డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా….!!

05/07/2019,10:00 సా.

కుటుంబ కంచుకోట అయిన అమేధీలో ఓటమిని చూసిన తర్వాత కర్ణుడి చావుకు కారణాలెన్నో అన్న సామెత రాహుల్ గాంధీకి గుర్తుకు రాకమానదు. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ కు అండగా నిలిచింది అమేధీ. రాహుల్ బాబాయి సంజయ్ గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, తల్లి సోనియా గాంధీ వంటి [more]

రిమోట్ కంట్రోల్ గుప్పిట్లో….!!!

04/07/2019,11:59 సా.

కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో సనాతమైన పార్టీ. ఆ పార్టీ రాజకీయాల్లో ఏం చేయవచ్చో అన్నీ చేసి చూపించింది. ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్చను ఓ రాజ‌కీయ పార్టీగా ఎలా వాడుకోవచ్చో కాంగ్రెస్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. తరువాత కాలంలో కాంగ్రెస్ విధానాలను విమర్శించిన వారే తాము పగ్గాలు [more]

బ్రేకింగ్ : రాహుల్ కు బెయిల్

04/07/2019,12:19 సా.

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ముంబై కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. పదిహేను వేల పూచికత్తుతో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరయింది. గౌరీ లంకేశ్ హత్య కేసులో రాహుల్ గాంధీ అప్పట్లో ఆర్ఎస్ఎస్ పై వ్యాఖ్యలు చేశారు. దీంతో [more]

ఇంత అలుసా…??

04/07/2019,06:00 ఉద.

విజయానికి అపజయానికి చిన్న సరిహద్దు మాత్రమే ఉంటుంది. విజయం చుట్టూ బెల్లంపై ఈగ‌లు ఉన్నట్టు నేతలు ఉంటారు. అదే ఓటమి దరిదాపులకు వెళ్లేందుకు కూడా ఎవరు సాహసించరు. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే లేనంత [more]

ఒకసారి చెబితే….??

03/07/2019,11:00 సా.

రాహుల్ గాంధీ ఒకే నిర్ణయంతో ఉన్నారు. ఆయన తాను తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండబోదంటున్నారు. త్వరగా ఏఐసీసీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆయన నేతలకు సూచించారు. తాను మాత్రం ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎప్పుడో రాజీనామా చేశానని, ఇక దానిపై పునరాలోచించే ప్రసక్తి లేదని చెప్పారు. దీంతో రాహుల్ [more]

టీడీపీలో మామా అల్లుళ్ళ సవాల్ !?

03/07/2019,06:00 సా.

నారా, నందమూరి వియ్యమంది నాలుగు దశాబ్దాలైంది. ప్రముఖ సినిమా నటుడు నందమూరి తారక రామారావు వెండి తెర మీద వెలిగిపోతున్న రోజుల్లో అప్పటి కాంగ్రెస్ మంత్రి చంద్రబాబుని ఏరి కోరి అల్లుడిని చేసుకున్నారు. ఆ తరువాత రోజులలో బాలక్రిష్ణ కూడా చంద్రబాబు కొడుకు లోకేష్ ని తన ఇంటి [more]

పొరుగు కాక అంటుకుందా…!!

03/07/2019,10:30 ఉద.

రాజకీయాల్లో ఉన్న తరువాత కోపాలు, తాపాలు ఉంటాయి. గెలుపు సంబరాన్ని ఇస్తే ఓటమి సంతాపాన్ని తెస్తుంది. గెలిచిన వారు కాస్త గర్వంగా ఉంటారు, ఓదిపోయిన వారు రగిలిపోతూ ఉంటారు. ఇది మానవసహజం. ఇక్కడే నాయకులు అన్న వారు సహ‌నం పాటించాలి. తమ వారిని కూడా దారిలో నడిపించాలి. కానీ [more]

గీతను దాటేసేటట్లుందే…??

02/07/2019,11:59 సా.

సీత గీత దాటితే రామ రావణ యుధ్ధం వచ్చింది. గీతను దాటాలనుకుంటే నుదుటి రాత కూడా మారిపోతుంది. అది మంచి అయినా కావచ్చు, చెడు అయినా జరగవచ్చు. బీజేపీలో కూడా లక్షణ రేఖలు చాలానే ఉన్నాయి. అయితే అవి అందరికీ వరిస్తాయా అన్నదే డౌట్. మోడీ 2014లో మంచి [more]

అది సాధ్యం కాదేమో…..!!

02/07/2019,11:00 సా.

భారతదేశం భిన్న మతాలు ప్రాంతాలు, భాషలు కలబోసిన అతి పెద్ద దేశం. ఈ దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరో అయిదారేళ్ళలో చైనా కంటే జనభాలో మించేసే పరిస్థితి ఉంది. ఇంత పెద్ద దేశం ప్రజాస్వామ్య స్పూర్తికి కట్టుబడి పనిచేస్తోందంటే దాని వెనక ఒక సూత్రం [more]

ఇప్పుడప్పుడే జగన్ ను ముట్టుకోరటగా …!!

02/07/2019,08:00 సా.

తెలుగు రాష్ట్రాలపై ఢిల్లీ ఇపుడు ఫుల్ ఫోకస్ పెట్టేసింది. కేంద్రంలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడం ఒక కారణమైతే, తెలంగాణాలో బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాలుగు ఎంపీలు గెలుచుకోవడంతో కమలానికి ఇక్కడ ఆశ పుట్టింది. ఇక రాజకీయాల్లో గండర గండడు చంద్రబాబు దారుణంగా ఏపీలో ఓటమి [more]

1 2 3 4 333