

వర్మకి మంచు ఫ్యామిలీ అంటే ఎంత ఇదో. మంచు ఫ్యామిలీకి వర్మ అంటే ఎంత అదో అందరికీ తెలుసు. మరి అంత ఇదున్న మోహన్ బాబుని రామ్ గోపాల్ వర్మ తన లక్షిస్ ఎన్టీఆర్ లో ఎలా చూపిస్తాడో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ నానాహంగామా [more]

ట్రైల‌ర్ విడుద‌ల తేదీ చెప్పిన వ‌ర్మ‌

10/02/2019,01:47 సా.

ప‌దవులు పోయినా, ప్రాణాలు పోయినా, అయిన వారు వద్దూ వద్దన్నా ల‌క్ష్మి పార్వ‌తి చేయి వ‌ద‌ల‌ని ఎన్టీఆర్ క‌థను వాలంటైన్స్ డే సంద‌ర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ రూపంలో చూపించ‌నున్నాడు ఆర్జీవి. “ఇది కుటుంబ కుట్ర‌ల చిత్రం” అనే ట్యాగ్ లైన్ తో రాంగోపాల్ వ‌ర్మ త‌న [more]

త్వరలో టిడిపి పై మరో అస్త్రం ..?

23/01/2019,10:30 ఉద.

ఒక పక్క రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పసుపు దళాన్ని కలవర పెడుతుంది. మరోపక్క టిడిపి పై మరో సినిమా అస్త్రం గా రెడీ అవుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ప్రముఖ రచయితా, నటుడు పోసాని కృష్ణ మురళి చేపట్టారని [more]

ఆర్జీవీ సినిమా ఆగిపోతుందా …?

23/01/2019,08:00 ఉద.

లక్ష్మీస్ ఎన్టీఆర్… ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఆసక్తి వున్న ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న సినిమా. అయితే ఈ సినిమా ప్రకటించిన నాటినుంచి సంచలనంగానే మారింది. దీనికి కారణం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకు ఎక్కించనుండటమే. వివాదాలకు ఎదురువెళ్ళి సినిమాలు తీయడం ఆది [more]

మరోసారి వర్మ సంచలనం సృష్టించారే ?

09/01/2019,03:00 సా.

సంచలనాలకు దర్శకుడు రాంగోపాల్ వర్మ పెట్టింది పేరు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తా అని ప్రకటించగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట వర్మ సినిమాకు సిద్ధం అయ్యారు. ఆ తరువాత ఎన్టిఆర్ కధానాయకుడు ప్రీరిలీజ్ కార్యక్రమానికి ముందు రోజు వెన్నుపోటు పాత విడుదల చేసి తిరిగి వార్తల్లో నిలిచారు వర్మ. [more]

నాగ్ కెరీర్ మీద దెబ్బ కొట్టిన ఆ డైరెక్టర్..!

05/01/2019,04:41 సా.

టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్స్ అంతా తమ తమ సినిమాలతో బిజీగా ఉంటే నాగార్జున మాత్రం ఖాళీగా ఉన్నాడు. చిరంజీవి ‘సైరా’తో పాటు కొరటాల శివ, త్రివిక్రమ్ సినిమా ఒప్పుకుని కూర్చున్నాడు. బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు బోయపాటితో సినిమాకి రెడీ అవుతున్నాడు. అలానే వెంకీ ఎఫ్2 [more]

1 2 3 5