రాహుల్ రావాల్సిందేనా?

27/01/2020,10:00 సా.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ రాబోతున్నారు. పార్టీ సీనియర్లు సయితం దీనిని ధృవీకరిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తాను పార్టీ పదవికి రాజీనామా [more]

రాహుల్ కి టైమొచ్చిందా..?

26/10/2019,10:00 సా.

అంతటి కాంగ్రెస్ లో వ్యూహం లేని ఒకే ఒక నేత రాహుల్ గాంధీ. చివరికి ఆయన చెల్లెలు ప్రియాంకాగాంధీకి కూడా ఎంతో కొంత ముందు చూపు, కొంత వ్యూహం ఉంది. కానీ ప్లే బాయ్ లా పాలిటిక్స్ లో సరదా చేసే రాహుల్ మాత్రం సీరియస్ గా ఉండలేకపోయారు. [more]

సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్

10/10/2019,11:40 ఉద.

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, సోనియా కుమారుడు రాహుల్ గాంధీ గుజరాత్ లోని సూరత్ కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో మోడీ పేరున్న వారంతా దొంగలేనని చేసిన వ్యాఖ్యలపై ఓ బీజేపీనేత పరువునష్టం దావా వేశారు. కొన్నిరోజులు సాగిన కేసులో ఇవ్వాళ రాహుల్ గాంధీ కోర్టులో హాజరుకావాల్సి వచ్చింది.   [more]

సీరియస్ నెస్ లేకుంటే ఎలా?

08/10/2019,11:59 సా.

రాహుల్ గాంధీ పార్టీ పట్ల, ఎన్నికల పట్ల అంత సీరియస్ గా లేదన్నది మరోసారి స్పష్టమయింది. మహరాష్ట్ర, హర్యానా ఎన్నికల సమయంలో ఆయన విదేశీ పర్యటన పార్టీలోనూ దుమారం రేపుతోంది. హర్యానా ఎన్నికల విషయం పక్కన పెడితే మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం. మహారాష్ట్రలో కాంగ్రెస్ [more]

రాహుల్ అరెస్ట్ కు రంగం సిద్ధం

24/08/2019,12:05 సా.

జమ్మూ కాశ్మీర్ లో విపక్ష నేతలతో కలసి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటనకు బ్రేక్ పడే అవకాశముంది. ఆయన విపక్ష నేతలతో కలసి జమ్మూ కాశ్మీర్ బయలుదేరారు. కానీ రాహుల్ పర్యటనకు అనుమతివ్వబోమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రాహుల్ పర్యటనకు [more]

కథ నడుపుతున్నారుగా…సంఝా

22/08/2019,10:00 సా.

నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగను అంటూ యువనేత రాహుల్ గాంధి కాడి వదిలేసి పారిపోవడాన్ని కుర్ర చేష్టగానే అంతా భావిస్తున్నారు. రాజకీయాలు మనం అనుకున్నట్లుగా సాగవు. వాటిని మనకు అనుకూలంగా చేసుకోవాలి. అంతవరకూ ఓపిక, సహనం చాలా అవసరం. అయితే రాహుల్ గాంధీ తీరు చూస్తే ఆ రెండూ [more]

మొ‍హం మొత్తిందా…?

10/08/2019,11:59 సా.

కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఇప్పట్లో తీరాలా లేవు. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ అంశాన్ని తీసుకుని మామూలు మైలేజీ సాధించలేదు. దీంతో కాశ్మీర్ అంశంపై కాంగ్రెస్ పార్టీలోని నేతలే బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సొంత పార్టీపై అసహనం ప్రదర్శిస్తున్నారు. కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న స్టాండ్ [more]

కాశ్మీర్ పై రాహుల్ రెస్పాన్స్

06/08/2019,01:14 సా.

జమ్మూకాశ్మీర్ విభజనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. కొద్దిసేపటి క్రితం ఆయన జమ్మూకాశ్మీర్ అంశంపై ట్విట్టర్లో స్పందించారు. జమ్మూ కాశ్మీర్ విభజన ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కాశ్మీర్ ను విభజించారన్నారు. దేశమంటే భూములు కాదని, ప్రజలని గుర్తుంచుకోవాలన్నారు రాహుల్ గాంధీ. ప్రజాప్రతినిధులు [more]

తేల్చరా? నాన్చడమేనా…?

31/07/2019,11:00 సా.

రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి కూడా రెండు నెలలు గడుస్తోంది. రాహుల్ రాజీనామాను ఉపసంహరింప చేయడనాకి అనేక ప్రయత్నాలు జరిగాయి. సీనియర్ నేతలందరూ రాహుల్ వద్దకు వెళ్లి మధ్యలో కాడి వదిలేయడం సరికాదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సోదరి ప్రియాంక గాంధీ [more]

కాలికి బలపం కట్టారా…?

30/07/2019,11:59 సా.

పాదయాత్రలకు యమ డిమాండ్ వచ్చిపడింది. పాదయాత్ర అంటే కేరాఫ్ పవర్ అన్న మాటే. ఎవరైతే పాదయాత్ర చేశారో వారు నమ్ముకున్న కాళ్లు సింహాసనం వైపే నడిపించాయి తప్ప వమ్ము చేయలేదు. అపుడెపుడో 1980 దశకంలో పాదయాత్ర చేసి లైం లైట్ లోకి వచ్చిన చంద్రశేఖర్ తరువాత కాలంలో దేశ [more]

1 2 3 334