అంతా అనుకూలంగా ఉన్నా?

05/12/2019,03:00 సా.

రేవంత్ రెడ్డికి అన్నీ సానుకూలంగా ఉన్నా కొత్తగా పార్టీలోకి వచ్చారన్నదే ఒక్కటే మైనస్. ఇప్పుడు ఆయన పదవికి అదే అడ్డంకిగా మారే అవకాశముంది. పీసీసీ అధ్యక్ష పదవి కోసం హైకమాండ్ ఇప్పటికే అనేక పేర్లను పరిశీలిస్తుంది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. పార్లమెంటు సమావేశాలు పూర్తయిన తర్వాత [more]

ప్రగతి భవన్ ను నేలమట్టం చేస్తాం

30/10/2019,05:42 సా.

తెలంగాణ సమాజం ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. సరూర్ నగర్ లో జరిగిన సకలజనుల సమర భేరి సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సభలు జరుపుకోవడానికి కూడా కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సిన [more]

రేవంత్ రాంగ్ డెసిషన్

23/10/2019,04:32 సా.

కాంగ్రెస్ పార్టీలో మళ్లీ లొల్లి షురువయ్యింది. మొన్నటి వరకు హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై రుసరుసలాడారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పద్మావతే తమ అభ్యర్థి అని ప్రకటించగానే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం ఆక్షేపించారు. [more]

రేవంత్ వంతు వచ్చింది

23/10/2019,11:36 ఉద.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించి, విధి నిర్వహణలో ఉన్న అధికారిని తోసేసి దురుసుగా ప్రవర్తించిన ఘటనలో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్ లో క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఆర్టీసీ [more]

హైడ్రామా… రేవంత్ అరెస్ట్

21/10/2019,12:43 సా.

ప్రగతి భవన్ వద్ద రేవంత్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం నేపథ్యంలో ప్రగతి భవన్ ముట్టడికి రేవంత్ రెడ్డి తో సహా కార్యకర్తలు చేరుకున్నారు. మెరుపువేగంతో ప్రగతి భవన్ [more]

రేవంత్ రెడ్డి కోసం…?

21/10/2019,09:38 ఉద.

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన కోసం పోలీసులు వెదుకుతున్నారు. ప్రగతి భవన్ పరిసరప్రాంతాల్లో ఉన్న లాడ్జీలన [more]

అడుగుపెట్టడా… ఏంది?

12/10/2019,03:00 సా.

హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఓడిపోతే పార్టీ మరింత ప్రమాదంలో పడుతుంది. అందుకే చావోరేవోగా కాంగ్రెస్‌ నేతలు పోరాడుతున్నారు. సిట్టింగ్ సీటును వదులుకుంటే ఇక పార్టీలో పుట్టగతులు కూడా ఉండవనేది స్థానికనేతల టాక్. దీంతో నల్లగొండతో పాటు చుట్టుపక్కల జిల్లాల కాంగ్రెస్‌ నేతలు, రాష్ట్రస్థాయి [more]

ఆయన సైలెంటయ్యారు

02/10/2019,03:00 సా.

ఆయన పంచ్ లేస్తే….ఎవరైనా జై కొట్టాల్సిందే. జనంలో అలా హాట్ హాట్ గా మాట్లాడుతూ అందరిని ఆకర్షించడంలో ఆయనకు ఆయనే సాటి. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఆయనెవరో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ [more]

అది హస్తం పార్టీ నాయనా?

22/09/2019,07:00 సా.

రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నేతలకు కాదు..ఇప్పుడు కాంగ్రెస్ నేతలకే టార్గెట్ గా మారారు. రేవంత్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. ఆయన మీద ఏకంగా క్రమశిక్షణ సంఘం చర్యలకు సమీక్షించిందంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా ఒంటరి అయినట్లేనన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇన్నాళ్లూ [more]

రేవంత్ కు వాళ్లే….?

04/08/2019,03:00 సా.

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కీలకంగా మారారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయినా పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య ఏర్పడింది. ప్రశ్నించే వారున్నప్పటికీ అంతగా బలంగా జనంలోకి వెళ్లడం లేదు. [more]

1 2 3 26